Monday 24 August 2015

ప్రాంజలి ప్రభ-సతీ సక్కు బాయి - శ్రీ మంతుడు - బాహుబలి- ఒరేయ్ రిక్షా గూఢాచారి 116పంజా

http://vocaroo.com/i/s0d5CRKYjHw8

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ

 
సర్వేజనా సుఖినోభవంతు


1.సతీ సక్కు బాయి 
2.శ్రీ మంతుడు
3.బాహుబలి 
4.ఒరేయ్ రిక్షా 
5. గూఢాచారి 116
6.స్టువర్టుపురం పోలీస్ స్టేషన్  
7.పంజా 
8. మాంగల్య బలం
9. మదనకామరాజు కథ
10. దొరికితే దొంగలు  
  
ఆ ఆ ఆ ఆ..
మల్లె తీగకి పందిరివోలె
మస్క సీకటిలో వెన్నెల వోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన ఋణం
తీర్చుకుంటనే చెల్లెమ్మా(నీ పాదం)

పెద్దమనిషివై పూసిన నుండే
ఆడపిల్లకు ఆంక్షలు ఎన్నో
చుసేదానిని చూడొద్దంటరు
నవ్వే చోట నవ్వొద్దంటరు(పెద్ద మనిషివై)
అటువంటి నీ అన్నను గాను చెల్లెమ్మ
నీ చిన్ననాటి స్నేహితుణ్ణమ్మా చెల్లెమ్మ
అడవిలోన నెమలి వోలె చెల్లెమ్మ
ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ(మల్లె తీగకు)

సిన్నబోయి కూసున్నవంటే
ఎన్నుపూస నడ్డిరిగెనమ్మ
ఒక్క క్షణం నువ్వు కనబడకుంటే
నా కనుపాపలు కమిలిపోతాయి(సిన్నబోయి)
నువ్వు ఒక్క గడియ
మాటాడకుంటే చెల్లెమ్మ
నీ దిక్కు లేని పక్షినైతనమ్మ చెల్లెమ్మ
బువ్వ తినక
నువ్వు అలిగినవంటే చెల్లెమ్మ
న భుజం ఇరిగినంత
పనైతదమ్మ చెల్లెమ్మ(మల్లె తీగకు)

చదివినంత నిన్ను చదివిస్తానమ్మ
ఎదిగినంత నిన్ను ఎదగిస్తానమ్మ
నీకు పెళ్లీడు వచ్చేనాటికి
పువ్వో పట్టో కూడబెట్టుతా(చదివినంత)
నచ్చినోనికే ఇస్తానమ్మ చెల్లెమ్మ
నా కన్నీళ్ళతో కళ్ళు కడుగుతాచెల్లెమ్మ
రిక్షా బండినే మేనాగడతా చెల్లెమ్మ
మీ అత్తోరింటికి సాగనంపుత చెల్లెమ్మ(మల్లె తీగకు)
 

బాహుబలి సినిమాలో ‘ప‌చ్చబొట్టేసి..’ పాట సూపర్ హిట్టయింది. ప్రభాస్, తమన్నాకు మధ్య వచ్చే యుగళ గీతమిది. తనలోని అందాన్ని తనకు తెలిసేలా చేసిన కథానాయకుణ్ని ఆరాధిస్తూ పచ్చబొట్టేసి.. అంటూ కథానాయిక పాడుతుంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను కార్తీక్, దామిని పాడారు.

పల్లవి: పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటాదొరా
వేయి జన్మాల ఆరాటమై -వేచి ఉన్నానే నీ ముందరచేయి నీ చేతిలో చేరగా
రెక్క విప్పిందే నా తొందర ||పచ్చ||

చరణం 1: మాయగా నీ సోయగాలాలు వేసినన్నిలా లాగింది నువ్వే హలాకబురులతో కాలాన్నీ కరిగించే వ్రతమేలాహత్తుకుపో నను వూపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్లలో –
విచ్చుకున్నావే ఓ మల్లికకోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో –
పురి విప్పింది నా కోరిక||పచ్చ||

చరణం 2: కానలో నువు నేను ఒకమేను కాగాకోనలో ప్రతి కొమ్మ మురిసేనుగామరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమేసాంతము నేనే సొంతము అయ్యాకాచెమ్మ చేరేటి చెక్కిళ్లలో – చిందులేసింది సిరివెన్నెలప్రేమ వూరేటి నీ కళ్లలో – రేయి కరిగింది తెలిమంచులా ||పచ్చ|
https://youtu.be/M6MJhf9Viwo
pacha bottesina bahubali video song
Official Bahubali video song for U :)

గూఢాచారి 116 చిత్రం నుండి ఒక సరదా అయిన కృష్ణ గారి పాట
చిత్రం : గుఢాచారి 116 (1966)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

ఓహో వాలు చూపుల వన్నెలాడి
నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

చెంప మీదా చిటికేస్తే సొంపులన్నీ శోధిస్తే
ఊహలెన్నో ఊరిస్తే కోరి వస్తే
హహహహ ఉహూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

అందమైన దానివీ ఆశ పెట్టే దానివీ
పాడు సిగ్గూ దేనికీ వలచి వస్తే
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

చిలిపి చూపుల కన్నులూ
మొలక నవ్వుల పెదవులూ
పలకరించే వన్నెలూ.. పులకరిస్తే
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

నిన్న సంగతి మరచిపో
నేటి సుఖమే తలచుకో
రేపు ఉండేదెక్కడో ఇపుడు మాత్రం
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ


ఇళయరాజా గారు స్వరపరచిన ఒక మాంచి క్యాచీ ట్యూన్ మీ కోసం
చిత్రం : స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సూ... హా
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా
క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా...ఆ..
ఆఆ..నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి ..హహహ..
పరువములే పరిచయమౌ ప్రియలయలో
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో
హే... శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా
శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా..
హా.. నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
Neethone Dankapalasu Song - Stuavtpuram Police Station Songs - Chiranjeevi, Nirosha, Ilayaraja
Watch Stuartpuram Police Station movie songs, starring Chiranjeevi ( Magadheera, Shankar Dada Zindab...

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని మెలోడీ మీకోసం
చిత్రం : పంజా (2011)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : చంద్రబోస్
గానం : హరిహరన్, శ్వేతా పండిట్
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లెదేలా
నా భాషలోన తీయ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా
ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart
ELA ELA _PANJAA_ FULL HD 1080p - YouTube.mp4

https://youtu.be/KVw8WoqgFX0
Mamatala Talli Video Song || Baahubali (Telugu) || Prabhas, Rana Daggubati, Anushka, Tamannaah
T-Series Telugu presents Mamatala Talli video song from movie "Baahubali - The Beginning" starring P...
 
మాంగల్య బలం చిత్రంలోని ఒక సరదా అయిన పాట మీకోసం
చిత్రం : మాంగల్యబలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : శ్రీశ్రీ / కొసరాజు
గానం : మాధవపెద్ది, జిక్కి
చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన
చేసిన మేలు మరువలేను చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా
ఆడదాని బ్రతుకంటే తీగవంటిది
బగా నీరు పోసి పెంచకుంటె సాగనంటదీ
ఆడదాని బ్రతుకంటే తీగవంటిది
మగతోడు ఉంటేనే జోరుగుంటదీ
అది మూడు పూలు ఆరుకాయలవుతుంటది
చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన
చదువు సంధ్యాలేని చవటను గానోయ్
నీ చాతుర్యమంతా నేను కనిబెడితినోయ్
చదువు సంధ్యాలేని చవటను గానోయ్
మగవారి నాటకాలు విని యుంటినోయ్
వారి మోజులెంత బూటకాలొ తెలుసుకొంటినోయ్
చేసిన మేలు మరువలేను చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా
ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా
అబ్బా జంట జోలి లేకుండా జరుపుకొందువా
ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా
లోకులంటే కాకులనీ మర్చిపోదువా
ఈ లోకమంటె లెక్కలేక ఎగిరిపోదువా
చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన
ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్
నీ ఊహలోని కిటుకంతా విప్పి చూస్తినోయ్
ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్
సూటి పోటి మాటలన్నీ కట్టిపెట్టవోయ్
ఇంక చాటుమాటు చూపులన్నీ దాచిపెట్టవోయ్
చేసిన మేలు మరువలేను చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా
Mangalya Balam Movie Songs - Chekkili Meeda Song - Nageshwar Rao - Savithri - SV Ranga Rao
Mangalya Balam Movie Songs, Mangalya Balam Songs, Mangalya Balam Movie Video Songs, Chekkili Meeda S...

జయ పాండురంగ ప్రభో విట్టలా, జగదో ధారా, జయ విట్టలా

చిత్రం : సతీ సక్కుబాయి
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : పి.సుశీల
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య

పల్లవి :

జయ పాండురంగ ప్రభో విట్టలా, జగదో ధారా, జయ విట్టలా
పాండురంగ విట్టలా, పండరినాథ విట్టలా

చరణం : 1

శ్రీ రమణి హృదయాంత రంగా, మంగళకర కరుణాoతరంగా
ఆశ్రిత దీనజనావన రంగా
ప్రభో పాండురంగ, విభో పాండురంగా -- జయ పాండురంగ

చరణం : 2

నీ కనులా చెలరేగే వెలుగే, నీ పెదవుల అలలాడే నగవే,
పాప విమోచన పాండురంగ
ప్రభో పాండురంగ, విభో పాండురంగ -- జయ పాండురంగ

జయ పాండురంగ ప్రభో విట్టలా, జగదో ధారా , జయ విట్టలా,
పాండురంగ విట్టలా, పండరి నాథ విట్టలా --2--

విట్టలా విట్టలా……….. పాండురంగ
పాండురంగ ……….. విట్టలా విట్టలా
రుక్మిణి నాథ ……….. పాండురంగ
జ్ఞానాదేవ ……….. పాండురంగ
రాధా రమణ ……….. పాండురంగ
పాండురంగ ……….. విట్టలా విట్టలా
విట్టలా విట్టలా……….. పాండురంగ

https://www.youtube.com/watch?v=J3pzVQcADgA
Sati Sakkubai Songs - Jaya Panduranga Song - Anjali Devi, SV Ranga Rao
Download my mango app on your android phone now https://play.google.com/store/apps/details?id=com.wh...
 

జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే
...
జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొక లాంటి వారు
...
అచ్చు గుద్దినట్టు ఒక్క కలగంటు ఉన్నారిద్దరూ
...
ఏ కన్నూ ఎపుడూ చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు
...
నలుపు జాడ నలుసైనా అంటుకోని హ్రుధయాలు
తలపులోతునా ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు
...
మాటలాడుకోకున్నా మది తెలుపుకున్న భావాలు
ఒకరుకొకరు ఎదురుంటె చాలులే నాట్యమాడు ప్రాయాలు
...
పేరుకేమొ వేరు వేరు బొమ్మలే మరి
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
...
బహుసా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు
...
ఏ కన్నూ ఎపుడూ చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు
...
ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయెనీ లోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం
...
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాసం
చూడకుండ ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
...
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడ తెగని సంబరాన తేలినారు లేడిలా
...
ఇపుడే కలసి అపుడే వీరు ఎపుడో కలసిన వారయ్యారు
...
ఏ కన్నూ ఎపుడూ చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు

https://youtu.be/mlSv0mUJVpI
Jatha Kalise Video Song With Lyrics II Srimanthudu Songs II Mahesh Babu, Shruthi Hasan
Watch & Enjoy Jatha Kalise Video Song With Lyrics from Srimanthudu,Starring Mahesh Babu, Shruthi Has...




మదన కామరాజు కథ చిత్రంలోని ఓ అందమైన డ్యుయెట్
చిత్రం : మదనకామరాజు కథ(1962)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : పీ బీ శ్రీనివాస్, సుశీల
నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో..
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
నీలి మేఘమాలనో నీలాల తారనో
నా సోయగాలతో మదినీ దోచిపోతినో
నీలి మేఘమాలనో..
నీ రాక కోసమే చెలీ..నే వేచి యుంటినే
ఆరాటమేలనో ప్రియా..నే చెంతనుంటినే
ఆనంద మధుర గీతములా..ఆలపింతమా
నీలి మేఘమాలనో..
చివురించు వలపు తీవెలా..విరిపూలు పూయగా
చిరునవ్వు విరుపు లోపలా..హరివిల్లు విరియగా
నెలవంక నావలోన మనమూ..కలసి పోదమా
నీలి మేఘమాలవో..
మనలోని కలత మాయమై..మన ఆశ తీరెగా
అనురాగ రాగమే ఇక..మన రాగమాయేగా
మనసార ప్రేమ మాధురులా..సాగిపోదమా
నీలి మేఘమాలనో నీలాల తారనో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
Madana Kamaraju Katha-Neeli Megha Malavo Duet-P Suseel &PB Srinivas
Song from Madana Kamaraju Katha-With old Hindi Tune Choudavi Ka Chand Ho


దొరికితే దొంగలు చిత్రం కోసం సాలూరి వారి స్వరకల్పనలో సినారే గారి రచనను ఈ రోజు మీకోసం
చిత్రం : దొరికితే దొంగలు (1965)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, సుశీల
ఎవరన్నారివి కన్నులని
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కన్నులని
నడుమిది ఏమంటున్నది?
ఈ నడుమిది ఏమంటున్నది?
నా పిడికిట ఇమడెదనన్నది
నల్లని జడ ఏమన్నది?
నా నల్లని జడ ఏమన్నది?
అది నను బంధించెద నన్నది
నను బంధించెదనన్నది
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
సిగ్గులు దోసిట దూయకు
నా సిగ్గులు దోసిటదూయకు
నీ చేతుల బందీ చేయకు
నీ చేతుల బందీ చేయకు
మెల్లగ లోలో నవ్వకు
మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు
చల్లగ పిడుగులు రువ్వకు
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
అడుగున అడుగిడుటెందుకు?
నా అడుగున అడుగిడుటెందుకు?
నువు తడబడి పోతున్నందుకు
మరి మరి చూచెదవెందుకు?
నను మరి మరి చూచెదవెందుకు?
నువు మైకం లో ఉన్నందుకు
మైకంలో ఉన్నందుకు
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
Dorikithe Dongalu Songs - Evarannaravi Kannulani - NTR - Jamuna
Watch NTR Jamuna's Dorikithe Dongalu Telugu Movie Old Song With HD Quality Music - S Rajeswara Rao L...


n.a.t.వారి పాండురంగ మహత్యం చిత్రం నుంచి ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాండురంగ స్తుతి సంగీతం టి.వి.రాజు గారు అభినయం రామారావు గారు
n.a.t.వారి పాండురంగ మహత్యం చిత్రం నుంచి ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాండురంగ స్తుతి సంగీతం టి.వి.రాజు ...



n.a.t.వారి పాండురంగ మహత్యం చిత్రం నుండి నీవని నేనని తలచితిరా పాట రచన సముద్రాల జూనియర్ సంగీతం t.v.రాజు గారు ఘంటసాల మాస్టర్ గారు సుసీలమ్మ పాడిన పాటకు అభినయం రామారావు గారు సరోజ దేవి గారు

n.a.t.వారి పాండురంగ మహత్యం చిత్రం నుండి నీవని నేనని తలచితిరా పాట రచన సముద్రాల జూనియర్ సంగీతం t.v.రాజ...

1 comment: