Thursday 13 April 2017

సుప్రీం, ఖైదీ నే౦బర్ 150

 సుప్రీం చిత్రం(2016)
sangiam: sai kartik
 పాడినవారు:  ,సంతోష్ బృదం 


చిరునమ్మకమిస్తే  చాలు
నీ  నమ్మిన  బంటు  అవుతాడు
తన  ఊపిరి  వంతెన  చేసి
పెను  కడలిని  దాటిస్తాడు
నీ  తెల్లని  మనసుకు
చల్లని  చూపుల  దీవెనలిస్తాడు

ఆంజనేయుడు  నివాడు
నీలోనే  వున్నాడు
నీవాడై  బలమిస్తాడు
నీతోడై  గెలిపిస్తాడు   (x2)

ఎందుకా  కంగారు
వొద్దులే  బంగారు ..
నిప్పులాంటి  ఆశయాన్ని
ఆంటాదు  ఏ  కీడు
మనసులో  కన్నీరు
తలచిన  తనవారు
తరిగిపోయే  రగిలిపోయే
తోడు  నీకున్నాడు
సాయమంటే  ఆయువిచీ
వాయుపుత్రుడు  వీడు
గుండె  గుడిలో  నిన్ను  కాల్చే
కండ  గల  మొనగాడు
మాట  ఇస్తే  తప్పని  వాడు
నిన్ను  మనవాడు  అనుకున్నాడు
నీ  కల  నెరవేర్చే  కర్తవ్యంగా
ముందడుగు  ఎసరు

ఆంజనేయుడు  నివాడు
నీలోనే  వున్నాడు
నీవాడై  బలమిస్తాడు
నీతోడై  గెలిపిస్తాడు 

సైన్యము  అతడే  ర
ధైర్యము  అతడే  ర
స్వామి  కార్యం  మర్చిపోని
ధర్మము  తనదేరా
నీ  కన్నులు  వెలిగేదాకా
తన  కంటికి  లేదే  నిద్దుర
జయ  హనుమ  అనుకో
నీ  చిరునవ్వుకు
హామీ  తనప్రేమ  ఆహ్ ....

ఆంజనేయుడు  ని,వాడు
నీలోనే  వున్నాడు
నీవాడై  బలమిస్తాడు
నీతోడై  గెలిపిస్తాడు   (x2)

సాంగ్: సుందరి
 మూవీ : ఖైదీ నే౦బర్ 150  .(2016)
స్టార్రిన్గ్ : చిరంజీవి , కాజల్  అగర్వాల్ 
సింగర్ : జస్ప్రీత్  జడ్జ్  లిరిక్స్ : శ్రీమణి 
మ్యూజిక్   : దేవి  శ్రీ  ప్రసాద్  

సన్న  జాజిలా  పుట్టేసిందిరో
 మల్లె  తీగల  చుట్టేసిందిరో 
తెన్నెతీగల  కుట్టేసిందిరో
 సుందరి  ఈ  సుందరి
 అందం  తాడూతి  కట్టేసిందిరో
 మత్తు  మందునే  పెట్టేసిందిరో
 కొత్త  దారిలో  నెట్టేసిందిరో
 సుందరి  ఈ  సుందరి
 సొక్కు  కుక్కినదిరో 
నాజూకు  మెక్కినదిరో
 దీన్నే  చెక్కినోడికి  వరల్డ్  బ్యాంకు  నుంచి  బ్లాంక్  ఛేక్యూ  ఇవ్వరో
 కోక్  కట్టినడిరో  గుండె  కేకే  పెట్టినాదిరో
 లికె -ఏయ్  కొట్టినానురో 
లవ్  బండి  తీసి  ట్రాక్  మీద  పెట్టినానురో 

సన్న  జాజిలా  పుట్టేసిందిరో
 మల్లె  తీగల  చుట్టేసిందిరో 
తెన్నెతీగల  కుట్టేసిందిరో
 సుందరి  ఈ  సుందరి