రీరాముని
నామము ఎంత శక్తివంతమైనదో రామదాసుగా పేరుగాంచిన వాగ్గేయకారుడు కంచెర్ల
గోపన్నగారు ఎన్నో కీర్తనల ద్వారా మనకు తెలిపాడు. తారక మంత్రము కోరిన
దొరికెను అని ఉప్పొంగిపోయి ఆ నామ వైభవాన్ని చాటగా ఆ నామాన్ని దివ్యౌషధంగా
రామజోగి మందు గొనరే అనే కృతిలో తెలిపారు. ఈ సంకీర్తన వివరాలు సీతారామ వైభవం
ఐదవ సంచికలో.
తల్లిదండ్రుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా నేను వ్రాసిన 'అనుంగత' అనే కథ ఈ నెల 'మాలిక పత్రిక' లో ప్రచురితమైంది...
నేను వ్రాసిన 'అనుంగత' ను క్రింది లంకె క్లిక్ చేసి మీరు చదివి మీ
అమూల్యమైన అభిప్రాయాన్ని అక్కడే కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరని
ఆశిస్తున్నాను..
కథను ప్రచురించిన ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు..
._మీ కరణం
Smt
M.S.Subbulakshmi & Smt Radha Viswanathan were invited to render the
invocation on the eve of the inaugration of the 6th Afro-Asian Congress
of Ophthalmology, held in Madras, on 04th January, 1976. Since the
delegates to the conference were from different nations, this invocation
was rendered in 5
M S Subbulakshmi - Multi-lingual Invocation (5 languages)
https://www.youtube.com/watch?v=dLDQzxO_eQE
ఓహో బస్తి దొరసాని ' పాటకి మాతృక హిందీ అయినా అందులో 'హాయ్' ఉంది.
అభిమానం ఇప్పుడే గుర్తు వచ్చిన ఒక హిందీ కాపీ పాట. రెండు బాషలలోను నాకు ఇష్టం.
పల్లవి:
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ..
చరణం : 1
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతికూడ ముడిచింది
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతికూడ ముడిచింది
హాయ్.. ఆపై కోపం వచ్చింది
వచ్చిన కోపం హెచ్చింది
అందచందాల వన్నెలాడి అయినా బాగుంది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ..
చరణం : 2
కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది
మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది
కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది
మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది
హాయ్... ఆమెకు సరదా వేసింది
జరిగి దగ్గరకొచ్చింది
అందచందాల వన్నెలాడి కోపం పోయింది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ..
చరణం : 3
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
హాయ్... చివరకు చిలిపిగ నవ్వింది
చేయి చేయి కలిపింది
అందచందాల వన్నెలాడి ఆడి పాడింది
ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ
https://www.youtube.com/watch?v=gkbFfqs5IhE&feature=youtu.be
అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
మందారంలో మల్లికలా..... ఆకాశంలో చంద్రికలా
అందాలన్నీ అందియలై..... శ్రుగారంలో నీ లయలై
అలుముకున్న భూతావిలా... అలవికాని పులకింతలా
హిందోళ రాగా గంధాలు నీకు ఆందోళికా సేవగా
ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ...నీ పంట పండిందె ప్రేమ చిత్రం : అష్టా -చెమ్మ సంగీతం : కళ్యాణ్ మాలిక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : శ్రీకృష్ణ ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ నీ పంట పండిందె ప్రేమ నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ నీ పంట పండిందె ప్రేమ నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఊరంత ముంచేస్తు హంగామ చెస్తావేంటె గంగమ్మా ఘొరంగ నిందిస్తు ఈ పంతాలెందుకు చాల్లె మంగమ్మా చూసాక నిన్ను వేశాక కన్ను ఎనక్కెలాగ తీసుకోను ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్న నేనొప్పుకోను నువ్వేసే గవ్వలాటలొ మెలేసే గల్ల బాటలొ నీ దాక నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే నా నేరం ఏముందె ఏం చెప్పిందొ నీ తల్లొ జేజమ్మా మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్లొ జాజమ్మా పువ్వంటి రూపం నాజూగ్గ గిల్లి కెవ్వంది గుండె నిన్నదాక ముళ్ళంటి కోపం ఒళ్లంత అల్లి నవ్వింది నేడు ఆగలేక మన్నిస్తె తప్పేం లేదమ్మా మరీ ఈ మారాం మానమ్మా ఈ లావాదేవిలేవి అంత కొత్తేం కాదమ్మ
తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ... చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962) సంగీతం : పెండ్యాల గీతరచయిత : పింగళి నేపధ్య గానం : ఎస్. వరలక్ష్మి, సుశీల
పల్లవి: తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చెలిమిని విరిసే అలమేల్మంగమ... చెలువములే ప్రియ సేవలయ తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం 1: నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా నయగారాలను నవమల్లికలా... మమకారాలను మందారములా... మంజుల వలపుల... మలయానిలముల... మంజుల వలపుల మలయానిలముల.. వింజామరమున వీతుమయా... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ చరణం 2: ఆశారాగమే ఆలాపనగా... ఆ..హ...ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... నిసరినిదపదమగరిగరిస మగరిస మపమగరిస గరిగపమగరిస... మపనిసరి మగ మ రి గ సరినిసరి ని ద మ మపద మ గ రి పమరి నినిప ససని నినిస మగరిగ నిసరి నదమపనిస నిసరి నిదమపదప దపదమగరిగనిస... ఆశారాగమే ఆలాపనగా... సరసరీతుల స్వరమేళనలా... అభినయ నటనలే ఆరాధనగా... అభినయ నటనలే ఆరాధనగా... ప్రభునలరించి తరింతుమయా.... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... కూరిమి వరముల కురియుమయ ఆ...ఆ...అ...అ...ఆ...ఆ...ఆ.. ఆ...ఆ..ఆ...ఆ...ఆ... తిరుమల తిరుపతి వెంకటేశ్వర... ఆ...ఆ..ఆ.. తిరుమల తిరుపతి వెంకటేశ్వర.... కూరిమి వరముల కురియుమయ
ఏమని పిలువనురా...నిను నే ఏ విధి కొలువనురా... చిత్రం : శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976) సంగీతం : పెండ్యాల గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి : ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా అండ పిండ బ్రహ్మాండమంతటా నిండియున్న ఓ స్వామీ నిను నే ఎక్కడ వెదుకుదురా ఏ విధి కొలువనురా అంగ రంగ సర్వాంగమంతటా నిండియున్న ఓ స్వామీ ఎక్కడ వెదుకుదురా.. ఏమని పిలువనురా చరణం 1 : రంగు రంగుల పువ్వులలో నీ రమ్యరూపమే చూసేరు రంగు రంగుల పువ్వులలో నీ రమ్యరూపమే చూశాను పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని తెలియగజాలేరు పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని కనుగొన గలిగాను గల గల పారే సెలయేరులలో.. గల గల పారే సెలయేరుల నీ గానమునే వినగలిగాను కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో.. కొలువై యున్నావట స్వామీ ఏ గతి చూతునురా.. ఏమని పిలువనురా చరణం 2 : అంతే లేని ఆకసమే నీ ఆలయమని పూజించేరు అందాలొలికే అరవిందాలే నీ చిరునవ్వని ఎంచాను నీవే లేనీ తావేలేదని నిమిష నిమిషము తలచేరు నాలో నిన్నే చూసిన నేను ఎక్కడ వెదుకుదురా స్వామీ ఏ విధి కొలువనురా.. ఏమని పిలువనురా
Provided
to YouTube by Sa Re Ga Ma Chukkala Thotalo · S P Balasubrahmanyam · P
Susheela Allari Bullodu Tlg ℗ Saregama India Ltd Released on: 1978-01-12
Auto-...
youtube.com
చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి...సందెమసక చీరగట్టి సందు చుసి కన్ను కొట్టి చిత్రం : రాంబంటు సంగీతం : కీరవాణి సాహిత్యం : వేటూరి గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
పువ్వులో పువ్వుంది బంగారు తల్లి
పువ్వులెంటే ముళ్ళు పొంచి ఉన్నాయి
మనసున్న మడిసొకడు ఈడనున్నాడు
ఈడు రాకుండాను తోడుండగలడు
సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు
చరణం 2:
ఓ కంట కన్నీరు ఉరికేను చూడు
ఓ కంట పన్నీరు కురిసేను నేడు
కన్నతల్లి మనసు మురిపాలవెల్లి
కళ్ళలో మెరిసేను అనురాగవల్లి...
ఒంటిపైన లేని మనసంతవోయి
ఒడిలోని పాపాయి వటపత్ర శాయి
Watch the melodious song,"Sinnari Navvu" sung by SP Balasubramaniam and SP Shailaja from the movie K...
అప్పు చేసి పప్పు కూడు
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
.
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా
.
ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
.
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా
.
రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా
Akkineni Nageshwara Rao and Krishna Kumari's Bharya Bhartalu Movie - Emanipadedano Eevela…
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...ఇక ఊరేల సొంత ఇల్లేల...ఓ చెల్లెలా... చిత్రం: అంతులేని కథ (1976) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: ఏసుదాసు
పల్లవి: దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం చరణం 1: నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి చరణం 2: శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి చరణం 3: తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
నీతోనే ఆగేనా సంగీతం బిళహరి...నీతోనే ఆగేనా సంగీతం...బిళహరీ అని పిలువకుంటే... చిత్రం : రుద్రవీణ (1988) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సిరివెన్నెల గానం : ఏసుదాస్
నీతోనే ఆగేనా సంగీతం బిళహరి నీతోనే ఆగేనా సంగీతం నీతోనే ఆగేనా సంగీతం బిళహరి నీతోనే ఆగేనా సంగీతం బిళహరీ అని పిలువకుంటే స్వరవిలాసం మార్చుకుంటే ఆరిపోదు గానజ్యోతినీతోనే ఆగేనా సంగీతం సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన యుగయుగాలుగా జగాన దారి చూపగ అనంతమైన కాంతి ధారపోసిన అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం నీతోనే ఆగేనా సంగీతం విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది తరంగ స్వరాల జనించు గీతం ఏది విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది తరంగ స్వరాల జనించు గీతం ఏది గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది ఏ జ్ఞానం ఆ నాదం పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ అహంకరించి సాగుతున్న వేళలో ఎడారిపాలు కాదా గానవాహిని వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా నీతోనే ఆగేనా సంగీతం మగపద నీ..తోనే సరీగ రిగాప గపాద నీ...తోనే సరిగ రిగప మగపద మగ రిగప గపద మగపదదరి నీ...తోనే పాదమ గపద రిస రీగరి సనిదప ద దాసరిగ పాగసరి గాపదస రీగసరి సరిగపదరి నీతోనే సరిగ పమగ రిగపమగరి సాస సాస రీరి రీరి సని ద సని ద పమ గ పమ గ రిగమప గరి సనిదప ద రిగరి సనిదప మగపద గసనిదప దని సనిద సరిగపద రిగపద దరి నీతోనే ఆగేనా సంగీతం బిలహరి అని పిలవకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి నీతోనే ఆగేనా సంగీతం