Saturday 18 February 2017

సీతారామకల్యాణం (1961 )


చిత్రం : సీతారామకల్యాణం (1961 )
సంగీతం గాలి పెంచల నరసింహారావు
రచన: సముద్రాల

కానరార కైలాస నివాస
బాలేందుధర జటాధర హర
కానరార కైలాస నివాస  
బాలేందు ధర జటాధర ..... కానరారా
భక్త జాల పరిపాలదాయాళ ... (౨)
హిమశైల సుత ప్రేమలోల
కానరార కైలాస నివాస
బాలేందు ధర జటాధరా .... కానరార
నిన్నుజూడమది కోరితిరా ... ఆ
నిన్నుజూడమది కోరితిరా ... నీ
సన్నిధానమును చేరితిరా
కన్నడ చేయరా గిరిజా రమణ
కానరార కైలాస నివాస
బాలేందుధర జటాధరా .... కానరా ర
సర్పభూషితాంగ కందర్పదర్భభంగా (౨)
భవపాశనాశ పార్వతీమనోహర...  హేమహేశ
వ్యోమకేశ త్రిపురహార
కానరార కైలాస నివాస
బాలేందుధర జటాధర హర
--((*))--  
  

1. స్వర్ణ కమలం



Pranjali prabha telugu songs.com

శివరాత్రి సందర్భముగా చిత్ర గీతాలు

1. స్వర్ణ కమలం

ఓం నమో నమో నమఃశివాయ

మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ

ఓం నమో నమో నమఃశివాయ

శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ

ఆందెల రవమిది పదములదా

అందెల రవమిది పదములదా
అంబర మంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా

మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై

మేను హర్ష వర్ష మేఘమై
వేణి విసురు వాయువేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల

జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ

ఆందెల రవమిది పదములదా

నయన తేజమె న కారమై
మనో నిశ్చయం మ కారమై
శ్వాస చలనమె శి కారమై
వాంచితార్ధమె వా కారమై
యోచన సకలము యః కారమై

నాదం న కారం మంత్రం మ కారం స్తొత్రం శి కారం వేదం వా కారం యఙం య కారం

ఓం నమఃశివాయ

భావమె మౌనపు భవ్యము కాగ
భరతమె నిరతము భాగ్యము కాగ
పురిల గిరులు తరిగేల తాండవమాడే వేళ

ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిద
--((*))--