| ||||||||||||||||||||||||||||||||||||||||||
Sunday 27 September 2015
. అమరజీవి 3. చత్ర పతి 4. జైలు పక్షి 5. నాది ఆడజన్మ 6. పౌర్ణమి 7. పుట్టినిల్లు మెట్టినిల్లు 8. సంతానం 9ఊయల 10అమ్మాయల శభధమ్
Thursday 24 September 2015
Pranjali prabha -1. మహారాజు 2. కిక్ -2 3. పల్నాటి సింహం 4. తిరుపతమ్మ కధ. 5. నక్షత్రం 6. సప్తపది 7. ముద్దులమేనల్లుడు 8. అది 9. లెజండ్ 10. రాగమాలిక
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - మధురగీతాలు
సర్వేజనాసుక్ఖోనోభవంతు
1. మహారాజు
2. కిక్ -2
3. పల్నాటి సింహం
4. తిరుపతమ్మ కధ.
5. నక్షత్రం
6. సప్తపది
7. ముద్దులమేనల్లుడు
8. అది
9. లెజండ్
10. రాగమాలిక
సంగీతం : పామర్తి
గీతరచయిత : సినారె నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : ఉం...ఉం...ఉం... పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా.. పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా పూవై విరిసిన పున్నమి వేళా... చరణం 1 : చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే జలతారంచుల మేలిముసుగులో... తలను వాల్తువేలా.. బేలా.. పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా పూవై విరిసిన పున్నమి వేళా... చరణం 2 : మొదట మూగినవి మొలక నవ్వులు.. పిదప సాగినవి బెదరు చూపులు.. ఊ..హ.....ఆ.....హ...ఆ..... మొదట మూగినవి మొలక నవ్వులు.. పిదప సాగినవి బెదరు చూపులు తెలిసెనులే నీ తలపులేమిటో .... తొలగిపోదువేలా...బేలా... పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా పూవై విరిసిన పున్నమి వేళా... చరణం 3 : తీయని వలపుల.. పాయసమాని.. మాయని మమతల.. ఊయలలూగి... తీయని వలపుల.. పాయసమాని.. మాయని మమతల.. ఊయలలూగి ఇరువురమొకటై పరవశించగా... ఇంకా జాగేలా.. బేలా... పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా పూవై విరిసిన పున్నమి వేళా... https://www.youtube.com/watch? | ||
|
సాహిత్యం:- వెటూరి
సంగీతం:- మహదేవన్ గానం:- జానకి,బాలు పల్లవి గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవ్ కర్రావు కడుపున ఎర్రావు పుట్టద ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావు లుండవా కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవఘటన చరణం పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు పాపం అల్లనమోవికి తాకితే గేయాలు పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లనమోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా | ||
|
చిత్రం : ముద్దులమేనల్లుడు
సంగీతం : కే.వి.మహదేవన్
గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, యస్.పి. శైలజ
ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్నీ పండే దేపుడెమ్మా
ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైడు భాగ్యాలిస్తుంది
ఇది మొదలె నమ్మ
ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయి లోన
దొర వయసు వాయనాలు ఇవ్వాలమ్మ
పసుపు పారాణి
బొట్టు కాటుక దిద్దిన నా రాణి నాకె కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షి గా
మాటే మనుగదగా మనమే పాటగా
సాగాలి జీవితము
చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం
గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గేణమ్మ లగ్గ మంటూ
తేనె కు తీయదనం
తెలిపే ముద్దులో వయశుకు వేచదనం తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం కలిగే రేయి లో
వలపుల మూల ధనం పెరిగే హాయిలో
అందాల వెల్లువలో
వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడు గా
వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు
వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీట గా
జాజుల వాన చాటగా
ఈ కొంగు కొంగు కూడే రంగ రంగ వైభవం గా
https://www.youtube.com/watch?
Muthyala Pandirilo Muripala Sandhadilo Video Song - Muddula Menalludu
Watch
|
Music: Chakravarthi
Lyricist: Veturi Singer: Suseela కైలాసశిఖరాన కొలువైన స్వామీ నీకంట పొంగేనా గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహరాజువయ్యా రాజువయ్యా మహరాజువయ్యా కన్నీట తడిసినా కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే ప్రేమ కన్నా నిధులు లేవు నీకన్న ఎవరయ్యా మారాజులు నిన్నెవరు ఏమన్నా నీ దాసులు జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగినవి జరిగేవి కలలే అనుకో రాజువయ్యా మహరాజువయ్యా రాజువయ్యా మహరాజువయ్యా త్యాగాలజీవితం తనవారికంకితం మిగిలింది నా నేను నీ నువ్వులే దేవుడంటి భర్త ఉంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు రాజువయ్యా మహరాజువయ్యా రాజువయ్యా మహరాజువయ్యా కైలాసశిఖరాన కొలువైన స్వామీ నీకంట పొంగేనా గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహరాజువయ్యా రాజువయ్యా మహరాజువయ్యా | ||
సౌభాగ్య లక్ష్మీ రావమ్మా....
bhAgyada lakShmI bArammA nammamma nI sau taaLam: aadi Composer: Purandara Daasar Language: Kannada Singer : Soorya Gayathri pallavi bhAgyada lakShmI bArammA nammamma nI sau (bhAgyada) caraNam 1 hejjaya mele hhejjeyanikkuta gejje kAlgaLa dhvaniya tOruta sajjana sAdhu pUjeya vELege majjigeyoLagina beNNeyante (bhAgyada) caraNam 2 kanaka vrStiya kareyuta bAre mana kAmanaya siddhiya tOrE dinakara kOTi tEjadi hoLeva janakarAyana kumAri vEdha (bhAgyada) caraNam 3 attittalagalade bhaktara maneyali nitya mahOtsava nitya sumangaLa satyava tOruva sAdhu sajjanara cittadi hoLevA puttaLi bombe (bhAgyada) caraNam 4 sankhye illAda bhAgyava koTTu kankaNa kaiya tiruvuta bAre kunkumAnkite pankaja lOcane venkaTaramaNana binkada rANI (bhAgyada) caraNam 5 sakkare tuppada kAluve harisi shukravAradha pUjaya vELage akkareyuLLa aLagiri rangana cokka purandara viThalana rANI (bhAgyada) https://www.youtube.com/watch? | ||
|
Nee kanti choopulloki..
Naa pranam cherinde.. Yem maaya chesaave.. Nee vendi vennelloki.. Naa gunde jaarinde.. Yem mantramesaave.. Samayame ika theliyananthaga.. Manasunatu itu kammesaave.. Palu yugaalaku thanivi theerani.. Kalala thalupulu therichinaave.. Nee kanti choopulloki.. Naa pranam cherinde.. Yem maaya chesaave.. Nee vendi vennelloki.. Naa gunde jaarinde.. Yem mantramesaave ho.. charanam :1 Choose koddi choodaalantu.. Chupu nevaipu poneekunda pattesave.. Icche koddi ivvalantu.. Naakai nene nuvvaipoyela chuttesave.. Ontaraina lokam nindi poye neevuga.. Ippudunna kaalam eppudaina leduga.. Oopirilo chirunavvalle neekosam nene vunna.. Naa prema desam neeku raasicchukunna.. Nee kanti choopulloki.. Naa pranam cherinde.. Yem maaya chesaave.. Nee vendi vennelloki.. Naa gunde jaarinde.. Yem mantramesaave ho.. charanam :2 Yedo undi yentho undi.. Sooti baanaalu guppincheti nee roopulo.. Naademundi antha neede.. Merugu pattave andannila nee chooputho.. Chicchu pettinaave.. Vecchanaina swaasalo.. Goodu kattinaave.. Guppedantha aashalo.. Thellare udayaalanni.. Neethone modalaiponi.. Nee janma hakkaiponi.. Naa rojulanni.. Nee kanti choopulloki.. Naa pranam cherinde.. Yem maaya chesaave.. Nee vendi vennelloki.. Naa gunde jaarinde.. Yem mantramesaave.... | ||
నాదం నీ దీవెనే నీ రాగాలాపనే...నీ రాగ గీతం పాడుతుంటే
చిత్రం : రాగమాలిక
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : S.జానకి
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే పలుకే పాలూరదా
పువ్వే వికశించదా
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే పలుకే పాలూరదా
పువ్వే వికశించదా
నాదం నీ దీవనే
అమృతగానం నీ అనురాగం
నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై
ఎగశి ముగిసీ పోదునే
కన్నుల మౌనమా కలకే రూపమా
కాచకే మెరుపులే కమ్మే మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిశే
నాదం నీ దీవనే
కోయిలల్లే నాద మధువే పొందుకోరే దీవెనే
నిదురపోనీ కనులలోనీ కలలు మాసీ పోవునే
కొవెలపాటలో పువ్వుల తోరణం
ఎంతకు మాయనీ తీయనీ జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం విధి నాకు విరహం
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా పువ్వే వికశించదా రాగం నీ దీవనే
http://n3.filoops.com/telugu/
Tuesday 22 September 2015
1. స్వర్ణ కమలం 2. భీష్మ 3. అల్లరిప్రియుడు 4. ప్రేమించి పెల్లడ్డు 5. ఉయ్యాలా జంపాల (new ) 6. షిరిడి సాయిబాబా మహత్యం 7. ఏప్రిల్ ఫస్ట్ 8. బొబ్బిలి దొర 9. మానస వీణ 10. చెప్పవె చిరుగాలి
ఓం శ్రీ రామ్ ఓం శ్రీ అం ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ - మధురగీతాలు
సర్వేజనా సుఖినోభవంతు
1. స్వర్ణ కమలం
2. భీష్మ
3. అల్లరిప్రియుడు
4. ప్రేమించి పెల్లడ్డు
5. ఉయ్యాలా జంపాల (new )
6. షిరిడి సాయిబాబా మహత్యం
7. ఏప్రిల్ ఫస్ట్
8. బొబ్బిలి దొర
9. మానస వీణ
10. చెప్పవె చిరుగాలి
1. |
చెప్పకనే చెప్పకనే...చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని...
చిత్రం : అల్లరి ప్రియుడు సంగీతం : కీరవాణి సాహిత్యం : వేటూరి గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,KS.చిత్ర కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను తమకం తో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చిలిపిగా నీ చేతులు అణువణువు తడుముతుంటె మోహపు తెరలిక తొలిగేనా చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె ఆశల అల్లరి అణిగేనా పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడు మలుపులు తెలిసెననీ తెల్లారనికే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని https://www.youtube.com/watch? | ||
|
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని...రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా...
చిత్రం : ప్రేమించు పెళ్లాడు గానం : ఎసి.పి.బాలు, ఎస్.జానకి రచన : వేటూరి సంగీతం: ఇళయరాజా ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని విడిపొలేని విరితీవెలలో కురులే మరులై పోతుంటే యెడబాటేది ఎదలోతులలో అదిమే వలపే పుడుతుంటే తనువూ తనువూ తరువూ తరువై పుప్పొడి ముద్దే పెడుతుంటే పూలే గంధం పూస్తుంటే తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని గళమే పాడే అల కోయిలనే వలచీ పిలిచే నా గీతం నదులై సాగే రుతుశోభలనే అభిషేకించే మకరందం గగనం భువనం కలిసే సొగసే సంధ్యారాగం అవుతుంటే లయలే ప్రియమై పోతుంటే వనమే యవ్వనమై జీవనమై సాగే రాధాలాపన ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా https://www.youtube.com/watch? | ||
|
Mana bandham emitani epudaina annava
Vidipoye chivari kshanam madilo maatadigevaa
Naatho innallu unnave kopamgaa
Neelo ee mounam maarindi shaapamgaa
Naaloni badha neelone ledaa ayinaa nuvvante premegaa
Naa gundelo daaginaa nijaanni naake dooramai pommani
Ne icchina daaname prananni naa raathane inthani
Mouname gundeke vinipinchelaa sootigaa choodavaa o sari
Reppalo premani kanipinchela kallalo jaaravaa
O.. Repati roopame needai cheekate naa varam ayelaa
Naa gundelo daaginaa nijaanni naake dooramai pommani
Mana bandham emitani epudaina annava
Vidipoye chivari kshanam madilo maatadigevaa
Naatho innallu unnave kopamgaa
Neelo ee mounam maarindi shaapamgaa
Naaloni badha neelone ledaa ayinaa nuvvante premegaa
Naa gundelo daaginaa nijaanni naake dooramai pommani
Ne icchina daaname prananni naa raathane inthani
చిత్రం : ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం : సన్నీ M.R
రచన : వాసు వలబోజు
గానం : సన్నీ M.R
******************************
మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభోదయం
జై శ్రీమన్నారాయణ
సాయిబాబా...సాయిబాబా...
సాయినాధా....సాయిదేవా...
సత్యం నిత్యం నీవే కావా
నువు లేక అనధాలం
బ్రతుకంతా అయోమయం(నువ్వు)
బాబా....ఓ...బాబా...
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము(నువ్వు)
మా పాలి దైవమనీ మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి...
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి...
శ్రీరాముడైనా...శ్రీక్రుష్ణుడై
ఏ దైవమైనా..ఏ ధర్మమైనా..
నీలోనే చూచాము సాయి...
రావా..బాబా...రావా..
రక్షా..దక్షా...నీవే కదా మా బాబా(నువ్వు)
మా యేసు నీవేనని
మా ప్రభువు నీవేనని
ప్రార్ధనలు చేశామయా నిన్నే..
అల్లగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా....గురుగోవిందైనా..
గురుద్వారమైనా..నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి..
రావా...బాబా..రావా..
రక్షా...దాక్షా....నీవే కదా మా బాబా(నువ్వు)
కృష్ణ సాయి కృష్ణ సాయి రామసి
కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి
అల్లా సాయి మౌలా సాయి(2)
నానక్ సాయి గోవింద్ సాయి
యేసు సాయి షిర్డీ సాయి ఓం...(నానక్)
సాయి సాయి బాబా సాయి .....(6)
Nuvvu Leka Anadalam song - Sri Shirdi Sai Baba Mahathyam movie songs - Vijay Chander
Watch Shirdi Sai Baba Mahathyam Telugu movie songs, starring Vijay Chander, Chandra Mohan, Anjali De
|
Movie: April 1st vidudala
Lyricist: sirivennela
Singers: Mano, Chitra
Music Director: Ilayaraja
చుక్కలు తెమ్మన్న తెన్చుకురణ
చూస్తావ న పిన చేస్తనే ఈమిన
నిన్నే మేపిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎత్తగిన || చుక్కలు తెమ్మన ||
షోలే ఉందా ?
ఇదిగో ఇంద
చలే ఇది జ్వాల కదా
తెలుగులో తెసారు బాల !
కిది ఉందా ?
ఇదిగో ఇంద
కిది కన్నయ్య కధే
వేడికి అన్నయ్య వాడే !
జగదేక వేరుడి కదా ఇది పథ పిక్చర్ కదా
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద
ఈ మాయ చేసిన ఒప్పించే తెరలి || చుక్కలు తెమ్మన ||
ఒకత రెండా పదుల వంద
బాకి ఎగవేయకుండా బదులే తెర్చేది ఉందా
మెదడే ఉందా మతి పొయింద
చాల్లే ని కాకి గోల వేల పలన్తూ లేదా
ఏమయింది బాగ్యం కదా ? కదిలింద లేదా కథ ?
వ్రథమెధొ చేస్తుందంట అంధక అగలత
సుక్యంగా బ్రతకాలి సుక్యలె పొందాలి || చుక్కలు తెమ్మన ||
|
|
ఎవ్వరిది ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణా..నాలోని.. నీ రూపమే..ఆ..ఆ..నాలోని.. నీ భావమే...
చిత్రం : మానస వీణ (1983) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత : ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల పల్లవి: ఎవ్వరిది.. ఈ పిలుపు ఎక్కడిది.. ఈ వెలుగు ఎవ్వరిది ఈ పిలుపు.. ఎక్కడిది ఈ వెలుగు.. నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది..ఈ..ఈ.. నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది.. పిలిచిన పిలుపెల్లా నాదలై.. ఆ మ్రోగినవి.. ఆ రాగాలై.. సాగినవి.. మానసవీణై వెలసినది.. ఎవ్వరిది ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణా.. నాలోని.. నీ రూపమే.. ఆ..ఆ..నాలోని.. నీ భావమే... ఎవ్వరిది ఈ పిలుపు.. ఎక్కడిది ఈ వెలుగు.. నీవై వెలిగినదీ.. నీలో పలికినది.. చరణం 1: చుక్కల్నీ ఒలిచీ.. చక్కంగా మలిచి.. నీ కంఠహారాన్ని చేయించనా..ఆ..ఆ సూర్యుణ్ణి అడిగి.. కిరణాలు తొడిగి.. నీ ముంగిటే ముగ్గు వేయించనా..ఆ..ఆ ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా ఎవ్వరిది.. ఈ వీణా.. ఆ.. ఎక్కడిది.. ఈ జాణా.. నాలోని నీ రూపమే.. ఆ.. ఆ.. నాలోని నీ భావమే.. చరణం 2: తనువెల్లా మనసై.. మనసెల్లా కనులై.. నెలలన్నీ దినమల్లే గడిపేయనా.. నాకున్న రుచులు.. నీకున్నా కళలు.. కలబోసి ప్రతిరోజు విందివ్వవా.. నేనివ్వగలది..ఈ.. ఏ జన్మములది.. ఇక ముందు ఎంతో.. మిగిలున్నది.. ఎవ్వరిది ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణా.. నాలోని నీ రూపమే.. ఆ..ఆ..నాలోని నీ భావమే.. ఎవ్వరిది ఈ పిలుపు.. ఎక్కడిది ఈ వెలుగు.. నీవై వెలిగినదీ..ఈ.. నీలో పలికినది..ఈ.. నీవై వెలిగినదీ..ఈ.. నీలో పలికినది.. https://www.youtube.com/watch? | ||
|
|
Monday 21 September 2015
ప్రాంజలి ప్రభ - కీర్తనలు
ఓంశ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - సంకీర్తనా ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు
రాగం: గుండక్రియ
పల్లవి: రూకలై మాడలై రువ్వలై తిరిగీని
దాకొని వున్నచోట దానుండ దదివో
చ|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు
వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు
వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు
ప్రకటించి కనకమే భ్రమయించీ జగము || రూకలై||
చ|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు
కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు
పందెమాడినటువలె బచరించు పసిడీ || రూకలై||
చ|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు
నగుతా మాపాల నుండి నటియించు బసిడీ || రూకలై||
(ఆధ్యా ||కీ||92వ రేకు – సంఖ్య 458)
పల్లవి: రూకలై మాడలై రువ్వలై తిరిగీని
దాకొని వున్నచోట దానుండ దదివో
అన్నముని కాలంలోనూ, అంతకు మునుపూ వాడుకలో ఉన్న ధనం యొక్క రూపాలను మనం ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఆ కాలంలో ధనాన్ని, రూకలు, మాడలు, రువ్వలు అని పలు రకాలుగా పిలిచే వారు. ధనం తాను ఉన్నచోట ఉండదు చంచలమైనది అని చెప్తున్నాడు అన్నమయ్య. భావం యధాతధంగా కాకుండా ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే లక్ష్మీదేవి ఏ ఇంటిని విడిచి పెడుతుందో, ఏ ఇంట్లో స్థిరంగా ఉంటుందో మన పురాణాది వాఙ్మయం స్పష్టంగా తెలిపింది. మంచి అలవాట్లు, సద్గుణాలు, సౌమనస్య వాతావరణం, శుచీ శుభ్రత, సదాచారం కలిగిన ఇంట అమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇంట దేవ, పితృకార్యాలు నిత్యం జరుగుతాయో ఆ ఇంట సిరి తాండవిస్తుంది. అయితే తల్లినీ, తండ్రినీ, గురువునీ అవమానించే చోట లక్ష్మి నిలవదు. ఏ ఇంట అతిథికి భోజనం పెట్టరో, ఆ చోట సిరి నిలవదు. అబద్ధాలాడేవారు, ఏదీ ఎవరకీ ఈయక ‘లేద’నే వారు, శీలంలేనివారు ఉన్న ఇంట సిరి ఉండదు. పరద్రవ్యాన్ని ఆశించేవారిని, అపహరించేవారిని శ్రీ మాత విడిచి పెడుతుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారినీ, విశ్వాస ఘాతకుల్నీ, కృతఘ్నుల్నీ ఆ తల్లి దరిచేరదు. కలహాలు జరిగేచోట, చెడుమాటలు పలికేచోట, జూదాలాడేచోట, స్త్రీని బాధించేచోట, మనోబలంలేని చోట ఐశ్వర్యం క్రమంగా తొలగుతుంది. సంధ్యా సమయాల్లో నిద్రపోయే వారినీ, పగలు నిద్రించేవారినీ, దానం చేయనివారినీ విష్ణుపత్ని విడిచిపెడుతుందని అన్యాపదేశం గా చెప్పడం అన్నముని ఉద్దేశ్యం కావచ్చు.
చ|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు
వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు
వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు
ప్రకటించి కనకమే భ్రమయించీ జగము
ఒకరు రాజుగా జన్మిస్తారు, మరొకరు బంటుగా జీవిస్తారు కారణం ఏమిటి? అలాగే ఈరోజు రాజుగా ఉన్నవారు రేపు బంటుగా మారడం కూడా కద్దు. కాలం అనుకూలిస్తే బంటే రాజు అవుతాడు. అదే కాలం ఎదురు తిరిగితే, రాజు కాస్తా బంటు అవుతాడు. ఎంతటి మేథావులైనా, పండితులైనా, పరాక్రమవంతులైనా, కాలం అనుకూలించినంతవరకే వారి ప్రతిభ రాణిస్తుంది, వారి ప్రభావం కొనసాగుతుంది. కాలం ప్రతికూలిస్తే సన్మానాలకి బదులుగా అవమానాలు ఎదురవుతూ వుంటాయి. ఆనందానికి బదులుగా ఆవేదన దగ్గరవుతూ వుంటుంది. అలా విధివంచితుడైన ‘నలమహారాజు’ వృత్తంతం మనకు తెలిసిందే! కనుక ధనం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలీదు.
ఒకరికి చెందవలసిన కన్యలను అనగా ఒకరితో వివాహం జరుగవలసిన కన్యలను వేరొకరితో వివాహం జరిపించేటట్లు చేసేదీ ధనమే కదా! లోకంలో ఎన్ని వివాహాలు “కన్యాశుల్కం” ద్వారా గానీ “వరకట్నం” ద్వారా గానీ ఒకరితో నిశ్చయించిన వివాహాలు ధన లేమి వల్ల వేరొకరితో జరగడం లేదు? ఇదంతా ధనం యొక్క ప్రభావమే కదా! ప్రాచీన కాలంలో మాతృస్వామిక తెగల్లో కన్యాశుల్కం అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లిదండ్రులకే పెళ్ళి కొడుకు తరఫు వారు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఆ తరువాత మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. ఆనాటిధర్మం ప్రకారం పురుషులు అహర్నిశలు కష్టపడి డబ్బు సమకూర్చేవారు, స్త్రీలు ఇంటిపట్టున ఉండి సంసారాల్ని చక్కబెట్టుకునేవారు. పురుషుడు తన భార్యా పిల్లలను పోషించడానికి ఆర్ధిక పరిస్థితి సరిపోయేది కాదు. కనుకు ఆడపిల్లను ఇచ్చేవారు అల్లుడికి కొంత తమ శక్తి మేరకు ధనం ఇచ్చేవారు. ఇలా వరకట్న ఆచారం పుట్టింది. ఏ కాలం లోని ఏ ఆచారమైనా వివాహం అంటే డబ్బుతోనే ముడి పడి ఉండడం గమనార్హం.
ఒకచోటనున్న ధాన్యం మరొకచోట వేయించు అంటున్నాడు అంటే ఆనాటి ఫ్యూడల్ వ్యవస్త లో రైతులు తమ భూములలో ఎంతో కష్టపడి పండించిన పంటలను భూస్వాములు అప్పులకిందా వడ్డీల కిందా జమకట్టుకొని వారిని కష్టాల కడగండ్లకు గురి చేసే అనాచారాన్ని అన్నమయ్య గమనించే ఉంటాడు అని తెలుస్తోంది. ఇదంతా ధనం ఆడించే నాటకం లో ఓ భాగం మాత్రమే! ధనం చుట్టూనే ఈ ప్రపంచం తిరుగుతూ లేనిపోని భ్రమలను కల్పిస్తూ ఉంటుంది అనంటాడు అన్నమయ్య.
చ|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు
కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు
పందెమాడినటువలె బచరించు పసిడీ |
ఈ సొమ్ము కొందరికి తమ జాళెలు (సంచులు) నింపితే, మరికొందరికి పశువులు రూపంలో, ఆభరణాల రూపంలోనూ ప్రాప్తమౌతుంది. కొందరిని దాన ధర్మాలతో పుణ్యులుగా చేస్తే మరికొందరిని పిసినారులుగా పుట్టించి పాపం మూట గట్టుకునేట్టు చేస్తుంది. ఈ డబ్బు వల్ల ఆత్మీయులు, అన్నదమ్ముల మధ్య కొట్లాటలను సృష్టిస్తుంది. ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు తెచ్చి పెట్టి చివరకు విడాకుల వరకు తీసుకెళ్తున్నవిషయం అందరికీ ఎరికే! డబ్బు వల్ల చాలామ౦ది ఆత్మహత్యలు కూడా చేసుకు౦టున్నారు. కనుకనే అన్నమయ్య డబ్బు మీద ఆశ ఎప్పుడూ రానివ్వక౦డి, డబ్బుకు ఏ స్థానమివ్వాలో అదే స్థానమివ్వ౦డి. మీ స్నేహితులు, కుటు౦బ౦, మానసిక-శారీరక ఆరోగ్య౦ తర్వాతే డబ్బు. అలా ఉ౦టే డబ్బుకు ఎ౦త విలువ ఇవ్వాలో అ౦తే విలువ ఇస్తున్నట్లు. లేదంటే… భారతం లో మాదిరే ప్రవర్తిస్తుంది ఈ ధనం. పందెంలో జయాపజయాలు దైవాధీనాలు. ధర్మజ్ఞులు ఓడిపోనూ వచ్చు, అధర్మ పరులు జయించనూ వచ్చు. పందెం లో సర్వమూ ఒడ్డి సతినీ, సామ్రాజ్యాన్ని కోల్పోయిన ధర్మరాజు పరిస్థితి మనకు తెలిసినదే కదా! అలా పందెం వేసుకున్న దానివలె అటూ ఇటూ పరుగులు పెట్టడం సంపద గుణం అని అంటున్నాడు.
చ|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు
నగుతా మాపాల నుండి నటియించు బసిడీ||
ధగధగ లాడుతూ పాతిపెట్టిన నిధిలాగా నిక్షేపంగా ఉంటుంది. తుదకు మోహింపజేసే శ్రీ వేంకటేశ్వరుని పత్నియై ఉంటూ తేల్చుకోలేని, విడదీయరాని మాయగా ఈ ధనం సర్వులకూ అన్ని దిక్కులకూ అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, భూమి మరియూ ఆకాశం అనే దశ దిశలకూ వ్యాపించి ఉంటుంది. ఇన్ని రకాలుగా మా వద్ద నవ్వులతో నటియించే తల్లి ఈ ధనలక్ష్మి అని చమత్కరిస్తున్నాడు అన్నమయ్య.
ఐతే డబ్బు వల్ల మానవులు పడే అగచాట్లు అన్నీ..ఇన్నీ కావు. డబ్బు ఉన్నట్లైతే బంధువులు వల్లమాలిన అహం అని దూరం కావొచ్చు. కొందరు బలహీనమైన మానసిక స్ధితి ఉన్నవారు డబ్బు వల్ల చెడు అలవాట్లకు బానిసలు కావొచ్చు. మరి కొందరు డబ్బు ఎక్కడ దొంగలు దోచుకుపోతారో అని నిద్రకు దూరం కావొచ్చు. మరి కొందరికి డబ్బు కారణంగా, భార్యాబిడ్డల్లో మార్పు వచ్చి, వింతగా ప్రవర్తించవచ్చు. డబ్బు శత్రువుల్ని పెంచుతుంది. ఆత్మీయుల్ని దూరంచేస్తుంది. చివరికి హత్యలు కూడా చేయిస్తుంది. సంపద ఎక్కువైతే మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు కదా! అందువల్ల మనిషి అవసరాలకు మించి సంపద చేకూరినా నష్టమే అనే హితవు ఈ కీర్తన ద్వారా తెలుసుకోవాలని సందేశమే కాక ధర్మస్వరూపులనూ, భగవంతుని నమ్ముకున్నవారినీ ఈ సంపద ఎల్లప్పుడూ వీడదని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధాలు:
కన్నె = కన్య; ప్రకటించి = చాటించి, వెలయించి; భ్రమయించి = తిరుగు, పరిభ్రమించు; జాళెలు = డబ్బు సంచులు; సొమ్ములు = ధనము, జీవాలు, ఆభరణాలు; పచరించు = ప్రవర్తించు; నిక్షేపము = పాతిపెట్టబడిన ధనము, నిధి; తగిలి = మోహింపజేయు, లగ్నము జేయు; తెగని = విడదీయలేని; మాపాల = మా తరఫున, మా వద్ద.
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - రామదాసుకీర్తనలు
సర్వేజనాసుఖినోభావంతు
మిత్రులు అందరికి శుభోదయం...
చక్కని త్యాగరాజ పంచరత్న కీర్తన.
జగదానంద కారక! జయ జానకీ ప్రాణ నాయక!
గగనాధిప! సత్కులజ! రాజరాజేశ్వర!
సుగుణాకర! సుజన(సేవ్య)
సేవ్య! భవ్య దాయక! సదా సకల||జగ||
చ|| అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా! నఘ!
జదధి సురసురభూ పయోధి వాసహరణ!
సుందరతర వదన! సుధామయవ
చో బృంద గోవిందసానంద! మా
పరాజ రాప్త శుభకరా! నేక ||జగ||
చ|| నిగమనీరజామృతజపోషక!
నిమిషవైరి వారిదసమీరణ!
ఖగ తురంగ! సత్కవి హృదాలయా!
అగణితవానరాధిప! సతాంఘ్రి
చ|| ఇంద్ర నీలమణి సన్ని భాపఘన!
చంద్ర సూర్య నయ నా ప్రమేయ వా
గీంద్ర జనక! సకలేశ! శుభ్ర నా
గేంద్ర శయన! శమనవైరి సన్నుత!||జగ||
చ|| పాద విజిత మౌని శాప! సవ పరి
పాల! వర మంత్ర గ్రహణ లోల!
పరమ శాంత! చిత్త జనకజాధిప
సరోజ భవ వరదా! ఖిల ||జగ||
చ|| సృష్టి స్థిత్యంత కార కామిత్ర!
కామిత ఫలదా! సమాన గాత్ర,! శ
చీపతి ను! తాబ్ధి మద హ! రానురా
గ రాగ రాజిత కథా సారహిత! ||జగ||
చ|| సజ్జన మానసాబ్ధి సుధాకర! కు
సుమ విమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణ! అవగుణా సురగణ
మదహరణ! సనాత! నాజనుత! ||జగ||
చ|| ఓంకార పంజక కీర పుర
హర సరోజ భవ కేశవాది
రూప! వాసవ రిపు జన కాంతక! క
లాధర కలాధారాప్త! ఘ్రుణాకర! శ
రణాగత జనపాలన! సుమనో ర ||జగ||
చ|| మణ! నిర్వికార! నిగమసారతర!
కరధృత శరజాలా! సురమ
దాపహర! ణావనీసుర సురావన
కనీన బిలజమౌని కృత చరిత్ర
సన్నుత శ్రీ త్యాగరాజనుత! ||జగ||
చ|| అగణిత గుణ! కనక చేల!
సాల విదళ నారుణాభ సమాన చర!
ణాపార మహి! మాద్భుత! సుకవిజన
హృత్సదన! సురముని గణ విహిత! కల
శ నీరనిధిజా రమణ! పాప గజ
నృసింహ! వర త్యాగరాజాది సుత! ||జగ||
చ|| పురాణ పురుష! సృవరాత్మ జా! శ్రిత
పరాధీన! ఖరవిరాధ రావణ
విరావణ! అనఘ! పరాశర మనో
హర! వికృత త్యాగరాజ సన్నుత!||జగ||
Jagadananda Karaka -…
https://youtu.be/IUdls4HJ6Wo
భద్రాచల రామదాసు !
(ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా )
పంతువరాళి - రూపక
పల్లవి:
ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ..
అను పల్లవి:
సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?
కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ..
చరణము(లు):
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా
ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు
కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ..
శాపకారణము నహల్య చాపరాతి చందమాయె
పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే
రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు
తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ..
https://www.youtube.com/watch?v=MtAlHsSP5aY
మరుగేలరా ఓ రాఘవా
రాగం: జయంతశ్రీ
తాళం: దేశాది
త్యాగరాజస్వామి కృతి
పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా!
అనుపల్లవి:
మరుగేల - చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన
చరణం:
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత
రచన: అన్నమాచార్య
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనమ్ ||
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనమ్ |
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనమ్ ||
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనమ్ |
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనమ్ ||
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనమ్ |
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనమ్ ||
Ksheerabdhi Kanyakaku - Annamacharya Sankeertanalu
Lyrics: http://discovertelugu. blogspot.com/…/kadapa-people- annamach… Singer: http://discovertelugu. blogspot.com/2009/05/east-g…
youtube.com
వినతా సుత వాహనుడై
రాగం: హరికాంభోజి
తాళం: ఆది
త్యాగరాజ స్వామి కృతి
పల్లవి
వినతా సుత వాహనుడై
వెడలెను కాంచి వరదుడు
అనుపల్లవి
వనజాసనాది సురులు
సనకాది మునులు కొలువ
చరణం
నెర వైశాకోత్సవమున శతదిన
కరులుదయించిరో అన పశ్చిమ
గోపుర ద్వారమున చరాచరములకు
వర త్యాగరాజుకు వగ దెలుప
అన్నపూర్ణే విశాలాక్షీ
రాగం: సామ
ఆదితాళం
శ్యామశాస్త్రి కృతి
పల్లవి
అన్నపూర్ణే విశాలాక్షి రక్ష
అఖిల భువన సాక్షి కటాక్షి
ఆను పల్లవి
ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి
దురితాది నివారిణి
పన్నగాభరణ రాణి పురాణి పరమేశ్వరి
విశ్వేశ్వర భాస్వరి
చరణం
పయసాన్న పూరిత మాణిక్యపాత్ర
హేమదర్వీ విధృతకరే
కాయజాది రక్షణ నిపుణతరే
కాంచనమయ భూషణాంబరధరే
థోయజాసనాది సేవిథపరే తుంబురు
నారదాది నుతవరె
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత
గురుగుహసాదరే
ఆ రోజుల్లో మనిషికి ఉండేది ప్రీతీ .....
ఈ రోజుల్లో మనిషికుంది అవినీతి....
ఆ రోజుల్లో జనానికి ఉండేది రోషం....
ఈ రోజుల్లో మనం వేస్తున్నాం రోజుకో వేషం...
ఆ రోజుల్లో కనబడేది మానవులలో మంచితనం....
ఈ రోజుల్లో మనక్కావాలి పక్కవారి పతనం....
ఆ రోజుల్లో ఎటు చూసినా సేద్యం ....
ఈ రోజుల్లో ఏరులై పారుతుంది మద్యం...
ఆ రోజుల్లో పాలించేది కేవలం రాజు...
ఈ రోజుల్లో ప్రతివాడికి పాలించాలనే మోజు..
ఆ రోజుల్లో ప్రేమకు ఉండేది పునాది....
ఈ రోజుల్లో సహనానికి చేస్తున్నాం సమాధి..
ఆ రోజుల్లో వాళ్లకున్నారు ఒక గాంధీ...
ఈ రోజుల్లో అన్ని మంచి గుణాలతో ఎవరు ఉంది??
బాపూజీని పూజించడం కాదు...
ఆయన మాటని,బాటని వంట పట్టించుకున్దాం..
"నేను సైతం" గాంధి జయంతిని స్మరించుకుంటూ...మీ వంశీ
మిత్రులు అందరికి శుభోదయం...
చక్కని త్యాగరాజ పంచరత్న కీర్తన.
జగదానంద కారక! జయ జానకీ ప్రాణ నాయక!
గగనాధిప! సత్కులజ! రాజరాజేశ్వర!
సుగుణాకర! సుజన(సేవ్య)
సేవ్య! భవ్య దాయక! సదా సకల||జగ||
చ|| అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా! నఘ!
జదధి సురసురభూ పయోధి వాసహరణ!
సుందరతర వదన! సుధామయవ
చో బృంద గోవిందసానంద! మా
పరాజ రాప్త శుభకరా! నేక ||జగ||
చ|| నిగమనీరజామృతజపోషక!
నిమిషవైరి వారిదసమీరణ!
ఖగ తురంగ! సత్కవి హృదాలయా!
అగణితవానరాధిప! సతాంఘ్రి
చ|| ఇంద్ర నీలమణి సన్ని భాపఘన!
చంద్ర సూర్య నయ నా ప్రమేయ వా
గీంద్ర జనక! సకలేశ! శుభ్ర నా
గేంద్ర శయన! శమనవైరి సన్నుత!||జగ||
చ|| పాద విజిత మౌని శాప! సవ పరి
పాల! వర మంత్ర గ్రహణ లోల!
పరమ శాంత! చిత్త జనకజాధిప
సరోజ భవ వరదా! ఖిల ||జగ||
చ|| సృష్టి స్థిత్యంత కార కామిత్ర!
కామిత ఫలదా! సమాన గాత్ర,! శ
చీపతి ను! తాబ్ధి మద హ! రానురా
గ రాగ రాజిత కథా సారహిత! ||జగ||
చ|| సజ్జన మానసాబ్ధి సుధాకర! కు
సుమ విమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణ! అవగుణా సురగణ
మదహరణ! సనాత! నాజనుత! ||జగ||
చ|| ఓంకార పంజక కీర పుర
హర సరోజ భవ కేశవాది
రూప! వాసవ రిపు జన కాంతక! క
లాధర కలాధారాప్త! ఘ్రుణాకర! శ
రణాగత జనపాలన! సుమనో ర ||జగ||
చ|| మణ! నిర్వికార! నిగమసారతర!
కరధృత శరజాలా! సురమ
దాపహర! ణావనీసుర సురావన
కనీన బిలజమౌని కృత చరిత్ర
సన్నుత శ్రీ త్యాగరాజనుత! ||జగ||
చ|| అగణిత గుణ! కనక చేల!
సాల విదళ నారుణాభ సమాన చర!
ణాపార మహి! మాద్భుత! సుకవిజన
హృత్సదన! సురముని గణ విహిత! కల
శ నీరనిధిజా రమణ! పాప గజ
నృసింహ! వర త్యాగరాజాది సుత! ||జగ||
చ|| పురాణ పురుష! సృవరాత్మ జా! శ్రిత
పరాధీన! ఖరవిరాధ రావణ
విరావణ! అనఘ! పరాశర మనో
హర! వికృత త్యాగరాజ సన్నుత!||జగ||
Jagadananda Karaka -…
youtube.com
భద్రాచల రామదాసు !
(ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా )
పంతువరాళి - రూపక
పల్లవి:
ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ..
అను పల్లవి:
సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?
కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ..
చరణము(లు):
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా
ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు
కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ..
శాపకారణము నహల్య చాపరాతి చందమాయె
పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే
రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు
తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ..
https://www.youtube.com/watch?v=MtAlHsSP5aY
మరుగేలరా ఓ రాఘవా
రాగం: జయంతశ్రీ
తాళం: దేశాది
త్యాగరాజస్వామి కృతి
పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా!
అనుపల్లవి:
మరుగేల - చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన
చరణం:
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత
అన్నమాచార్య కీర్తనలు
ఈ పాదమే కదా యిల యెల్ల( గొలిచినది యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది !!పల్లవి!! ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది యీ పాదమే కదా యీ గగన గంగ పుట్టినది యీ పాదమే కదా యెలమి( బెంపొందినది యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది !!ఈ పా!! యీ పాదమే కదా యిభరాజు దల(చినది యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది యీ పాదమే కదా బ్రహ్మ కడిగినది యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది !!ఈ పా!! యీ పాదమే కదా యిహపరము లొసగెడిది యీ పాదమే కదా యిల నహల్యకు( గోరికైనది యీ పాదమే కదా యీక్షింప దుర్లభము యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది !!ఈ పా!! బ్రహ్మ కడిగిన –పాదము బ్రహ్మము దానె నీ పాదము !!పల్లవి!! 1.చెలగి వసుధ గొలి చిన నీ పాదము బలితలమోపిన పాదము తల(కక గగనము దన్నిన పాదము బలరిపు(గాచిన పాదము !! బ్రహ్మ!! 2.కామిని పాపము గడిగిన పాదము పాము తలనిడిన పాదము ప్రేమపు శ్రీపతి పిసికెడి పాదము పామిడి తురగపు( బాదము !!బ్రహ్మ!! 3.పరమ యోగులకు( బరిపరి విధముల పరమొస(గెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము | ||
రచన: అన్నమాచార్య
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనమ్ ||
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనమ్ |
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనమ్ ||
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనమ్ |
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనమ్ ||
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనమ్ |
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనమ్ ||
Ksheerabdhi Kanyakaku - Annamacharya Sankeertanalu
Lyrics: http://discovertelugu.
youtube.com
మహా
రామ భక్తుడైనా త్యాగరాజ స్వామి కొన్ని కీర్తనలు శివుడు ఇలా ఇతర దేవతల మీద
కూడా రచించారు. శివ కేశవులకు భేదం లేదని నిరూపించిన పరమ భక్తాగ్రేసరుడు
శ్రీ త్యాగయ్య. భవ భయబాధాలణనచే శివ నామము యొక్క విశిష్టతను.. శివ భక్తులు
ఎలా ఉండాలో తెలిపే అద్భుతమైన కీర్తన శ్రీ మంగళంపల్లి బాలమురళి వారి గళములో
వినండి. ఇదే కీర్తన త్యాగయ్య చిత్రము కోసము.. శ్రీ చిత్తూరు నాగయ్య గారు
అద్భుతముగా ఆలపించారు. వింటుంటే మనలను మనం మరచి పోవడం తథ్యం. ఓం
నమశ్శివాయ .
శివశివ యనరాదా ఓరీ శివ భవభయబాధల నణచుకోరాదా శివ.. కామాదుల దెగకోసి పర భామల పరుల ధనముల రోసి పామరత్వము నెడబాసి అతి నీమముతో బిల్వార్చన జేసి శివ సజ్జనగణముల గాంచి ఓరి ముజ్జగదీశ్వరులని మతి నెంచి లజ్జాదుల దొలగించి తన హృజ్జలజమునను తా పూజించి శివ ఆగమముల నుతియించి బహు బాగులేని భాషలు చాలించి భాగవతులతో పోషించి ఓరి త్యాగరాజ సన్నుతుడని యెంచి శివ.. | ||
|
రాగం: హరికాంభోజి
తాళం: ఆది
త్యాగరాజ స్వామి కృతి
పల్లవి
వినతా సుత వాహనుడై
వెడలెను కాంచి వరదుడు
అనుపల్లవి
వనజాసనాది సురులు
సనకాది మునులు కొలువ
చరణం
నెర వైశాకోత్సవమున శతదిన
కరులుదయించిరో అన పశ్చిమ
గోపుర ద్వారమున చరాచరములకు
వర త్యాగరాజుకు వగ దెలుప
అన్నపూర్ణే విశాలాక్షీ
రాగం: సామ
ఆదితాళం
శ్యామశాస్త్రి కృతి
పల్లవి
అన్నపూర్ణే విశాలాక్షి రక్ష
అఖిల భువన సాక్షి కటాక్షి
ఆను పల్లవి
ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి
దురితాది నివారిణి
పన్నగాభరణ రాణి పురాణి పరమేశ్వరి
విశ్వేశ్వర భాస్వరి
చరణం
పయసాన్న పూరిత మాణిక్యపాత్ర
హేమదర్వీ విధృతకరే
కాయజాది రక్షణ నిపుణతరే
కాంచనమయ భూషణాంబరధరే
థోయజాసనాది సేవిథపరే తుంబురు
నారదాది నుతవరె
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత
గురుగుహసాదరే
Annapoorne Visaalaakshi - M.L Vasantha Kumari
Annapoorne Visaalaakshi ( Saamaa Raagam) - Muthuswamy Dikshithar Meaning: (From T.K. Govinda Rao's b..
|
ఆ రోజుల్లో మనిషికి ఉండేది ప్రీతీ .....
ఈ రోజుల్లో మనిషికుంది అవినీతి....
ఆ రోజుల్లో జనానికి ఉండేది రోషం....
ఈ రోజుల్లో మనం వేస్తున్నాం రోజుకో వేషం...
ఆ రోజుల్లో కనబడేది మానవులలో మంచితనం....
ఈ రోజుల్లో మనక్కావాలి పక్కవారి పతనం....
ఆ రోజుల్లో ఎటు చూసినా సేద్యం ....
ఈ రోజుల్లో ఏరులై పారుతుంది మద్యం...
ఆ రోజుల్లో పాలించేది కేవలం రాజు...
ఈ రోజుల్లో ప్రతివాడికి పాలించాలనే మోజు..
ఆ రోజుల్లో ప్రేమకు ఉండేది పునాది....
ఈ రోజుల్లో సహనానికి చేస్తున్నాం సమాధి..
ఆ రోజుల్లో వాళ్లకున్నారు ఒక గాంధీ...
ఈ రోజుల్లో అన్ని మంచి గుణాలతో ఎవరు ఉంది??
బాపూజీని పూజించడం కాదు...
ఆయన మాటని,బాటని వంట పట్టించుకున్దాం..
"నేను సైతం" గాంధి జయంతిని స్మరించుకుంటూ...మీ వంశీ
బాపూజీ జయంతి నేడు. ఈ బాపూజీ నివాళి_రజనికాంతరావు గీతం_చిత్తరంజన్ గళంలో వినండి. Music composition శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు.
https://soundcloud.com/ | |||
|
వందనము రఘు నందన సేతు
బంధన భక్త చందన రామ
శ్రీ దమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామ
శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయ భారమా రామ
వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామ
ఓడను భక్తి వీడను ఒరుల
వేడను నీ వాడను రామ
కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకు రమ్మని రామ
న్యాయమా నీకాదాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ
చూడుమీ కాపాడుమీ మమ్ము
పోడిమిగా కూడుమీ రామ
క్షేమము దివ్య ధామము నిత్య
నేమము రామ నామము రామ
వేగ రా కరుణా సాగరా శ్రీ
త్యాగరాజ హృదయాగారా రామ
శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.!
'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి . (- జానకి పెండ్లి ఆడినప్పుడు నెత్తి బియ్యం నేను తెచ్చివుందునే... - సీతమ్మకు హరికి ఆకులు నేను ముడిచి ఇచ్చి ఉందునే... - కనక మృగమును... అయ్యో! అమ్మకు నేను తెచ్చియుందును గద... - రావణుడు సీతమ్మను చెరబట్టగ, నేను ధైర్యము చెప్పియుందునే.. - అమ్మ జాడ నేను తెచ్చి యుందునే...)
శ్రీరాములతో ఆహా ! పుట్టనైతిని రఘు రాములతో
అయ్యో ! పుట్టనైతిని శ్రీరాములతో పుట్టి సేవలు జేయనైతిని // పల్లవి // దశరథ నందనుడై దాశరథి రాములు వశముగ బాలురతో వరదుడై యాడంగ వనజ నాభునకు నే భక్తుడనై భయ భక్తి ప్రేమలతోడ శ్రీరామ రామ // ఆశ // సకల సేవలు సలుపుచు మురియుచు అకట ! నల్గురతో నాడు కొందును గద అయోధ్యా నగరిలో గజమునెక్కి అచ్యుతుడు వెడలి రాగాను // ఆశ // నాట్యమాడుచు నను రక్షింపు మందును ; విశ్వామిత్రుని వెంట పోగానే పోదును జనకుడు హరికి జానకిని పెండ్లి సేయగా వారిద్దరికి నెత్తి బియ్యము నేదెత్తును // ఆశ // అమ్మకు హరికి నాకులు మడిచిత్తును ; , నరులార ! ఇతడే నారాయణుడని జాటుదును ; , మనలను రక్షించే, మాధవుడు వచ్చెనందును ; , మన గతి ముందు ఏమందును // ఆశ // బలిముఖులకు గల బలము జూతుగద శుభరాములతో సొంపు కందుగద లక్ష్మణాగ్రజుడు సేనను రావించి లక్ష్మి కొరకు కపులు లంక జుట్టగ రక్షించు భద్రాద్రి రామదాసుడని రణములో రావణుని ద్రుంతును ఆ క్షణమున రఘువరుని అప్పుడే బిలుతును మంగళ పతివ్రతను మాధవుకర్పించి మురియుదు // ఆశ // | ||||||||||||||||||
|
|
|
| ||||||||||
Subscribe to:
Posts (Atom)