Sunday 20 September 2015

ప్రాంజలి ప్రభ - ఘంటసాల మధురగానం & (PRAVITE SONGS )

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - ఘంటసాల మధురగానం & (PRAVITE SONGS )

సర్వేజన సుఖినోభవంతు


1962 లొ విడుదలైన గాలిమేడలు చిత్రం కోసం జూనియర్ సముద్రాల గారి రచనకు టి జి లింగప్ప గారి స్వర రచనలో ఘంటసాల రేణుక గార్ల గళంలో ఈ పాటని విని ఆనందించండి.

ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా ఓహో
మాటాడదే బొమ్మా నీదరి నే చేరి మాటాడనా ఓహో //ఈ మూగ //

రెప్పేయకుండా ఒకే తీరున నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ...ఓహో హో హో
రెప్పేయకుండా ఒకే తీరున నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ.

ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే
చేయీ చేయీ చేరా విడీపో వులే // ఈ మూగ//

చల్లగ నీ చేయ నన్నంటితె చటుక్కున నా మేను ఝల్లంటది ఆహాహా హా
చల్లగ నీ చేయ నన్నంటితె చటుక్కున నా మేను ఝల్లంటది //ఈ మూగ//

నా ముందు నిలుచుండి నువు నవ్వితే నా ముందు నిలుచుండి నువు నవ్వితే
నా మనసే అదోలాగ జిల్లంటందే //ఈ మూగ//

జాగర్త బావా చేయి గాజులు ఇవీ కన్న చిన్నారి తొలొ మోజులు
జాగర్త బావా చేయి గాజులు ఇవీ కన్న చిన్నారి తొలొ మోజులు ఓహో హో
చాటేనే ఎలుగెత్తి ఈ గాజులే చాటేనే ఎలుగెత్తి ఈ గాజులే
ఈ వేళే మరేవేళ మన రోజులే //ఈ మూగ//
https://www.youtube.com/watch?v=Hm0tBy7OZCQ
Gaali Medalu Songs - Ee Mooga Chupelara - NTR - Devika
Watch NTR Devika S V Ranga Rao's Gaali Medalu Old Telugu Movie Song With HD Quality Music : T G Ling...


2. జయదేవ అష్టపదులు
3. జయదేవ అష్టపదులు

4. జయదేవ అష్టపదులు

5.

6


7 ఘంటసాల హరికద మరియు ప్రవేట్ సొంగ్స్ వినండి
8




9వెలిగించవే చిన్ని వలపు దీపం . . .. . గానం లీల, ఘంటసాల

నాకు చాలా చాలా ఇష్టమైన పాట మీకోసం ......

మాట చాలదా మనసు చాలదా
చిత్రం: అంతా మన మంచికే (1972)
సంగీతం: సత్యం
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
దిక్కులు వినగా.. చుక్కలు కనగా
ఆ.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా
పక్కన పలికే.. మక్కువ ఒలికే...
మాట చాలదా...
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
చరణం 1:
తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ
తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ...
కన్నులలోనా..
ఊఁఊఁఊఁ..
నవ్వులలోనా..
ఉహూఁ..
కన్నులలోనా నవ్వులలోనా.. ఒదిగీ దాగే మధుర రహస్యం
ఊఁహుహూఁహుహూఁ..
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
చరణం 2:
ఒకరికి నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏనాటికి అతిథీ
ఒకరికే నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏ నాటికి అతిథీ
పదిలముగా నా..
ఊఁఊఁఊఁ..
హృదయములోనా..
ఉహూఁ..
పదిలముగా నా హృదయములోనా.. ఒదిగీ దాగే మధుర రహస్యం
ఊఁహుహూఁహుహూఁ..
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
ఊఁహుహూఁహుహూఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..
Antha Mana Manchike Movie - Mata Chalada Song
Watch


మున్నీట పవళించు నాగశయన...చిన్నారి దేవేరి సేవలుసేయన...

చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఎం.ఎల్. వసంతకుమారి

పల్లవి:

మున్నీట పవళించు నాగశయన
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన..
నీ నాభి కమలాన కొలువు చేసే...ఆ...ఆ...
నీ నాభి కమలాన కొలువు చేసే.. వాణీశు భుజపీటి బరువువేసి
వాణీశు భుజపీటి బరువువేసి...పాల..
మున్నీట పవళించు నాగశయన

చరణం 1:

మీనా కృతి దాల్చినావు..వేదాల రక్షింప
మీనా కృతి దాల్చినావు...
కూర్మా కృతి బూనినావు.. వారిధి మధియింప
కూర్మా కృతి బూనినావు...
కిటి రూపము దాల్చినావు... కనకాక్షు వధియింప
కిటి రూపము దాల్చినావు..
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు...
నరసింహమై వెలసినావు...
నటపాల మమునేల జాగేల...
నటపాల మమునేల జాగేల పాల...
మున్నీట పవళించు నాగ శయన...

చరణం 2:

మొహిని విలాస కలిత నవమొహన... మొహదూర మౌనిరాజ మనోమోహనా
మొహిని విలాస కలిత నవమొహన... మొహదూర మౌనిరాజ మనోమోహనా
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల.. పాల
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన...

https://www.youtube.com/watch?v=aoPVLmiQVpw
Munneta Pavalinchu Naaga sayana - "Telugu Movie Full Video Songs" - BhooKailas(NTR,ANR,Jamuna)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


మనసు పరిమళించెనే తనువు పరవిశించెనే
నవవసంత గానముతో నీవు నటనసేయగనే
మనసు పరిమళించెనే తనువు పరవిశించెనే
నవవసంత రాగముతో నీవు చెంతనిలువగనే //మనసు//

నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా //మనసు//

క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు గుబులు గుబులుగా ఝుంఝుమ్మని పాడగా //మనసు//

తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలే ఆడగా
తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలే ఆడగా
రంగ రంగ వైభవములతో ప్రకృతి విందుచేయగా //మనసు//

https://www.youtube.com/watch?v=jdqCYzjD2Ko
Manasu Parimalinchene Video Song - Sri Krishnarjuna Yuddham || NTR || Nageshwara Rao
Watch Manasu Parimalinchene video song from Sri Krishnarjuna Yuddham movie. Starring Nandamuri Tarak...

No comments:

Post a Comment