Thursday 24 September 2015

Pranjali prabha -1. మహారాజు 2. కిక్ -2 3. పల్నాటి సింహం 4. తిరుపతమ్మ కధ. 5. నక్షత్రం 6. సప్తపది 7. ముద్దులమేనల్లుడు 8. అది 9. లెజండ్ 10. రాగమాలిక


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - మధురగీతాలు


సర్వేజనాసుక్ఖోనోభవంతు

image not displayed












































1. మహారాజు 
2. కిక్ -2
3. పల్నాటి సింహం
4. తిరుపతమ్మ కధ. 
5. నక్షత్రం 
6. సప్తపది 
7. ముద్దులమేనల్లుడు 
8. అది 
9. లెజండ్ 
10. రాగమాలిక

చిత్రం : శ్రీ తిరుపతమ్మ కథ (1963)
సంగీతం : పామర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి :
ఉం...ఉం...ఉం...
పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా..
పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...

చరణం 1 :
చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే
చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలిముసుగులో... తలను వాల్తువేలా.. బేలా..
పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...

చరణం 2 :
మొదట మూగినవి మొలక నవ్వులు.. పిదప సాగినవి బెదరు చూపులు..
ఊ..హ.....ఆ.....హ...ఆ.....
మొదట మూగినవి మొలక నవ్వులు.. పిదప సాగినవి బెదరు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో .... తొలగిపోదువేలా...బేలా...
పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...

చరణం 3 :
తీయని వలపుల.. పాయసమాని.. మాయని మమతల.. ఊయలలూగి...
తీయని వలపుల.. పాయసమాని.. మాయని మమతల.. ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా... ఇంకా జాగేలా.. బేలా...
పూవై విరిసిన పున్నమి వేళ... బిడియము నీకెలా..బేలా
పూవై విరిసిన పున్నమి వేళా...
https://www.youtube.com/watch?v=1V8VehclK9A
Poovai Virisina Video Song || Sri Tirupathamma Katha || NTR, Krishna Kumari
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
 
Music: James Vasanth

Lyricist: Vennelakanti

Singers: Belly Raj, Deepa Mariam

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్నినవ్వుతో ఒక చిలిపినవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్నినవ్వుతో ఒక చిలిపినవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

మాట రాని మౌనం మనసే తెలిపే

ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో

అది చదివినప్పుడు నా పెదవిచప్పుడు తొలిపాటే నాలో పలికినది

పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ

అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ

ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నదీ

తడబడు గుండెలలో మోమాటమిది

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్నినవ్వుతో ఒక చిలిపినవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా

నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా

చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే

చావుకు భయపడనే నువ్వుంటే చెంత

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో

అది చదివినప్పుడు నా పెదవిచప్పుడు తొలిపాటే నాలో పలికినది

మాట రాని మౌనం మనసే తెలిపే

ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ

కంటిచూపుతో నీ కంటిచూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే

చిన్నినవ్వుతో ఒక చిలిపినవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే



సాహిత్యం:- వెటూరి
సంగీతం:- మహదేవన్
గానం:- జానకి,బాలు

పల్లవి

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

చరణం

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా
ఎందుకుండవ్
కర్రావు కడుపున ఎర్రావు పుట్టద
ఏమో
తెల్లావు కడుపుల్లో కర్రావు లుండవా
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్న
గోపెమ్మ ఈడున్న
గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా
ఆ పొద్దు పొడిచేనా
ఈ పొద్దు గడిచేనా
ఎందువలన అంటే అందువలన
ఎందువలన అంటే దైవఘటన

చరణం

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
పాపం
అల్లనమోవికి తాకితే గేయాలు
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లనమోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా
ఈ కడిమి పూసేనా
ఆ కలిమి చూసేనా
Govullu tellana_Saptapadi.avi
Listen how beautiful Janaki's tone mimicking a small child!
 ముత్యాల పందిరిలో..మురిపాల సందడిలో..మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ

చిత్రం : ముద్దులమేనల్లుడు
సంగీతం : కే.వి.మహదేవన్
గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, యస్.పి. శైలజ

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్నీ పండే దేపుడెమ్మా

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైడు భాగ్యాలిస్తుంది

ఇది మొదలె నమ్మ
ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయి లోన
దొర వయసు వాయనాలు ఇవ్వాలమ్మ
పసుపు పారాణి
బొట్టు కాటుక దిద్దిన నా రాణి నాకె కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షి గా
మాటే మనుగదగా మనమే పాటగా

సాగాలి జీవితము
చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం
గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గేణమ్మ లగ్గ మంటూ

తేనె కు తీయదనం
తెలిపే ముద్దులో వయశుకు వేచదనం తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం కలిగే రేయి లో
వలపుల మూల ధనం పెరిగే హాయిలో
అందాల వెల్లువలో
వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడు గా
వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు
వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీట గా
జాజుల వాన చాటగా
ఈ కొంగు కొంగు కూడే రంగ రంగ వైభవం గా


https://www.youtube.com/watch?v=5lSw0qLMvPk

Muthyala Pandirilo Muripala Sandhadilo Video Song - Muddula Menalludu
Watch

Music: Chakravarthi

Lyricist: Veturi

Singer: Suseela

కైలాసశిఖరాన కొలువైన స్వామీ నీకంట పొంగేనా గంగమ్మ తల్లి

మనసున్న మంచోళ్ళే మారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు

ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం

ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహరాజువయ్యా

రాజువయ్యా మహరాజువయ్యా

కన్నీట తడిసినా కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే

ప్రేమ కన్నా నిధులు లేవు నీకన్న ఎవరయ్యా మారాజులు

నిన్నెవరు ఏమన్నా నీ దాసులు

జరిగినవి జరిగేవి కలలే అనుకో జరిగినవి జరిగేవి కలలే అనుకో

రాజువయ్యా మహరాజువయ్యా రాజువయ్యా మహరాజువయ్యా

త్యాగాలజీవితం తనవారికంకితం మిగిలింది నా నేను నీ నువ్వులే

దేవుడంటి భర్త ఉంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు

మనకున్న బంధాలే మాగాణులు ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు

ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు

రాజువయ్యా మహరాజువయ్యా రాజువయ్యా మహరాజువయ్యా

కైలాసశిఖరాన కొలువైన స్వామీ నీకంట పొంగేనా గంగమ్మ తల్లి

మనసున్న మంచోళ్ళే మారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు

ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం

ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహరాజువయ్యా

రాజువయ్యా మహరాజువయ్యా



సౌభాగ్య లక్ష్మీ రావమ్మా....
bhAgyada lakShmI bArammA nammamma nI sau

taaLam: aadi
Composer: Purandara Daasar
Language: Kannada
Singer : Soorya Gayathri

pallavi

bhAgyada lakShmI bArammA nammamma nI sau
(bhAgyada)

caraNam 1

hejjaya mele hhejjeyanikkuta gejje kAlgaLa dhvaniya tOruta
sajjana sAdhu pUjeya vELege majjigeyoLagina beNNeyante
(bhAgyada)

caraNam 2

kanaka vrStiya kareyuta bAre mana kAmanaya siddhiya tOrE
dinakara kOTi tEjadi hoLeva janakarAyana kumAri vEdha
(bhAgyada)

caraNam 3

attittalagalade bhaktara maneyali nitya mahOtsava nitya sumangaLa
satyava tOruva sAdhu sajjanara cittadi hoLevA puttaLi bombe
(bhAgyada)

caraNam 4

sankhye illAda bhAgyava koTTu kankaNa kaiya tiruvuta bAre
kunkumAnkite pankaja lOcane venkaTaramaNana binkada rANI
(bhAgyada)

caraNam 5

sakkare tuppada kAluve harisi shukravAradha pUjaya vELage
akkareyuLLa aLagiri rangana cokka purandara viThalana rANI
(bhAgyada)

https://www.youtube.com/watch?v=4WhkXpC2iqg

Obeisance to Goddess Mahalakshmi - Sooryagayathri & Kuldeep M Pai.
Vande Guru Paramparaam - musical series. Song no: 2 - Bhagyada Lakshmi Baramma.... (Kannada language...


Nee kanti choopulloki..
Naa pranam cherinde..
Yem maaya chesaave..
Nee vendi vennelloki..
Naa gunde jaarinde..
Yem mantramesaave..
Samayame ika theliyananthaga..
Manasunatu itu kammesaave..
Palu yugaalaku thanivi theerani..
Kalala thalupulu therichinaave..
Nee kanti choopulloki..
Naa pranam cherinde..
Yem maaya chesaave..
Nee vendi vennelloki..
Naa gunde jaarinde..
Yem mantramesaave ho..
charanam :1
Choose koddi choodaalantu..
Chupu nevaipu poneekunda pattesave..
Icche koddi ivvalantu..
Naakai nene nuvvaipoyela chuttesave..
Ontaraina lokam nindi poye neevuga..
Ippudunna kaalam eppudaina leduga..
Oopirilo chirunavvalle neekosam nene vunna..
Naa prema desam neeku raasicchukunna..
Nee kanti choopulloki..
Naa pranam cherinde..
Yem maaya chesaave..
Nee vendi vennelloki..
Naa gunde jaarinde..
Yem mantramesaave ho..
charanam :2
Yedo undi yentho undi..
Sooti baanaalu guppincheti nee roopulo..
Naademundi antha neede..
Merugu pattave andannila nee chooputho..
Chicchu pettinaave..
Vecchanaina swaasalo..
Goodu kattinaave..
Guppedantha aashalo..
Thellare udayaalanni..
Neethone modalaiponi..
Nee janma hakkaiponi..
Naa rojulanni..
Nee kanti choopulloki..
Naa pranam cherinde..
Yem maaya chesaave..
Nee vendi vennelloki..
Naa gunde jaarinde..
Yem mantramesaave....


నాదం నీ దీవెనే నీ రాగాలాపనే...నీ రాగ గీతం పాడుతుంటే

చిత్రం : రాగమాలిక
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : S.జానకి

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే పలుకే పాలూరదా
పువ్వే వికశించదా
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే పలుకే పాలూరదా
పువ్వే వికశించదా
నాదం నీ దీవనే

అమృతగానం నీ అనురాగం
నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై
ఎగశి ముగిసీ పోదునే
కన్నుల మౌనమా కలకే రూపమా
కాచకే మెరుపులే కమ్మే మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిశే
నాదం నీ దీవనే

కోయిలల్లే నాద మధువే పొందుకోరే దీవెనే
నిదురపోనీ కనులలోనీ కలలు మాసీ పోవునే
కొవెలపాటలో పువ్వుల తోరణం
ఎంతకు మాయనీ తీయనీ జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం విధి నాకు విరహం
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా పువ్వే వికశించదా రాగం నీ దీవనే


http://n3.filoops.com/telugu/Raga%20Malika%20%281982%29/Naadam%20Neejeevame.mp3

1 comment: