Sunday 27 September 2015

. అమరజీవి 3. చత్ర పతి 4. జైలు పక్షి 5. నాది ఆడజన్మ 6. పౌర్ణమి 7. పుట్టినిల్లు మెట్టినిల్లు 8. సంతానం 9ఊయల 10అమ్మాయల శభధమ్


ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం        ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - మధురగీతాలు

hula girl

సర్వే జనాసుఖినోభవంతు 
1. గాంధీ పుట్టిన దేశం
2. అమరజీవి 
3. చత్ర పతి 
4. జైలు పక్షి 
5. నాది ఆడజన్మ 
6. పౌర్ణమి 
7. పుట్టినిల్లు మెట్టినిల్లు 
8. సంతానం 
9. ఊయల 
10అమ్మాయల శభధమ్ 



చిత్రం : గాంధీ పుట్టిన దేశం
రచన : మైలవరపు గోపి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : పి.సుశీల, బృందం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారం
ఈశ్వర అల్లా తేరే నాం
సబకో సన్మతి దే భగవాన్
చరణం : 1
భేదాలన్నీ మరచీ మోసం, ద్వేషం విడిచి
భేదాలన్నీ మరచీ మోసం, ద్వేషం విడిచి
మనిషి మనిషిగా బ్రతకాలి... ఏనాడూ నీతికి నిలవాలి
మనిషి మనిషిగా బ్రతకాలి... ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ... ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు... అవినీతిని గెలిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారం
ఈశ్వర అల్లా తేరే నాం
సబకో సన్మతి దే భగవాన్
చరణం : 2
ప్రజలకు శాంతి సౌఖ్యం... కలిగించే దేశ మె దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం... కలిగించే దేశ మె దేశం
బానిస భావం విడనాడి
ఏజాతి నిలుచునో అదిజాతి
బానిస భావం విడనాడి
ఏజాతి నిలుచునో అదిజాతి
బాపూ... నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు... నీ బాటను నడిచే బలమివ్వు...
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారం
ఈశ్వర అల్లా తేరే నాం
సబకో సన్మతి దే భగవాన్
Gandhi puttina desam
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..ఆడ ఉసురు తగలనీకు స్వామీ...

చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

సాకి :

శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి... నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..

నీ పూజల కు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహములకు.. పరములకు నీదాననై..ధన్యనై..
జీవన వరాన్యనై తరియించుదాన.. మన్నించవే..మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియ సేవిక .. దేవ దేవి. .

పల్లవి :

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి ?
స్వామీ... స్వామీ

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిమి వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!

చరణం 1 :

హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి.. నీమ నిష్టలకు అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని .. నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడ దారి

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..

చరణం 2 :

నశ్వరమది..నాటక మిది... నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ...

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దే...

చరణం 3 :
అలిగే నట శ్రీ రంగం.. తొలగే నట వైకుంటం
యాతన కేనా దేహం?... ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము... వీక్షణమే మరు దాహము

రంగా! రంగ... రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడి చేరి..

https://www.youtube.com/watch?v=9tPF2iPwK3I
Asura Sandhya Vela Song - Amarajeevi Movie Songs - ANR - Jayapradha - Sumalatha


గుండుసూది గుండుసూది...గుచ్చుకుంది గుండుసూది

చిత్రం: ఛత్రపతి (2005)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: కీరవాణి, సునీత

పల్లవి:

గుండుసూది గుండుసూది
గుచ్చుకుంది గుండుసూది
గుంజిందయ్యో గుండె నా...ది
గుట్టులాగిందయ్యో పండు లా...గి
గుండుసూది గుండుసూది
గుచ్చుకుంటే తప్పు నాది
తగ్గించనా నెప్పి నీది హాయి
తెప్పించనా ఊది ఊది

చరణం 1:

తగిన వేళల తొలిసారి ..తెగని వేళల మలిసారి
పడక వేళల ప్రతిసారి .. పగటి వేళల ఒకసారి
ఈ కోప తాపాలన్నీ తీరేలాగ ..నన్నే ఊపాలి బ్రహ్మచారి
నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే ..అయిపోనా భామచారి
అమ్మమ్మ అబ్బబ్బబ్బా ..హయ్యయ్యయ్యో అంతా వినక
అచ్చచ్చో చిచ్చో పిచ్చో .. సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక
చూపాలయ్యో ఊపు నీది .. నాకు చెప్పాలయ్యో తీపి సోది

గుండుసూది గుండుసూది .. గుచ్చుకుంది గుండుసూది
గుంజిందయ్యో గుండె నాది .. గుట్టులాగిందయ్యో పండు లాగి

చరణం 2:

నీకు బోలెడు అది ఉంది..నాకు బుట్టెడు ఇది ఉంది
ఎత్తిపోతల పదునుంది .. ఉక్కపోతల పని ఉంది
మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లోఈది ఈది
చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది
ఇంకింకా ఇంకా ఇంకా .. కావాలింకా అహా చురక
స్త్రీలంక చూడాలింకా . నాతోనే తోడింక ఛీపో అనక
నచ్చావయ్యో ఉగ్రవాది .. నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ

గుండుసూది గుండుసూది .. గుచ్చుకుంటే తప్పు నాది
గుంజిందయ్యో గుండె నాది .. తెప్పించనా ఊది ఊది

https://www.youtube.com/watch?v=VfIz64RaJAw
Chatrapathi Songs : Gundusoodi - M. M. Keeravani, Sunitha
Chatrapati is a 2005 Telugu film written and directed by S. S. Rajamouli. Prabhas plays the lead rol...

మనసంతా ప్రేమ కళా... తనువంతా చంద్ర కళా...

చిత్రం : జైలు పక్షి (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :


మనసంతా ప్రేమ కళా... తనువంతా చంద్ర కళా
ఇన్నాళ్లు కాపురమున్నా.. ఇంకా ఉంది పెళ్ళి కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
మనసంతా ప్రేమ కళా... తనువంతా చంద్రకళా
అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
మనసంతా ప్రేమ కళా

చరణం 1 :

మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళ
మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళ
నడుములో మెరుపులాడితే.. అది నాట్య కళ
నడుములో మెరుపులాడితే.. అది నాట్య కళ
కళ్ళలో కవితలల్లితే.. అది కావ్య కళ
ఇన్నాళ్లు కాపురమున్నా.. ఇంకా ఉంది పెళ్ళి కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
మనసంతా ప్రేమ కళా..

చరణం 2 :

చంపను చిటుకున మీటితే... అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళ
చంపను చిటుకున మీటితే... అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళ
నిదురలో నవ్వులొలికితే.. అది జీవ కళ
నిదురలో నవ్వులొలికితే.. అది జీవ కళ
ఒకరిలో ఒకరు ఒదిగితే.. అది యోగ కళ.. సమ్యోగ కళ

అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
మనసంతా ప్రేమ కళా... తనువంతా చంద్ర కళా
అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ
కళకళ.. హా.. తళతళ.. హా.. కళకళ.. హా..తళతళ.. హా..
కళకళ.. హా.. తళతళ.. హా.. కళకళ.. హా..తళతళ.. హా..
మనసంతా ప్రేమ కళా..
https://www.youtube.com/watch?v=d3bmsa_Lnzo


చిత్రం: నాదీ ఆడజన్మే (1965)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా..ఆ..
చరణం 1:
గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా
గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరి జూచుకుని నన్ను మరిచావయా..
సిరి జూచుకుని నన్ను మరిచావయా.. మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
చరణం 2:
బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు
బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు..
మోముపై నలుపునే పులిమినావు.. ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా

ChimataaMusic Songs Telugu Songs, Hindi Songs
www.allbestsongs.com

భరత వేదముగ

శంభో శంకర హర హర మహాదేవ

తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర
గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా
నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా

హర హర మహాదేవ

అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ

జంగమ సావర గంగాచ్యుత శిర భృతమణి పుటకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ
Baahubali Prabhas Pournami Songs - Bharatha Vedamuga - Prabhas Trisha and Charmi
Pournami Songs - Bharatha Vedamuga Watch more movies @ http://www.youtube.com/volgavideo http://www....

చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా...తొలగాలీ మా కలతలు..
చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు
చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు
చరణం 1 :
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
మెట్టినింట నిందలపాలై పుట్టి నింట చేరాను
కట్టుకున్న పతికే బరువై కన్నీరై కరిగేను ఎంత కాలమో... ఈ వియోగము
ఇంతేనా ఈ జీవితం... బాబూ.. పంతాలా పాలాయెనా
చిన్నారి కన్నయ్యా... నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు.. నీవే కలపాలీ మా మనసులు
చరణం 2 :
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
రామయ్యకు దూరమైన సీతలాగ వున్నాను
చిక్కు ప్రశ్నలెన్నోవేసి చిక్కులలో చిక్కాను
బోసినవ్వుతో బుంగమూతితో మార్చాలీ మీ మామను
బాబూ చేర్చాలి... మీ నాన్నను
చిన్నారి కన్నయ్యా.. నా ఆశ నీవయ్యా
తొలగాలీ మా కలతలు..నీవే కలపాలీ మా మనసులు
Chinnari Kannaya - "Telugu Movie Full Video Songs" - Puttinillu Mettinillu(Sobhan Babu,Krishna)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...




చిక్కుడు వాకిట్లో ఉయ్యాలో .....సిరి
సద్దులు కట్టి ఉయ్యాలో
పోదాము చిట్టూరి
ఉయ్యాలో.....చుట్టాలు చూడ
ఉయ్యాలో
ఆదేవరున్నారే
ఉయ్యాలో.............అంబొజ్జ బంతి
ఉయ్యాలో
అమ్మకు తముళ్ళు
ఉయ్యాలో.....మనకే మామలు
ఉయ్యాలో
బావ బామరుదులు కలిసి
ఉయ్యాలో.............బావి తోడించే
ఉయ్యాలో
బావిలో ఉన్నది ఉయ్యాలో......బంగారు
బిందె ఉయ్యాలో
బిందెలో ఉన్నది ఉయ్యాలో..........పట్టే
మంచము ఉయ్యాలో
పట్టే మంచము మీద
ఉయ్యాలో...........తొండూరి
పరుపు ఉయ్యాలో
తొండూరి పరుపు మీద
ఉయ్యాలో.........ఇంద్రుని మెత్త
ఉయ్యాలో
ఇంద్రుని మెత్త మీద
ఉయ్యాలో.....శివుడొచ్చి ఊరెగీ
ఉయ్యాలో
శివుడి కాళ్ళ మీద
ఉయ్యాలో...........గౌరమ్మ
గంగమ్మ ఉయ్యాలో
గౌరమ్మ గంగమ్మ
ఉయ్యాలో.........గావ్వలాడంగా
ఉయ్యాలో
అక్కడ మెరిసే
ఉయ్యాలో............గుండం లా
మెరిసే ఉయ్యాలో
గుండం లో నీళ్లన్నీ ఉయ్యాలో
.......కుంకుమలాయె ఉయ్యాలో
కుంకుమ జోడించి
ఉయ్యాలో.............కుప్పలే
వోయించి ఉయ్యాలో
రాలిన కుంకుమ
ఉయ్యాలో..............రచ్చలే వోయించి
ఉయ్యాలో
మిగిలిన కుంకుమ
ఉయ్యాలో...........మిద్దలే కట్టించి
ఉయ్యాలో
మిద్దెల ఈరన్నకు
ఉయ్యాలో..............ఏమేమి
సొమ్ములు ఉయ్యాలో
కాకరకాయ కోయంగా
ఉయ్యాలో.............కాళ్ళ కడియాలు
ఉయ్యాలో
మునగకాయ కోయంగా
ఉయ్యాలో........ముక్కుకు
ముక్కెర ఉయ్యాలో
పెసరకాయ కోయంగా
ఉయ్యాలో..........పెయినిండా
సొమ్ములు ఉయ్యాలో
My Fav Song..
Movie: Ammayila Sepatham (1975) Song: Neeli Meghama Jali Chupuma Lyricist: Atreya..
Singers: SP. Balasubramanyam, Vani Jayaram Music Director: Vijaya Bhaskar..

పల్ల వి: నీలి మేఘమా జాలి చూపుమా - ఒక్క నిముషమాగుమా
(ఆమె): నా రాజుతో ఈ రాతిరి- ననను క్లిపివెళ్ళుమా
పల్ల వి: క్నెు అందమా క్ల్త మాననమా - ఒక్క నిముష మాగుమా
(అతడు): నీ ద ైవము నీ కోసము - ఎదనట నిలిచేచూడుమా
చరణం: అననకోని రాగాల్ు వినిపించ నే- క్నరాని సవరాా ల్ు దిగివచ ెనే
(అతడు): అననకోని రాగాల్ు వినిపించ నే- క్నరాని సవరాా ల్ు దిగివచ ెనే
(ఆమె): క్ల్ల్ు పండినిజముగా - క్ననల్ ఎదనట నిలిచ గా రా..
జాబిలి నా... నెచ ెలి - జాగేల్.. ఈవేళ్... ననన చేరగా
iiనీలి మేఘమా జాలి చూపుమా - ఒక్క నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి- ననను క్లిపివెళ్ళుమా ii
చరణం: క్ళ్యాణ మేళ్యల్ు మ్రో గించనా - క్ంటాన సూతాా నిు ముడివేయనా
(అతడు): క్ళ్యాణ మేళ్యల్ు మ్రో గించనా - క్ంటాన సూతాా నిు ముడివేయనా
ఆమె: గుండ గుడిగా చేయనా - నినను కొల్ువు తీరెన
అతడు: నా.. దానివెై- నా .. వాసివెై- నా పరామ పుష్ాాల్ పూజంచనా
iiక్నెు అందమా క్ల్త మాననమా - ఒక్క నిముష మాగుమా
నీ ద ైవము నీ కోసము ఎదనట నిలిచేచూడుమాii

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4812

ChimataaMusic Songs Telugu Songs, Hindi Songs
www.allbestsongs.com

No comments:

Post a Comment