Tuesday 8 September 2015

pranjali pabha -3. ఆఖరి పోరాటం 4. బాలమిత్రుల కథ 5. శివాజీ 6. భక్త తుకారం 7. ఎం. ఎస్. సుబ్బలక్ష్మి 8. విచిత్ర దాపత్యం 9. చెల్లెలి కాపురం 10భైరవ దీపమ్

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రంజలి ప్రభ -
image not displayed
 సర్వేజనాసుఖోనోభవంతు
1. ముకుంద
2. నువ్వు నాకు నచ్చావు
3. ఆఖరి పోరాటం
4. బాలమిత్రుల కథ
5. శివాజీ
6. భక్త తుకారం
7.  ఎం. ఎస్. సుబ్బలక్ష్మి
8. విచిత్ర దాపత్యం
9. చెల్లెలి కాపురం
10భైరవ దీపమ్ 
11కలవరమాయే మదిలో

నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది

నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది

నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తియ్యదనం

నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం

గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నావెంటే నీవుంటే

నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది

నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం

అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం

దిగులు కూడ తీయగ లేదా ఎదురు చూస్తు ఉంటే

పగలు కూడ రేయైపోదా నీవుంటే నావెంటే

నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

నా చూపే నిను వెతికినది నీవైపే నను తరిమినది

నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది

Music: Ilayaraja

Lyricist: Veturi

Singers: S.P.Balu, Chitra

అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు

అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు

ఏ గులాబిమొగ్గ లాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్ని మోత పుట్టె

సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లె

అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు

అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు

దోర అందాలు చూసాక నేను దోచుకోకుంటే ఆగేదేలా

కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా

సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా

చిమ్మచీకట్లే సిగ్గు పడ్డాక నిన్ను నేనల్లుకోనా

ఒడ్డు లేని యేరు ఒడేల భామా అడ్డు లేని ప్రేమ ఇదేనులే

ముద్దు పెట్టగానే ముళ్ళు జారిపోయే వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి

చాటు చూసి దాటుకుంటే తంటా

అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు

అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు

ఏ గులాబిమొగ్గ లాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్ని మోత పుట్టె

సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లె

అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు

ఎన్ని బాణాలు వేశావు నీవు తీపి గాయాలతో చెప్పనా

ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో కంటికే నోరు మూసెయ్యనా

ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా
తెడ్డు లేని నావ చలాకి ప్రేమ
సందు చూసి ఆడే సరాగమే బొట్టు పెట్టగానే కట్టు జారిపోయే
వెన్నెలంటి సోకులన్నీ ఈనెదీసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే టాటా

అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు

అమ్మ దీని చూపు మరుమల్లె తూపు అమ్మ రాకు రాకు నేనున్నవైపు

ఏ గులాబిమొగ్గ లాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్ని మోత పుట్టె

సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లె
అబ్బ దీని సోకు సంపంగి రేకు అంటుకుంటే షాకు నన్నంటుకోకు

నవ్వుల్.. నవ్వుల్‌మువ్వల్…మువ్వల్ ||2||
పువ్వులే…నవ్వుల్‌నవ్వుల్
నవ్వల్లే…మువ్వల్ మువ్వల్
నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైనబడి

వాజీ…వాజీ…వాజీ..రారాజే నా శివాజీ ||2||
చూపే కత్తి కదూ…అది నా సొత్తు కదూ
నీలో వాసన నా… తనువంతా పూసెళ్ళు

ఎదగుత్తులతోనే గట్టిగ గుండెముట్టి వెళ్ళు ||వాజీ…వాజీ ||పువ్వులే ||

చరణం 1
సిరి వెన్నెలవే – మెలిక మల్లికవే విరితేనియవే ఇక ఊ అనవే
నా కౌగిటిలో …ఇలా…ఇలా…త్వరగా

పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందులో నలిపెయ్ రా ||2||
విధికి తలవంచని రణధీరా ఎదకు ఎద సరస కలిపెయ్‌రా

ఓ…ఓ…మాటతో ఎందుకె చెలియా
చేతలతోనే రతీమగని ధీటునే ||వాజీ…వాజీ||పువ్వులే ||

చరణం 2
పసిజాణ ఇది …తన ఊపులతో కసి తళుకులతో … నను లాగెనులే
అందుకొందునుగా … సుఖం సుఖం ఇంకా

ఆనంద సందడిలో … చందరుని మోముగా మలుచుకోనా
తారలిక జతులతో ఆడే వెన్నెలను వేదిక చేసెయ్‌నా

అరెరే…అల్లరి చేసె చిన్నది చూస్తే పాలరాతి బొమ్మలో ||వాజీ…వాజీ||పువ్

ఆ... నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన
ఓ... వనమాలీ! మరచితివో మానవజాతిని దయమాలి

పల్లవి :
భలే భలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు

చరణం : 1
మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మానరజాతి
మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి
మనిషే పెరిగి మనసే తరిగి
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు...

భలే భలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు

చరణం : 2
ఆ... ఆ... ఆ... ఆ.....
చల్లగ సాగే సెలయేటివోలే
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే
అందరు ఒక్కటై నివసించాలి
స్వార్థం మానుకొని సమతే పెంచుకొని
స్వార్థం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి...
భలే భలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు

చిత్రం : భక్త తుకారాం (1973)
రచన : వేటూరి
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : ఘంటసాల

శ్రీ గౌరి శ్రీగౌరీ యే...శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా...

చిత్రం : విచిత్ర దాంపత్యం
గానం : పి.సుశీల
,రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం: అశ్వద్ధామ

శ్రీ గౌరి శ్రీగౌరీ యే!
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా !! శ్రీ గౌరి ....

సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
పరమేశునికై తపియించి ఆ హరుమేన సగమై అనువర్తించిన !! శ్రీ గౌరి ....

నగకన్యగా తాను జనియించినా .... జగదంబయైనది హైమవతి
సురలోకమున తాను ప్రభవించినా .... తరళాత్మమైనది మందాకిని

ఒదిగి ఒదిగి పతిపదములందు నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతిసిగను దూకి నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి
చలిత జీవన తరంగ రంగ గంగా
దవళాంశు కీర్తి గౌరి
నవఫేనమూర్తి గంగా
కల్పాంతమైన భువనాంతమైన
క్షతియెరుగని మృతి యెరుగని నిజమిది!!

శ్రీగౌరి శ్రీగౌరియే ...!!

3http://n3.filoops.com/telugu/Vichithra%20Dhampatyam%20%281970%29/02%20Sri%20Gowri%20Sri%20Gowriye.mp3

 ఎం. ఎస్. సుబ్బలక్ష్మి
.
ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం!
సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ' వైష్ణవ జనతో....' జె పీర్ పరాయీ జానేరే......' వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. అమె కంఠం అత్యంత మధురం. భజనపాడుతూ అందులొనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ అన్నారు అంటే, సుబ్బలక్ష్మి సంగీతములోని మాధుర్యపు ప్రభావం, సారాంశం ఏమిటో అర్థం చేసికోవచ్చు!
ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్ లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి, ప్రశంసించేలా చేసింది.
.
పద్య రచన: అమర గాయని ఎం. ఎస్. సుబ్బలక్ష్మి
.
గొంతు డాఁగిన యమృతమ్ముఁ గురియఁ జేసి,
పండితులఁ బామరులఁ దేల్చె స్వర్గమందు;
మధురయినఁ బుట్టి, వెలిఁగిన మణియునైన
సుప్రభాతంపు వీణియ సుబ్బలక్ష్మి!
(శ్రీ గుండు మధుసూదన్ గారి పద్యం,వారికి కృతజ్ఞతలు.)
https://www.youtube.com/watch?v=dRNAfQv-P2I
Bhavaayami Gopalabalam with Lyrics & Meaning - M S Subbulakshmi
Raag -- Yaman Kalyan Bhavayami Gopala Balam ... Mana Sevitham , Tat padam chintayeyam sada (This min...

.

.

2 comments: