Saturday 12 September 2015

ప్రాంజలి ప్రభ - 1సంకీర్తనా 2చిన్నబ్బాయి 3రుక్మిణీ 4ఆహ్వానం 5రాజెస్వరీవిలాస్ కాఫికల్బ్ 6చక్రవాకం 7కృషి 8స్వాతి ముత్యం 9మెరుపుకలలు





ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ

image not displayed
సర్వేజనాసుఖినోభవంతు 
1సంకీర్తనా
2చిన్నబ్బాయి
3రుక్మిణీ 
4ఆహ్వానం 
5రాజెస్వరీవిలాస్ కాఫికల్బ్
6చక్రవాకం 
7కృషి 
8స్వాతి ముత్యం 
9మెరుపుకలలు  

10. ఆడబ్రతుకు

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే...జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే...
చిత్రం : చిన్నబ్బాయి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలసుబ్రహ్మణ్యం,చిత్ర

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే..యా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
హే జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు\

సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే
సందెపొద్దే ఓ ముద్దు పాట పాడుకుంటే
సాగరాలే సందిట్లో వాలి పొంగుతుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవంట వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే

గువ్వ గూడుదాటి నీ పక్కకోస్తె
గుండె మువ్వమీటి కట్టేసుకోవా
ఓ ధగధగ దందందం ధగధగ దందందం
వన్నె ఒంపులన్నీ ఒడికెత్తుకుంటే
కన్నెకెంపులన్నీ ముడిపెట్టుకోనా
నీ కొంటె చూపులన్నీ పోగుచేసి..ఓ..ఓ...
నీ కొంటె చూపులన్నీ పోగుచేసి
సరికోత్త కోకనేసి ఇచ్చుకుంటే
మధుపర్కాలే కావా అవి ముద్దుల బుల్లెమ్మ
మనసున చల్లగా మ్రోగే తొలి మంగళవాద్యాలమ్మ
జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే..

సిగ్గు పగ్గాలన్నీ తెంచేసుకుంటే
బుగ్గ నిగ్గులన్నీ పంచేసుకోనా
హా ధగధగ దందందం ధగధగ దందందం
వెన్ను మీద వాలి ఊయాలవైతే
వెన్నపూస లాంటి వయ్యారవీణ
చలి మంట వేసుకున్న చందమామ..ఓ..ఓ...
చలి మంట వేసుకున్న చందమామ
తొలి ముద్దు పాయసాలు కాచివమ్మ
చుక్కల చెక్కిలి తాకే చిరు మబ్బువి నీవంట
అక్కున తానాలాడే పసి చినుకుని నేనంట
జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి

జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
సందెపొద్దే ఓ మంచి మాట చెప్పిపోతే
సాగరాలే సందిత్లో పొంగి సాక్షులైతే
నడిపించు నన్ను ఏడడుగులు
నీతో నే నడిచివచ్చేను ఏడేడు జన్మలు
జాజిమల్లి జాజిమల్లి..హా
జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే
జాబిలమ్మ వెన్నెల పూలు పెట్టుకుంటే
నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు
నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయి కళ్ళు

Venkatesh Ramya Krishna Ravali's Chinnabbayi Telugu Movie Song Music : Ilayaraja Lyrics :...
బాగున్నావే ముద్దొచ్చే బుగ్గల్లో సిగ్గమ్మా...బంగారంలా పండిందీ ఎంచక్క నీజన్మా...
చిత్రం : రుక్మిణీ
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : SP.బాలు,చిత్ర

బాగున్నావే ముద్దొచ్చే బుగ్గల్లో సిగ్గమ్మా
బంగారంలా పండిందీ ఎంచక్క నీజన్మా
మాటలతో నీతొనూ ముద్దాడేనమ్మా
చేతుల్లో వాలాకా వయసు సొగసు ఎమవునోనమ్మా

శిరస్సు ఎత్తలేనీ అంత బరువు ఏవిటో
చిలిపి ఊహలన్నీ సిగపూలై చేరెనేమో
నిమిషమాగలేనీ తమ తమకమేమిటో
వలపు ఊసులన్నీ వెనకాలే తరిమినేమో
కన్నెగా ఉండగా సిగ్గు తప్పదే ఇప్పుడెందుకే
కొత్తగా ఉన్న నీ అగ్గి చూపునే తప్పుకుందుకే
ఇప్పుడే ఇక్కడే.....అప్పుడే అక్కడే
ఒప్పుకోమంటే ఒప్పు తప్పులెందుకే

ఊ ళ ళ ఆయి ఆయి అని వెన్నెల పాడగా
ఉడుకు తీరిపోయి నిదరోవా వెంటపడకా
ఇంత మంచి రేయి మన మధ్యన చేరగా
నిదర పారిపోయి నిదరోదా కంట పడకా
రెచ్చిపోతున్నదీ పిచ్చి వైఖరీ మర్చిపోమరీ
రెచ్చిపోమన్నదే తీపి తిమ్మిరి వచ్చిపోమరీ
చిఛీఫో ఎంగిలి.. అందుకే చెక్కిలీ..
అచ్చట ముచ్చట తొంగి చూసె జాబిలీ



మనసా నా మనసా మాటాడమ్మా...ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా
చిత్రం : ఆహ్వానం (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిత్ర

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో..
ఇంత మౌనమా!
మనసా నా మనసా మాటాడమ్మా!

చెవిలో మంగళవాద్యం మ్రోగేటి వేళలో..
విన్నా నీ అనురాగపు తేనె పాటని...
మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో..
చూశా నీతో సాగే పూల బాటని...
నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం..
నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం..
నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ..!
మనసా.. నా మనసా.. మాటాడమ్మా!

తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా..
అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా!
తనువు మనసు ప్రాణం నీవైన రోజున..
నాదని వేరే ఏది మిగిలి లేదుగా!
ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక..
ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!
నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ..!

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో..
ఇంత మౌనమా!

రాకోయి.. అనుకోని అతిధి
కాకి.. చేత కబురైనా పంపక
రాకోయి.. అనుకొని అతిధి

వాకిటి తలుపులు తెరువనే లేదు..
ముంగిట ముగ్గులు తీర్చనేలేదు (2)

వేళ కాని వేళ ఈ వేళ కాని వేళా..
ఈ వేళ కాని వేళ ఇంటికి రాకోయి అనుకోని అథిధి

రాకోయీ…

సిగలో పువ్వులు ముడవాలంటే
విరిమల్లెలు వీకసింపనే లేదు
కన్నుల కాటుక దిద్దలంటే
నిద్దుర నీలాలు వీడనే లెదు

పాలు వెన్నలు తేనే లేదు..
పంచ భక్ష్యమ్ములు సేయనే లేదు..

వేళ కాని వేళా..
ఈ వేళ కాని వేళా విందుకు రాకోయి అనుకొని అతిధి
రాకోయి…

ఊరకే దారిని పోతూ పోతూ అలసి వచ్చితివో
ఒంటరిగా ఉన్ననని నేను తెలిసే వచ్చితివో

రమ్మనుటకు సాహసం చాలదు
పొమ్మనుట మరియాద కాదే.

వేళ కాని వేళా..
ఈ వేళ కాని వేళా విందుకు రాకోయి అనుకోని అతిధి

కాకి.. చేత కబురైనా పంపక
రాకోయి.. అనుకోని అతిధి

రాకోయీ…

Sri Rajeswari Vilas Coffee Club Movie | Rakoyi Anukoni Athidi Video Song | Krishna, Jayaprada
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...


ఈ నదిలా నా హృదయం
చిత్రం : చక్రవాకం (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ

పల్లవి :

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. వెతుకుతు వెళుతూంది

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో..
వెతుకుతు వెళుతూంది.. వెతుకుతు వెళుతూంది

చరణం 1 :

వలపు వాన చల్లదనం తెలియనిది.. వయసు వరద పొంగు సంగతే ఎరగనిది
వలపు వాన చల్లదనం తెలియనిది.. వయసు వరద పొంగు సంగతే ఎరగనిది

కలల కెరటాల గలగలలు రేగనిది..
కలల కెరటాల గలగలలు రేగనిది.. గట్టు సరిహద్దు కలతపడి దాటనిది
ఏ మబ్బు మెరిసినదో ఏ జల్లు కురిసినదో..

ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది
ఎంతగా మారినది.. ఎందుకో ఉరికినది

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది..
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో.. వెతుకుతు వెళుతూంది

చరణం 2 :

అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది.. అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది
అడవి పిల్లల్లే ఎక్కడో ఫుట్టినది.. అడుగడుగునా సొగసు పోగు చేసుకున్నది

మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది
ఏ మనిషికి మచ్చికకు రానన్నది

ఏ తోడు కలిసినదో.. ఏ లోతు తెలిసినదో
వింతగా మారినది.. వెల్లువై ఉరికినది

ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తూంది
ఏ ప్రేమ కడలినో.. ఏ వెచ్చని ఒడినో
వెతుకుతు వెళుతూంది.. వెతుకుతు వెళుతూంది

https://youtu.be/FGwTWnYTRyg?list=PL7wG3USshRWlUf2ZhrW61zerwi_WQrsKh
Ee Nadhila Na Hrudayam ||Chakravakam|| Sobhan babu-Vanisri
Chakravakam (Telugu: చక్రవాకం) is a 1974 Telugu Drama film based on the novel titled "Chakravakam" w...



ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే ..
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే  అర్ధాలే  వేరులే ..
అర్ధాలే  వేరులే  అర్ధాలే  వేరులే  అర్ధాలే  వేరులే ..
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే ..
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే ..
అలిగి  తొలగి  నిలిచినచో  చెలిమి  జేయ  రమ్మనిలె ..
అలిగి  తొలగి  నిలిచినచో  చెలిమి  జేయ  రమ్మనిలె ..
చొరవ  చేసి  రమ్మనుచో  మరియాదగ  పొమ్మనిలె ..
చొరవ  చేసి  రమ్మనుచో  మరియాదగ  పొమ్మనిలె ..
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే ..
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే ..
విసిగి  నసిగి  కసిరినచో  విశయమసలు  ఇష్టములేవిసిగి  నసిగి  కసిరినచో  విశయమసలు  ఇష్టములే ..
తరచి  తరచి  ఓసదిగిన  సరసమింక  చాలనిలే ..
తరచి  తరచి  ఓసదిగిన  సరసమింక  చాలనిలే ..
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే ..
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే ..
 













Music: Harris Jayaraj

Lyricist: Sirivennela

Singers: Sadhana Sargam, Benny Dayal

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పులకొండలా రూపంలో చుక్కలదండలా

నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్ ఎవరికీ అందవా

కొత్తగా love లో పడుతుంటే కొద్దిగా ఇదిగా ఉంటుందే

ముందుగా మనసుకి తెలిసుంటే ముందుకే నెడుతూ ఉంటుందే

తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుంది

నొప్పిలో తీపి కలుస్తుందే రెప్పలో రేపు మెరుస్తుందే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పులకొండలా రూపంలో చుక్కలదండలా

నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్ ఎవరికీ అందవా

తడవక నడిపే గొడుగనుకోనా అడుగుల సడిలో పిడుగైనా

మగతనిపించే మగతనమున్నా మునివనిపించే బిగువేనా

ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లిపోతున్నవా

పువ్వులా నా సున్నితాన్ని కాపు కాస్తున్నవా

నాకేమవుతావో చెప్పవా ఇపుడైనా

చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన answerలే

ఉత్తినే వేసే questionలే ఊరికే తీసే ఆరాలే

నిదుర చెడగొట్టే నేరాలే కుదురుగా ఉంచని తొందరలే

దరిమిలా అంతా నీవల్లే అంటూ నిలదీసే నిందల్లే

బిత్తరపోయే బెదురొదిలించు కొత్తగ తెగువే కలిగించు

కత్తెర పదునై బిడియము తెంచు అత్తరు సుడివై నను ముంచు

చెంప కుట్టే తేనెపట్టై ముద్దులే తరమనీ

చెమట పుట్టే పరుగు పుట్టీ హద్దులే కరగనీ

అని అడగాలన్నా అడిగెయ్ లేకున్నా

చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన answerలే

ఉత్తినే వేసే questionలే ఊరికే తీసే ఆరాలే

నిదుర చెడగొట్టే నేరాలే కుదురుగా ఉంచని తొందరలే

దరిమిలా అంతా నీవల్లే అంటూ నిలదీసే నిందల్లే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పులకొండలా రూపంలో చుక్కలదండలా

నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్ ఎవరికీ అందవా

ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్ ఎవరికీ అందవా



  



"పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు" ఈ పాట అన్నమయ్య కృతి అని నాకు నిన్నటివరకు తెలియదు. రోజూ ఎస్వీబీసి లో వింటున్నా కానీ ఇదే పూర్తి పాట వినడం .ఎస్. జానకి గారు పాడిన ఈ పాట ఎంత బాగుంటుందో.. ఆ గోవిందుని లీలలు ఇంత చక్కగా వేరెవరు ఇంత చక్కని తెలుగు పదాలలో వ్రాయగలరు ఒక్క అన్నమయ్య తప్ప. అనమయ్య జన్మించిన తాళ్ళపాకకు మాకు చాలా దగ్గర బాంధవ్యం ఉందని చెప్పుకోవడానికి నాకు ఎపుడు ప్రీతికరమే. ఎపుడు వెళ్ళినా అక్కడ ఉన్న అన్నమయ్య గుడి, చెన్నకేశవ స్వామి.. సిద్దేశ్వర స్వామి దర్శనం చేయకుండా తిరిగిరాము.

పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు
మురహరుడు ఎదుట ముద్దులాడీనిదివో

వేదపురాణాలలో విహరించేదేవుడు
ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము
శ్రీదేవి పాలిటి చెలగే నిధానము
సేదదీరి యశోదకు శిశువాయ నిదివో

మొక్కేటి నారదాదుల ముందరి సాకారము
అక్కజపు జీవులలో అంతర్యామి
గక్కన బ్రహ్మకొడుకుగా గన్న పరమము
అక్కరతో వెన్నముచ్చై ఆటలాడీ నిదివో

దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు
భావములు ఒక్కరూపైన భావతత్వము
శ్రీ వేంకటాద్రి మీద చేరియున్న ఆ వరదుడు
కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిదివో
PARAMA PURUSHUDU GOPALA BALUDAINADU
ANNAMAYYA SRIKRISHNA TATTVAM PARAMA PURUSHUDU GOPALA BALUDAINADU For More Songs See http://www.youtu...


అభిమన్యుడు చిత్రమ్ కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఒక చక్కని ఆత్రేయ రచన మీకోసం

చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు

మ్మ్..హు..నిన్ను ఎలా నమ్మను?
హహహ..ఎలా నమ్మించను?
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రేమకు పునాది నమ్మకము
అది నదీసాగర సంగమము

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము
అది వెలిగించని ప్రమిదలాంటిది
వలచినప్పుడే వెలిగేది
వెలిగిందా మరి?వలచావా మరి?
వెలిగిందా మరి?వలచావా మరి?
ఎదలొ ఏదో మెదిలింది
అది ప్రేమని నేడే తెలిసింది

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు

ఏయ్..వింటున్నావా?
మ్మ్..ఏం వినమంటావ్?
ఆ ఆ ఆ ఆ ఆ మనసుకు భాషే..లేదన్నారు
మరి ఎవరి మాటలను..వినమంటావు?
ఆ ఆఆఆ మనసు మూగగా..వినబడుతుంది
అది విన్నవాళ్ళకే..బాసవుతుంది

అది పలికించని వీణవంటిది
మీటినప్పుడే పాటవుతుంది
మీటేదెవరనీ? పాడేదేమని?
మీటేదెవ్వరని? పాడేదేమని?
మాటా మనసు ఒక్కటని
అది మారని చెరగని సత్యమని

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు
నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు
వాడు నావాడు..నేడు రేపు..మ్మ్..ఏనాడు

Best Collection Songs Of Soban Babu - Shoban Babu Birthday Special Songs - Jukebox
Best Collection Songs Of Soban Babu - Shoban Babu Birthday Special Songs Watch more movies @ http://...

మెరుపు కలలు సినిమాలోని ఒక సరదా ఐన పాట మీకోసం

చిత్రం : మెరుపుకలలు (1997)
సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : మనో, స్వర్ణలత

స్ట్రాబెర్రి కన్నె.... ఊర్వశి వన్నే...
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

ఏంట్రా రియాక్షనే లేదు
వాల్యూం పెంచాలేమో

స్ట్రాబెర్రి కన్నె.... ఊర్వశి వన్నే...
సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టినదాన
ఫ్రిడ్జ్ లోన ఆపిల్ లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

నీ ఆడతనం బేలతనం ఇప్పుడు మరుగై
నీ కల్పనలే అద్భుతమై నిప్పులు చెరిగే
ముగించవే... పైత్యం...
ఫలించనీ ... వైద్యం

పాత పైత్యం పిచ్చితనం రెండు చెల్లే
నీది వైద్యం వెర్రితనం నాడే చెల్లే
ముందు తరతరాలెవ్వరు మూఢులు కాదే
నాలోన గొడవేదింక

అతని సేవలో ఎప్పుడు లాభం లేదు
మనిషి సేవలే చేసినా తప్పేం లేదు
నేను ఎన్నడు భూమికి భారం కాను
నా బాటలో నరకం లేదు
నిన్న కలలే కన్నా
నేడు కలిసే కన్నా
నాడు తాళితో చితికైన జత కాలేను
ముందు మాల యోగం వెనక సంకెల బంధం
ఇంకా గజిబిజి కళ్యాణం దోవే రద్దు

అయ్యో పెళ్లొద్దంట రూట్ మార్చు

కన్నె కళ్ళు ఎన్నో కళలు
ఈ చెక్కిళ్ళు ఎంత ఇష్టం
తల్లో పూసిన తామర నేత్రం
ఏం పెదవి అది ఏం పెదవి
చెర్రి పండు వంటి చిన్ని పెదవి

నోసే కొంచెం ఓవర్ సైజు
ఇట్స్ ఓకే ప్లాస్టిక్ సర్జరీ చేయిద్దాం

ఏయ్ స్ప్రింగ్ బాడీ ఇలా రా
నిద్దర లేవగానే మొహం చూస్కునే అలవాటుందా
అఫ్ కోర్స్
ఏం చూశావ్
అందమైన ఫేసమ్మా
కాదు జూనుంచి తప్పించుకొచ్చిన కోతిని

ఎవరి ముక్కు ఎవరి పాలు చేసి పెట్టినదెవరో
ఉన్న మెదడు తమకు నిండు సున్నా చేసినదేవరో
ఎవరహో... పురుషుడో...
మంకీయా... మనిషియా..
Merupu Kalalu is a 1997 indian teluguu dubbed movie starring Aravind Swami, Prabhudeva, Kajol, Nassa...


ఆహా....అందము చిందే హృదయ కమలం...
చిత్రం : ఆడబ్రతుకు
సంగీతం : విశ్వనాధన్ - రామమూర్తి
సాహిత్యం : సి . నారయణ రెడ్డి
గానం : పి .సుశీల

పల్లవి : ఆహా
అందము చిందే హృదయ కమలం అందుకునేరాజొకడే
ఆహాహా అందుకునేరాజొకడే
ఆహా
అందము చిందే హృదయ కమలం అందుకునేరాజొకడే
ఆహాహా అందుకునేరాజొకడే //ఆహా //

చరణం 1: ఆహా అందము చిందే హృదయ కమలం అందుకునేరాజొకడే
ఆహాహా అందుకునేరాజొకడే
వేల తారకల బృందములోన వెలిగే చందురుడొకడే ......
వెలిగే చందురుడొకడే ......
ఆఆఆఆ........... //ఆహా //

చరణం 2: అహఅహఅహఅహహాహా హా హా హా అహఅహఅహఅహఆ.....
కన్నియ రేకుల వాకిళ్ళు తీసి సన్నని వలపుల సాంబ్రాణి వేసి
కన్నియ రేకుల వాకిళ్ళు తీసి సన్నని వలపుల సాంబ్రాణి వేసి
యెదురుచూసేది ఎవరికోసమే మదిలో దాగిన మరునికోసమే
మదిలో దాగిన మరునికోసమే //ఆహా //

చరణం 3:అహఅహఅహఅహహాహా హా హా హా అహఅహఅహఅహఆ.....
కత్తులు దూసి జడిపించు వాడు
మెత్తని ప్రేమను సాధించలేడు
కన్నుల భాషలు తెలియనివాడు
కన్నియ మనసును గెలువగ లేడు
ఆ ఆ ఆ ఆ ................ఆ ఆ ఆ ఆ ఆ


1 comment: