Thursday 3 September 2015

1-నరసింహ 2-మల్లెలతీరం 3- మిస్టర్ నూకయ్య 4 - ఎవరోయి చిన్నారి- 5. ఎటో వెళ్లిపోయింది మనసు - మాంగల్య బలం - పెద్దరికం - సుస్వాగతం








 ఓం శ్రీ రాం    ఓం శ్రీ రా0  ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ


 సర్వేజనా సుఖోనోభావంతు 


1.నరసింహ
 2.మల్లెలతీరం
  3.మిస్టర్ నూకయ్య
4. ఎవరోయి చిన్నారి 
5. ఎటో వెళ్లిపోయింది మనసు
6.   మాంగల్య బలం 
7. పెద్దరికం 
8. సుస్వాగతం 
9. ఊయల 
10జయజనార్ధన కృష్ణ  






జీవితమంటే  పోరాటం
పోరాటం  లో  ఉంది  జయం -2
ఎక్కు  తొలిమెట్టు
కొండని  కొట్టు  డీ  కొట్టు
గట్టిగ  పట్టే  నువ్వు  పట్టు  గమ్యం  చేరేట్టు -2
నువ్వు  పరుగే  చేపట్టు
కొట్టి  చమిటే  చిన్దేట్టు
బండలు  రెండుగా  పగిలేట్టు
తలపడు  నరసింహ -2
పట్టు  పురుగాల్లె
ఉండగా  వెంటాడే  పులివై
టక్కరి  శత్రువు  తల  తుంచి  సాగర  నరసింహ-2
పిక్క  బలముంది
యువకుల  పక్క  బలముంది
అండగా  దేవుడి  తోడుంది
అడుగిడు  నరసింహ -2

జీవితమంటే  పోరాటం
పోరాటం  లో  ఉంది  జయం  [2]

మరు  ప్రాణి  ప్రాణం  తీసి  బ్రతికేది  మ్రుగామెర
మరు  ప్రాణి  ప్రాణం  తీసి  నవ్వేది  అసురుడుర
కీడే  చేయని  వాడు  మనిషి
మేలునే  కోరే  వాడు  మహర్షి
నిన్నటి  వరకు  మనిషివయ్య
నేటి  మొదలు  నువ్వు  రుషివయ్య

ఎక్కు  తొలిమెట్టు
కొండని  కొట్టు  డీ  కొట్టు
గట్టిగ  పట్టే  నువ్వు  పట్టు  గమ్యం  చేరేట్టు-2
నువ్వు  పరుగే  చేపట్టు
కొట్టు  చమిటే   చిన్దేట్టు
బండలు  రెండుగా  పగిలేట్టు
తలపడు  నరసింహ
పట్టు  పురుగాల్లె
ఉండగా  వెంటాడే  పులివై
టక్కరి  శత్రువు  తల  తుంచి  సాగర  నరసింహ -2
పిక్క  బలముంది
యువకుల  పక్క  బలముంది
అండగా  దేవుడి  తోడుంది
అడుగిడు  నరసింహ




ఏ జన్మ బంధమో ఈ స్నేహం...ఏ దివ్య రూపమో నేస్తం ♥ 

పల్లవి
ఎవరోయి చిన్నారి - ఏ తల్లి కానుపు
నిదురించరావోయి - ఎదనీకు పానుపు
చరణాలు
1)వటపత్రశాయివై బొటన వ్రేలందుకొని
నటనా వినోదివై నగుమోము జేసికొని
మున్నీటి కెరటాల ఉయ్యాల లూగ
నీ వన్నెలను జోలగా పాడనీవా మరి .. ఎవరోయి చిన్నారి ..
2)పెంజీకటులు నొసట ముంగురులు భాసమై
నెలవంక చలువ కెమ్మోవి దరహాసమై
గుత్తులై తారకలు కనుపాప తారాడ
సరి కొత్త సృజన కై పల్లవించిన గీతి .. ఎవరోయి చిన్నారి ..
3)ఎన్నెన్ని విశ్వాలు వెలయించినావో
దీర్ఘశయనాలను నటియించినావో
అణువాది బ్రహ్మాండముల నీకు హారమై
ఆద్యంతములు లేని క్రీడా విహారి .. ఎవరోయి చిన్నారి
( 1995 నాటి పాట , నా గోడ మీద ఉన్నదే .. మరోసారి)




1 comment: