Tuesday 22 September 2015

1. స్వర్ణ కమలం 2. భీష్మ 3. అల్లరిప్రియుడు 4. ప్రేమించి పెల్లడ్డు 5. ఉయ్యాలా జంపాల (new ) 6. షిరిడి సాయిబాబా మహత్యం 7. ఏప్రిల్ ఫస్ట్ 8. బొబ్బిలి దొర 9. మానస వీణ 10. చెప్పవె చిరుగాలి

ఓం శ్రీ రామ్  ఓం శ్రీ అం   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - మధురగీతాలు 

సర్వేజనా సుఖినోభవంతు



1. స్వర్ణ కమలం 
2. భీష్మ 
3. అల్లరిప్రియుడు 
4. ప్రేమించి పెల్లడ్డు 
5. ఉయ్యాలా జంపాల (new )
6.  షిరిడి సాయిబాబా మహత్యం 
7. ఏప్రిల్ ఫస్ట్ 
8. బొబ్బిలి దొర 
9. మానస వీణ
10. చెప్పవె చిరుగాలి 


1.

చెప్పకనే చెప్పకనే...చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని...

చిత్రం : అల్లరి ప్రియుడు
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,KS.చిత్ర

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకం తో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

చిలిపిగా నీ చేతులు అణువణువు తడుముతుంటె
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె
ఆశల అల్లరి అణిగేనా
పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా
ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడు మలుపులు తెలిసెననీ
తెల్లారనికే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని

https://www.youtube.com/watch?v=VowJ52c6MLg
Allari Priyudu TuLaSi Kanulu Vippi HD HQ


ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని...రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా...

చిత్రం : ప్రేమించు పెళ్లాడు
గానం : ఎసి.పి.బాలు, ఎస్.జానకి
రచన : వేటూరి
సంగీతం: ఇళయరాజా

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా

ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని

విడిపొలేని విరితీవెలలో
కురులే మరులై పోతుంటే
యెడబాటేది ఎదలోతులలో
అదిమే వలపే పుడుతుంటే
తనువూ తనువూ తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా

ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని
ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని

గళమే పాడే అల కోయిలనే
వలచీ పిలిచే నా గీతం
నదులై సాగే రుతుశోభలనే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలిసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమై పోతుంటే
వనమే యవ్వనమై జీవనమై సాగే రాధాలాపన

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా
https://www.youtube.com/watch?v=9kndifGXDEQ
IR's Ee Chaitra Veena -Preminchu Pelladu-Vamsy (my version)
Music: Maestro Ilaiyaraja Lyrics: Veturi Singers: SPB & S Janaki Film: Preminchi Pelladu Director: V...

Mana bandham emitani epudaina annava
Vidipoye chivari kshanam madilo maatadigevaa
Naatho innallu unnave kopamgaa
Neelo ee mounam maarindi shaapamgaa
Naaloni badha neelone ledaa ayinaa nuvvante premegaa
Naa gundelo daaginaa nijaanni naake dooramai pommani
Ne icchina daaname prananni naa raathane inthani

Mouname gundeke vinipinchelaa sootigaa choodavaa o sari
Reppalo premani kanipinchela kallalo jaaravaa
O.. Repati roopame needai cheekate naa varam ayelaa
Naa gundelo daaginaa nijaanni naake dooramai pommani

Mana bandham emitani epudaina annava
Vidipoye chivari kshanam madilo maatadigevaa
Naatho innallu unnave kopamgaa
Neelo ee mounam maarindi shaapamgaa
Naaloni badha neelone ledaa ayinaa nuvvante premegaa
Naa gundelo daaginaa nijaanni naake dooramai pommani
Ne icchina daaname prananni naa raathane inthani

చిత్రం : ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం : సన్నీ M.R
రచన : వాసు వలబోజు
గానం : సన్నీ M.R
**********************************************


 మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభోదయం
జై శ్రీమన్నారాయణ
సాయిబాబా...సాయిబాబా...
సాయినాధా....సాయిదేవా...
సత్యం నిత్యం నీవే కావా
నువు లేక అనధాలం
బ్రతుకంతా అయోమయం(నువ్వు)
బాబా....ఓ...బాబా...
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము(నువ్వు)
మా పాలి దైవమనీ మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి...
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి...
శ్రీరాముడైనా...శ్రీక్రుష్ణుడైనా..
ఏ దైవమైనా..ఏ ధర్మమైనా..
నీలోనే చూచాము సాయి...
రావా..బాబా...రావా..
రక్షా..దక్షా...నీవే కదా మా బాబా(నువ్వు)
మా యేసు నీవేనని
మా ప్రభువు నీవేనని
ప్రార్ధనలు చేశామయా నిన్నే..
అల్లగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా....గురుగోవిందైనా...
గురుద్వారమైనా..నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి..
రావా...బాబా..రావా..
రక్షా...దాక్షా....నీవే కదా మా బాబా(నువ్వు)
కృష్ణ సాయి కృష్ణ సాయి రామసి
కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి
అల్లా సాయి మౌలా సాయి(2)
నానక్ సాయి గోవింద్ సాయి
యేసు సాయి షిర్డీ సాయి ఓం...(నానక్)
సాయి సాయి బాబా సాయి .....(6)

Nuvvu Leka Anadalam song - Sri Shirdi Sai Baba Mahathyam movie songs - Vijay Chander
Watch Shirdi Sai Baba Mahathyam Telugu movie songs, starring Vijay Chander, Chandra Mohan, Anjali De

Movie: April 1st vidudala
Lyricist: sirivennela
Singers: Mano, Chitra
Music Director: Ilayaraja

చుక్కలు  తెమ్మన్న  తెన్చుకురణ
చూస్తావ  న  పిన  చేస్తనే  ఈమిన
నిన్నే  మేపిస్తాను  నన్నే  అర్పిస్తాను  వస్తానమ్మ  ఎత్తగిన  || చుక్కలు  తెమ్మన  ||

షోలే  ఉందా  ?
ఇదిగో  ఇంద
చలే  ఇది  జ్వాల  కదా
తెలుగులో  తెసారు  బాల  !

కిది  ఉందా  ?
ఇదిగో  ఇంద
కిది  కన్నయ్య  కధే
వేడికి  అన్నయ్య  వాడే  !

జగదేక  వేరుడి  కదా  ఇది  పథ  పిక్చర్  కదా
అతిలోక  సుందరి  తల  అతికించి  ఇస్తా  పద
ఈ  మాయ  చేసిన  ఒప్పించే  తెరలి  || చుక్కలు   తెమ్మన  ||

ఒకత  రెండా  పదుల  వంద
బాకి  ఎగవేయకుండా  బదులే  తెర్చేది  ఉందా
మెదడే  ఉందా  మతి  పొయింద
చాల్లే  ని  కాకి  గోల  వేల  పలన్తూ  లేదా

ఏమయింది  బాగ్యం  కదా  ? కదిలింద  లేదా  కథ  ?
వ్రథమెధొ  చేస్తుందంట  అంధక  అగలత
సుక్యంగా  బ్రతకాలి  సుక్యలె  పొందాలి  || చుక్కలు  తెమ్మన  ||


Chukkalu Temanna Song - April 1 Vidudala Movie | Rajendra Prasad | Shobhana | Ilayaraja
Watch Chukkalu Temanna song from April 1 Vidudala movie, starring Rajendra Prasad, Shobhana, Krishna...
  





yesudas hit song
YESUDAS HIT SONGS


ఎవ్వరిది ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణా..నాలోని.. నీ రూపమే..ఆ..ఆ..నాలోని.. నీ భావమే...

చిత్రం : మానస వీణ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల

పల్లవి:

ఎవ్వరిది.. ఈ పిలుపు
ఎక్కడిది.. ఈ వెలుగు
ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..

నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది..ఈ..ఈ..
నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది..
పిలిచిన పిలుపెల్లా నాదలై.. ఆ మ్రోగినవి..
ఆ రాగాలై.. సాగినవి..
మానసవీణై వెలసినది..

ఎవ్వరిది ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణా..
నాలోని.. నీ రూపమే..
ఆ..ఆ..నాలోని.. నీ భావమే...

ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..
నీవై వెలిగినదీ..
నీలో పలికినది..

చరణం 1:

చుక్కల్నీ ఒలిచీ.. చక్కంగా మలిచి..
నీ కంఠహారాన్ని చేయించనా..ఆ..ఆ

సూర్యుణ్ణి అడిగి.. కిరణాలు తొడిగి..
నీ ముంగిటే ముగ్గు వేయించనా..ఆ..ఆ

ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా
ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా

ఎవ్వరిది.. ఈ వీణా..
ఆ.. ఎక్కడిది.. ఈ జాణా..
నాలోని నీ రూపమే..
ఆ.. ఆ.. నాలోని నీ భావమే..

చరణం 2:

తనువెల్లా మనసై.. మనసెల్లా కనులై..
నెలలన్నీ దినమల్లే గడిపేయనా..

నాకున్న రుచులు.. నీకున్నా కళలు..
కలబోసి ప్రతిరోజు విందివ్వవా..

నేనివ్వగలది..ఈ.. ఏ జన్మములది..
ఇక ముందు ఎంతో.. మిగిలున్నది..

ఎవ్వరిది ఈ వీణా..
ఎక్కడిది ఈ జాణా..
నాలోని నీ రూపమే..
ఆ..ఆ..నాలోని నీ భావమే..

ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..
నీవై వెలిగినదీ..ఈ..
నీలో పలికినది..ఈ..
నీవై వెలిగినదీ..ఈ..
నీలో పలికినది..

https://www.youtube.com/watch?v=EFBL49rShLo
Evvaridi Ee Pilupu
Provided to YouTube by Sa Re Ga Ma Evvaridi Ee Pilupu · K J Yesudas · P Susheela Manasa Veena Tlg ℗ ...





1 comment: