Sunday 6 September 2015

Pranjali prabha - జయ జనార్దన కృష్ణా రాధికా పతే

Om sri Ram            Om sri Ram           Om sri ram
Pranjali prabha 
sarvejanaa sukhinobhavanthu               

image not displayed




జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
 నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే

జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
 నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే

గరుడ వాహనా కృష్ణా గోపికా పతే -
 శరణు మోహనా కృష్ణా ప్రభో సద్గతే //జయ//

నీలమోహనా కృష్ణా సుందరాకృతే - 
దనుజనాశనా కృష్ణా హరే మురారే

ద్వారకా పతే కృష్ణా యాదవోన్నతా -
 వైష్ణవా కృతే గురు జగన్నాయకా

గురువాయురప్పా ప్రభో విశ్వనాయకా -
 చాణురాంతకా హరే దీనరక్షకా

దుర్మదాన్తకా కృష్ణా కంస నాశక -
 కమల లోచనా కృష్ణా పాపమోచనా // జయ//

సుధాచందనా కృష్ణా శేషవాహనా - 
మురళిమోహనా కృష్ణా హే ఘనాఘనా

పూతనాంతకా కృష్ణా సత్యజీవనా - 
పరమపావనా కృష్ణా పద్మలోచనా

భక్త శోషణా కృష్ణా దైత్య శోషణా -
 హే జనావనా కృష్ణా శ్రీ జనార్దనా

దుష్ట శిక్షణా కృష్ణా శిష్ఠ రక్షణా -
 సర్వకారణా కృష్ణా సాధుపోషణా //జయ//

పాహి కేశవా ప్రభో పాహి మాధవా -
 పాహి ముకుందా కృష్ణా పాహి గోవిందా

పాహి సురేశా కృష్ణా పాహి మహేశా -
 పాహి శ్రీవిష్ణు కృష్ణా పాహి వైకుంఠా

పాహి పరేశా కృష్ణా పాహిమాం ప్రభో -
 పాహి పావనా కృష్ణా రక్షమాం విభో

పాహి శ్రీధరా కృష్ణా పాహిమాం ప్రభో -
 గురువాయుర్పతే కృష్ణా పాహిమాం విభో //జయ// 

యాదవేశ్వరా కృష్ణా గోకులేశ్వరా -
 ఆగమేశ్వరా కృష్ణా వేదగోచరా

మహా సుందరా కృష్ణా రామసోదరా -
 సుధా సాగరా కృష్ణా మహా గురువరా

జయ జనార్దన కృష్ణా రాధికా పతే - 
నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే

జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
 నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే

జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
 నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే

జయ జనార్దన కృష్ణా రాధికా పతే -
 నంద నందనా కృష్ణా రుక్మిణీ పతే

https://www.youtube.com/watch?v=AqngXPUWX74
jaya janardhana krishna
about Lord krishna

No comments:

Post a Comment