Friday 21 August 2015

ప్రాంజలి ప్రభ - ఆత్మీయులు-గులేబకావళి కథ-శ్రీమన్ మహాలక్ష్మి

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 

సర్వేజనాసుఖినోభవంతు 



1. జేబు దొంగ (1975)
2. ఆడవారి మాటలకు అర్ధాలే వేరు 
3. బిగ్ బాస్ 
4. శుభలేఖ   
5. అన్నయ్య
6. రుద్రవీణ 
7. మహాలక్ష్మి    
8. ఆత్మీయులు
9. గులేబకావళి కథ
10. నువ్వు నేను




 పల్లవి: 

మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా 
నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా 
స్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదరుందమ్మా 
పొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావా 
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా 
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా 
చరణం: 
దేవాలయంలా ఉంటే నీ తలపు ప్రేమ దైవంలా 
కొలువుంటుందమ్మా 
దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమని నీనుంచి 
వెలివేస్తుందమ్మా 
అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మా 
చెంతకొస్తే మంటేనే అందడని నీతో చెప్పమ్మా 
మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా 
తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా 
ప్రేమా ప్రేమా నీ స్నేహమే తీరని శాపం మన్నిస్తావా 
చరణం: 
ఒక చినుకునైనా దాచదు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే 
ఆకాశం 
నదులన్నితానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏమాత్రం 
పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు 
పల్లకివై పంపించి చల్లగా దీవించవె నేడు 
ఙాపకంలో తీయదనం చేదుగా మార్చవ కన్నీళ్ళు 
జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపదు నూరేళ్ళు 
ప్రేమా ప్రేమా మదిలో భారం కరిగించేలా ఓదార్చవా 
చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(2007) 
రచన : సిరివెన్నెల 
సంగీతం : యువన్శంకర్రాజా 
గానం : కార్తీక 


 
చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం

చిక్ చిక్ చేలం చేలం హూ
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం

చిక్ చిక్ చిక్ చిక్ హా
చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా
పాపా రీటా ఆపై వేట హొ
ఆడితే ఆట హ.హ. ఇస్తా కోటా హా
G.a.n.g. Gang Gang బజావో Bang Bang
Gang Leader...
షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప
రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప హు.హు.హు.హు.హు.

కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే
కిలాడి నక్కల బజారు కీడ్చే A1 Gang మాదే
G.a.n.g. Gang Gang బజావో Bang Bang
Gang Leader...

చరణం : 1
బ్రహ్మ రాతని రిబబ్బాబబ కృష్ణగీతని రిబబ్బాబబ
మళ్ళీ రాస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
స్వర్ణయుగంలో రిబబ్బాబబ స్వర్గసుఖాన్ని రిబబ్బాబబ
మళ్ళీ తెస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హ
ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే
G.a.n.g. Gang Gang బజావో Bang Bang
Gang Leader...

చరణం : 2
ఆవేశంలో రిబబ్బాబబ భగత్? సింగ్?కి రిబబ్బాబబ
భక్తుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆలోచనలో రిబబ్బాబబ సుభాష్ బోస్?కి రిబబ్బాబబ
శిష్యుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హహ
రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా




Chiranjeevi is an Indian film actor, dancer, producer, singer, voice artist, politician, businessman, investor and a member of the Indian National Congress.
Born: August 22, 1955 (age 59), Mogalthur
WISH YOU MANY MANY HAPPY RETURNS OF THE DAY...Sir..

రాగాల పల్లకి లో
లాలా ల ల లల లలాలా
రాగాలా పల్లకిలో కోయిలమ్మ రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ..
....
నా ఉద్యోగం పోయిందండి!!! ...తెలుసు... అందుకే
....
రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ..
రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ..

మూగ తీగ పలికించే వీణలమ్మకీ..
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ..

మూగ తీగ పలికించే వీణలమ్మకీ..
బహుశా ఆది తెలుసో ఏమో
బహుశా ఆది తెలుసో ఏమో..

జాణ కోయిలా రాలెదూ ఈ తొటకి ఈ వేళా..

రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా అందుకేనా.. అందుకేనా..

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ..

కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ..

కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
బహుశా తను ఎందుకనేమో ..
లల లాలా లాలలల లాలా..
బహుశా తాను ఎందుకనేమో .. గడుసు కోయిలా ..

రాలేదు ఈ తొటకీ ఈ వేళా..

రాగాలా పల్లకిలో కోయిలమ్మా.. రానేలా నీవున్తే కూనలమ్మ..
రాగాలా పల్లకిలో కోయిలమ్మ.. రానేలా నీవున్తే కూనలమ్మ..

https://www.youtube.com/watch?v=6KP5TsDnq00
Raagala Pallikilo- Full song from "Subhalekha"
Melodious song from "Subhalekha"
   

హే సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య ||2||
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య ||2||
పెంచింది నన్ను మీ అభిమానము
మీ తోడై ఉంటాను కలకాలము
సరదాగా సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో ||హే సయ్యారే||

చరణం : 1
అన్నా తమ్ముళ్ళు ఈ అనుబంధమూ
ఇలలో అందరికీ అది ఆదర్శము
లోకం నా లోకం ఇక మీరేనురా
ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా
వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా
అందరొకటైతే కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే ||హే సయ్యారే||

చరణం : 2
మీరే నా కళ్ళు ఏ నాటికీ మీరే తమ్ముళ్ళు ఏజన్మకీ
ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ
దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ
అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివీ
అన్న గుండెల్లో పూచేటి పువ్వులివీ
నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే ||హే సయ్యారే||

చిత్రం : అన్నయ్య (2000)
సంగీతం : మణిశర్మ
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం


లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది

లలిత||

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను

లలిత||

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ

లలిత||

https://youtu.be/-s3cdlJFhes
Lalitha Priya Kamalam Song - Rudraveena Movie | Chiranjeevi | Shobana | Ilaiyaraaja
Watch Lalitha Priya Kamalam Song from Rudraveena Rudraveena is a Telugu film, directed by K Balachan...


శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది.....సౌభాగ్య శోభల వరము తెచ్చింది....
కొంగుబంగరు తల్లి కోరి వచ్చింది....మంగళారతులెత్తి ఎదురేగరండి
జనులారాలెండి నిదురించకండి...శుక్రవారపు సిరిని సేవించరండి
సిద్ధి బుద్ధూలనొసగు భారతీ మూర్తీ....శక్తి యుక్తుల నొసగు పార్వతీ మూర్తీ.
అష్ఠ సంపదలనోసగు శ్రీ సతీ మూర్తీ.....ముమ్ముర్తులకు మూలమీ దివ్య దీప్తి
కళ లేని కన్నులకు కనిపించదండీ...కలత ఎరుగని సతుల కరుణించునండీ
ముత్తైదువుల పసుపుకుంకుమల సాక్షీ...పారాణి పాదాల అందియల సాక్షీ
పచ్చతోరణ మున్నా ప్రతి ఇల్లు సాక్షి......నిత్యమంగళమిచ్చు నత్తిల్లే సాక్షి
అటువంటి ఇల్లే కోవెలగ యెంచి.....కొలువుండు ఆ ఆకలిమి కాణాచి వచ్చి

https://www.youtube.com/watch?v=h04YHxQ8hrY
sriman mahalakshmi chera vachindi song !! Original !! Song
This For Mahalaxmi Devotees Thank You Watch & Enjoy !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
   


నీకు నేను నాకు నువ్వు
ఒకరికొకరం నువ్వు నేను
చరితలోన నిలిచిపోయే
ప్రేమికులమే నువ్వు నేను
నింగి నేల నీరు సాక్షిగా
కొండ కోన వాగు సాక్షిగా
ప్రేమా ఆ ఆ ఓ ఓ

నీకు నేను నాకు నువ్వు
ఒకరికొకరం నువ్వు నేను
లోకమంత ఏకమైన
వేరు కాము నువ్వు నేను
ఆలయాన దైవం సాక్షిగ
గుండెలోన ప్రేమ సాక్షిగ
ప్రేమా ఆ ఆ ఓ ఓ



No comments:

Post a Comment