Monday 10 August 2015

1. స్వయం వరం 2. తేనె మనసులు (19 65) 3. భైరవ దీపమ్ 4. పిబరే రామ రసం 5. గుప్పెడు మనసు 6. ప్రే మించు పెళ్లాడు (1985) 7. కలిసిన మనసులు (1968) 8. దొంగ మొగుడు (1987)

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ 
 Hello my Sisters! How are you on this rainy afternoon? We are fine... Have our 2 lil grandchildren here. They bring lots of sunshine into our home!!! We are sooooooo blessed!!! What are you doing today??? Thinking of you & sending my love. ¥!ck!£ ⭕️‼️
సర్వేజనాసుఖినోభావంతు 








పల్లవి:
శ్రీతుంబుర నారద నాదామృతం||ఆ|||
స్వర రాగ రసభావ తాళాన్వితం||

చరణం1:
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం|
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన|
||శ్రీతుంబుర||
చరణం2:
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా||
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై||

రాగాలు:
సపసద రిసనిద పమగని సమగరి|
సనిస సగమ గమప మపనిస|
గరిసని గరిసని సనిదప సనిదపమ|

||శ్రీతుంబుర||
స స ససస గనిపగరిస గపరిస|
గరిసర నిసరి పనిస గపరి గరిస|
సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే|

రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస|
నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిగప మగరి|

శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే|
గ గా గారిస రిసగ సగప గగపదస|

మురళి వనాంతాల విరుయు వసంతాల||
చిగురించు మోహన గాంధారమే|

మ సమగసనిదమ సమగ మదని మదనిస|
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే|

ప పమపసగప పమసనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప|
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే|

ద దనిసమగని పదనిరిసమగ రిసరిగదమప రిగమప |
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన |ఆ||

వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే|
ని సనిదపమగరిసని నిరినిరిని |

నిరిగమపపగరి మదమదాద మదనిరి గనిస |
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె విషాదమే|
తద్దిన తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న||
నినిపమ గమపని మపనినిస
నినిసస స నినిరిరిరి నినిగగ గమరిగ సనిరిస
పనిస మపని గమప సగమ సమగపమనిపసనినిసగ
మగమగని గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప
దపదపమ సగమప గమపని మపనిస గసగ
మపమ గసగ మగమ సగమప
మగరిస నిదపమ గమపని దపగమరిసనిని
నినినిసససస నినినిగగగగ నినినిమమగమ
పమగమగరిస గగగపపగర గగగనినినిని
గగగససనిసగరిసమగరిస
నిసనిస నిసనిస పనిపని పనిమప||
గమగమగమ సగసగసగనిస||
నిసగమ సగమప గమపని మపనిస
సమగప గమపని మపనిస పనిసద
సససస రిరిరిరి సససస గగగగ
రిరిరిరి గగగగ రిరిరిరి మమమమ
గమగమ గమగమ గమగసగమప
||శ్రీ తుంబుర|



bhairavadweepam sri tumbura narada nadamrutam
bhairavadweepam sri tumbura narada by AVUDARI VENKATA RAMANAIAH

శుభరాత్రి ! (చిత్రం దొంగరాముడు-1955)

పున్నమి వెన్నెల గిలి గిం తలకు-పూచిన మల్లెల మురిపాలు 


నీ చిరు నవ్వు కు సరి కావమ్మా – 

ఓ—ఓ– ఓ – 

ఎవరన్నారో ఈ మాటా తెలిసీ పలికిన నీ నోటా 

ఆ –ఆ –ఆ— 

వలచే కోమలి వయ్యారాలకు –తలచే మనసున తీయ దనాలకు కలవా విలువలు సెలవీయా ? 

పై మెరుగులకే భ్రమ పడకయ్యా –మనసే మాయని సొగసయ్యా – 

గుణమే తరగని గుణమయ్యా— 

ఊ—ఊ-ఊ ‘’ //www.youtube.com/watch?v=5vVCeDXPygE


అద్భుతమైన సాహిత్యం ,అద్భుతమైన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం .
ఎవరికీ ఎప్పటికి అర్ధం కాని మనసు గురించి మనసు కవి ఆత్రేయ గారి అద్భుతమైన పాట

మన మంగళంపల్లి

చిత్రం : గుప్పెడు మనసు
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం : యెం.యెస్ విశ్వనాథన్
దర్శకత్వం:కె.బాలచందర్
గానం:శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు 


మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు









                                           


మౌనమే


 








(




   Like
   Comment
   Share




image not displayed

No comments:

Post a Comment