Saturday 15 August 2015

1. సప్త పది 2. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966) 3అందమైన అనుభవం (1979) 4 రాజా విక్రమార్క 5చెలి (2001)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ 


లోకా: సమస్తా : సుఖినోభవంతు 

ప్రాంజలి ప్రభ 
సప్తపది (4-1-2 0 1 9 )
సేకరణ : మల్లాప్రగడ రామకృష్ణ 


వ్రేపల్లియ ఎద ఝల్లున పొ0గిన రవళి
నవరస మురళి ఆన0దన మురళి ఇదేనా ఆ మురళి
మోహన మురళీ ఇదేనా ఆ మురళి

వ్రేపల్లియ ఎద ఝల్లున పొ0గిన రవళి
నవరస మురళి ఆన0దన మురళి ఇదేనా ఆ మురళి
మోహన మురళీ ఇదేనా ఆ మురళి

కాళి0ది మడుగున కాళీయుని పడగన
ఆబాల గోపాల మా బాల గోపాలుని
అచ్ఛెరువున అచ్ఛెరువున విచ్చిన కన్నుల చూడ
తా0డవ మడిన మురళి గు0డెల నూదిన మురళి
ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరి0చి
అనలేని రాగమై మరలా వినిపి0చి మరులే కురిపి0చి
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దొఛిన మురళి
ఇదేనా ఆ మురళి
ఆ …. వేణుగాన లోలుని మురిపి0చిన రవళీ
నటనల మురళి ఆన0దన మురళీ
ఇదేనా ఆ మురళి

మదురా నగరిలో యమునా లహరిలో
ఆ రాద ఆరాదనా గీతి పలికి0చి
స0గీత సహిత్య స0గమ సుఖ వేణువై
రాస లీలకే ఊపిరి పోసిన అ0దెల రవళి
ఇదేనా ఆ మురళీ

https://youtu.be/Q8OKmT0-i-s?list=R
Saptapadi - Telugu Songs - Repaliya Eda - Ramana Murthy - Sabitha
Watch Somayajulu Ramana Murthy Sabitha's Saptapadi Telugu Movie Song With HD Quality Music - K V Mah...

బాలమురళీ కృష్ణ గారు పాడిన అరుదైన సినిమా పాటలలో ఓ చక్కని ప్రేమగీతం ఇది. వారితో కలిసి యుగళగీతం పాడే అవకాశం దొరకడం జానకి గారి అదృష్టమేనేమో... ఎన్టీఆర్, జమున లపై చిత్రీకరించిన ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆస్వాదించండి.

చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966) (౩-1-201
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జానకి

ఆఆఅ....ఆఆఆఅ...
ఆఆఆఆ....
వసంతగాలికి వలపులు రేగ
వరించు బాలిక మయూరి కాగా
ఆఆఆఆఆఅ...
వసంతగాలికి వలపులు రేగ
వరించు బాలిక మయూరి కాగా
తనువూ మనసూ వూగీ తూగీ
ఒక మైకం కలిగేనులే

ఈ మహిమ నీదేనులే
ఆఆఅ...ప్రేమ తీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే

రవంత సోకిన చల్లని గాలికి
మరింత సోలిన వసంతుడనగా
రవంత సోకిన చల్లని గాలికి
మరింత సోలిన వసంతుడనగా
తనువూ మనసూ ఊగీ తూగీ
తనువూ మనసూ ఊగీ తూగీ
ఈ లోకం మారేనులే

ఈ మహిమ నీదేనులే
ఆఆఆఅ....ఆహ భలే హాయిలే
ఈ మహిమ నీదేనులే

విలాస మాధురి వెన్నెల కాగా
విహార లీలలు విందులు కాగా
విలాస మాధురి వెన్నెల కాగా
విహార లీలలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనుపించెలే

ఈ మహిమ నీదేనులే
ఆఆఆ...ప్రేమ తీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే

https://youtu.be/oJdkRfYdxgU
Srikakula Andhra Mahavishnu Katha Songs - Vasantha Gaaliki - NTR - Jamuna
Watch NTR Jamuna's Srikakula Andhra Mahavishnu Katha Telugu Movie Old Song With HD Quality Music : P...




కాచుకొంటి కాచుకొంటి ...కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ ...చుప్పనాతి రామచిలక

చిత్రం : అందమైన అనుభవం (1979) (2-1-201 
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న
మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు
ప్రేమ లేదో అడగవమ్మ

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక

https://www.youtube.com/watch?v=Y2mYEUcdeE8
What A Waiting Song - Andamaina Anubhavam Movie Songs - Kamal Hassan - Rajnikanth
Watch Andamaina Anubhavam Full Movie / Andamaina Anubhavam Movie Starring with Kamal Haasan, Rajinik...





భళా ఛాంగు భళా...మహ రాజు కళా...దొరికావు గురో....దొంగోళ్ళ దొరో

చిత్రం : రాజా విక్రమార్క (1-1-201
సంగీతం : రాజ్ - కోటీ
గానం : SP. బాల సుబ్రహ్మణ్యం,చిత్ర
సాహిత్యం : వేటూరి

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

ఓయ్....నీ గొప్పగనీ కప్పలుగా కమ్ముకునే వాళ్ళూ
నీ లప్ప గనీ చాపకిందా చేరుకునే నీళ్ళూ /2/
అసలెసరెడతారు..కసి కసి బుస గొడతారూ
పదముల బడతారూ....తమ పదవికి పెడతారూ

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

దిగ్గో దిగ్గో దగా దగా ఏలికా
లెగ్గో లెగ్గో.....ఎగా దిగా ఏలకా

మారాజువని మంగళమే పాడగ వచ్చాము
రారాజువనీ రంగు సిరీ రంభను తెచ్చాము /2/
నీది కోలాహలం కోటా...మాది హాలాహలం ఆటా
పడతది ఉరితాడు తమ పరువుకి చెవుతాడు..

భళా ఛాంగు భళా...మహ రాజు కళా
దొరికావు గురో....దొంగోళ్ళ దొరో
ఎడా పెడా ఏలుబడే...వచ్చి పడే రాజా
చెడా మడా చేత బడే....నీకు పిడే బాజా

భూతా ప్రేతా పిశాచాల ఏలికో
ఏతా వాతా శ్మశానాలు ఏలుకో

నీ గద్దె చూస్తే కనకం నీ బుద్ధి చూస్తే శునకం
నువ్వు చేసుకున్న పాపం నీ నెత్తి కింద దీపం /2/
గతి మాదాకోళం నీకూ అది వేళాకోళం మాకు
యముడిక దిగుతాడు నీ మొగుడిక అవుతాడూ

https://www.youtube.com/watch?v=FHLU4q8H-aI
Raja Vikramarka Songs - Bhala Changu Bhala Song - Chiranjeevi, Amala, Radhika
Watch Raja Vikramarka Telugu movie songs, starring Chiranjeevi ( Shankar Dada Zindabad, Stalin, Anda...


1 comment: