Monday 2 April 2018

మనం


మనం

కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన మా నాన్నకు నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను, ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటిచూపు
ఒకరిది మాట, ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ
ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా

అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా
పిల్లలు వీళ్ళే అవుతుండగా.. ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలసిన ఎగసిన బిగిసిన కథ
ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా..
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా

కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచి పోలేనుగా
మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కద
ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా..
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా

పద హా రెల్ల వయసు
అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
మావల్నీ మాటేసి..బావల్నీ వాటేసి
మావల్నీ మాటేసి బావల్నీ వాటేసి
ఆడిద్దాం ఒక ఆటా... అహా ఆడిద్దాం ఒక ఆటా
యహ మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
రారా నా రాజా చెట్టుకింద రాజా
రారా నా రాజా
నీ ముచ్చట్లు తీరుస్తామూ హో
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము హో
నీ ముచ్చట్లు తీరుస్తామూ
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము
మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
నడిచొచ్చే నల్ల గొండా నీ కడుపు చల్లగుండా
నడిచొచ్చే నల్ల గొండా నీ కడుపు చల్లగుండా
ఎన్నో నెలే నీకు మామయ్యా
ఎన్నో నెలే నీకు మామయ్యా
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం.. ఆఆ
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం
హోహో..హోహో.. మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
అహ బావా బావా మంచి మాటా
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడూ
మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడూ
వచ్చాడమ్మా వసంతుడు..
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు
వచ్చె వచ్చె వచ్చె కుంటి కులాసం..
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
పైట కొంగు చాటుబెట్టి
పడుచు అందం పసుపు రాసి
వలపు తీరా నలుగు పెట్టి
ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో
ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో
ఓహో..ఓహో..ఓఓఓ..హో..హో..
మావా మావా మల్లె తోటా
బావా బావా మంచి మాటా
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం
హోయ్ వయసంతా ముడుపు గట్టి
అహ వసంతాలే ఆడుకుందాం
వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం





గ..ఘ‌..గ..ఘ‌..మేఘ
క‌నులే చెప్పే కొత్త సాగా
గ..ఘ‌.. గ..ఘ‌..మేఘ
నింగే మ‌న‌కు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేసావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయణం ఇంక ముందుకేగా

ఇల్లాగే ఇల్లాగె ఇల్లాగే
ఏటేపో వెళ్ళాలి అంటూ మనసు లాగే
అల్లాగే అల్లాగె అల్లాగే
అంటూనే లేదంటూ ఏది ముందులాగే
ఇవ్వాలే ఇవ్వాలె ఇవ్వాలే
కన్నుల్లో కలల్ని నువ్వు పైకిలాగే

సరేలే సరేలే ఘ అన్నానులే మేఘా....

గ..ఘ‌..గ..ఘ‌..మేఘ
క‌నులే చెప్పే కొత్త సాగా
గ..ఘ‌.. గ..ఘ‌..మేఘ
నింగే మ‌న‌కు నేడు పాగా
గ ఘ గ ఘ మేఘ
అల్లేసావే హాయి తీగ
గ ఘ గ ఘ మేఘ
పయణం ఇంక ముందుకేగా

బేబీ ఎవిరిడే ఐ ప్రామిస్
ఐ విల్ మేక్ యువర్ డే మచ్ బెటర్
ఐ ప్రామిస్ ఐ వోంట్ ట్రీట్ యు లైక్ దెమ్ అథెర్స్
ఐ ప్రామిస్ ఐ వోంట్ మేక్ యు థింక్ అఫ్ ది రథెర్
ఈఫ్ యు లుకింగ్ ఆట్ ది స్కై థాట్స్ అప్ ఎబోవ్
ది మూన్ అండ్ ది స్టార్స్ అర్ ది సింబల్ అఫ్ మై లవ్
జస్ట్ కాల్ మీ బై మై నేమ్
వెన్ యు నీడ్ మీ మై డియర్
అండ్ ఐ విల్ బి రైట్ థెర్
టూ మేక్ యువర్ ప్రాబ్లెమ్స్ డిసప్పీర్

గమ్మత్తులో ఊగామా
తుళ్ళింతలో తేలామా
ఇంతింతలై సంతోషం మాతో సందడి చేసెనా
హఠాత్తుగా ఎదలోనా హడావిడే పెరిగేనా
అమాంతమూ ఈ చిరునవ్వులకే అర్ధం దొరికెనా

ఓఓ ఓఓ ఓఓ ....
ముందే మలుపు ఉందో
ఓఓ ఓఓ ఓఓ ....
ఘ అన్నానులే మేఘా ......

No comments:

Post a Comment