Thursday 5 April 2018

సీతాకోకచిలుక (1981)

Prnjali prabha telugu songs.

మాటే మంత్రము.. మనసే బంధము...ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం

చిత్రం : సీతాకోకచిలుక (1981)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ

పల్లవి :

ఓం శతమానం భవతి శతాయు పురుష
శ్శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతీ
మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం

ఓ.. మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం

ఓ.. మాటే మంత్రము.. మనసే బంధము

చరణం 1 :

నీవే నాలో స్పందించిన ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా సమ్యొగాల సంగీతాలు విరిసె వేళలో
మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం
ఓ.. మాటే మంత్రము.. మనసే బంధము

చరణం 2 :

నేనే నీవై ప్రేమించినా.. ఈ అనురాగం పలికించే పల్లవివే
యదలా కోవెల.. ఎదుటే దేవత.. వలపై వచ్చి వరమే ఇచ్చి.. కలిసే వేళలో
మాటే మంత్రము.. మనసే బంధము
ఈ మమతే ఈ సమతే.. మంగళవాద్యము
ఇది కళ్యాణం.. కమణీయం.. జీవితం
ఓ..ఓ..ఓ.. లలలాలల.. లాలాలాలల.. ఉం.. ఉ..ఉం.. ఉమ్మ్
https://www.youtube.com/watch?v=prHj7RNVTnQ



Maate Manthramu - Seethakoka Chilaka Movie Song - Karthik & Aruna Mucherla - Telugu Romantic Song

Share On FB : http://goo.gl/0f5rhv Tweet About This : http://goo.gl/PFjORm Maate Manthramu - Seethak...



No comments:

Post a Comment