Friday 6 April 2018

ఎటో వెళ్లిపోయింది మనసు



కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు 
సంగీతం : ఇళయరాజా

కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో ....తొలి కలల కవితలే మాట మాటలో
కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమయే
ఎంత గాయమైనగాని నా మేనికేమిగాడు పూవు సోకి నీ సోకు కందేనే
వెలికి లోన వెర్రి ప్రేమ కన్నీటి ధరలోన కరుగుతున్నది
నాది సోకమోపలేక నీ గుండె బాధ పడితే తాలనన్నది

మమకరారమే ఈ లాలి పాటగా రాసేది హ్రుదయమ ...
ఉమదేవిగా శివుని అర్థ భాగమై నాలోన నిలువుమా ...
శుభ లాలిలాలిజో లాలిలాలిజో ....ఉమాదేవి లాలిజో లాలిలాలిజో
మమకరారమే ఈ లాలి పాటగా రాసేది హ్రుదయమ ..... నా హ్రుదయమా











▶ Yeto velipoendhi Manasu Priyathama Neevachata Kusalama



1 comment: