Thursday 5 April 2018

మాయా బజార్



మాయా బజార్

లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..
అలల ఊపులో తియ్యని తలపులూ...
చెలరాగే ఈ కలకలలో మిలమిలలో
అలల ఊపులో తియ్యని తలపులూ
చెలరాగే ఈ కలకలలో మిలమిలలో
మైమరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..
https://youtu.be/cIJp8cJDEko
Honeymoon Songs From Telugu Movies (Golden Oldies)
Golden Oldies


No comments:

Post a Comment