Thursday 5 April 2018

తులాభారం (1974)


ప్రాంజలి ప్రభ తెలుగు సాంగ్స్ 


రాధకు నీవేర ప్రాణం..రాధా హృదయం మాధవ నిలయం...ప్రేమకు దేవాలయం.......

చిత్రం: తులాభారం (1974)
సంగీతం: సత్యం
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
రాధా హృదయం మాధవ నిలయం
రాధా హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం.......
ఈ రాధకు నీవేర ప్రాణంఈ రాధకు నీవేర ప్రాణం

చరణం 1:

నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం.....
నీ శుభ చరణం ఈ రాధకు శరణం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం

చరణం 2:

బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం........
యమునా తీరం రాగాల సారం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం 
https://www.youtube.com/watch?v=3eLnPh_RdPI
Radhaku Neevera Pranam - Krishna Bhakti
Radhaku Neevera Pranam- Krishna Bhakti by P Susheela Radhaku neevera pranam - Movie Tulabharam - Mus...


No comments:

Post a Comment