Monday 28 December 2015

01.Naa Autograph 02. రాముని మించిన రాముడు (1975),03.కాంచన గంగ (1984),03.పెళ్ళిచేసుకుందాం 04. దేవి, 05.తులసి ,06.విజేత (1985) 07.20 వ శతాబ్దం 08.జయసుధ (1980) 09. బాలరాజు కథ 10. కాంచన గంగ 11. కాంచన గంగ (1984)



 ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
parrots.
సర్వ్ జనా సుఖినోభవంతు

naa aautograph
 
ఇందులో ప్రతి లైన్ ఎంతో అర్ధవంతమ్ గా వుంటుంది
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప

మనసు వుంది మమత వుంది
పంచుకునే నువ్వు తప్ప
ఊపిరి వుంది ఆయువు వుంది
ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవాలి మన్ను తప్ప

వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్లావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవత లోనూ ద్రోహం వుందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప


Watch Naa Autograph Video Songs (720p) Starring Ravi Teja, Bhumika Chawla, Gopika, Directed by S…

వనితా లతా కవితా మనలేవు లేక జత...ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
చిత్రం : కాంచన గంగ (1984)
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
వనితా లతా కవితా మనలేవు లేక జత
వనితా లతా కవితా మనలేవు లేక జత
ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత...
వనితా లతా కవితా మనలేవు లేక జత

చరణం : 1
పూలు రాలి నేలకూలి తీగబాల సాగలేదు
చెట్టు లేక అల్లుకోక పూవు రాదు నవ్వులేదు
మోడుమోడని తిట్టుకున్నా తోడు విడిచేనా
తొలకరించే కొత్త ఆశ తొలగిపోయేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత

చరణం : 2
ఆదరించే ప్రభువు లేక కావ్యబాల నిలువలేదు
కవిత అయినా వనిత అయినా ప్రేమలేక పెరగలేదు
చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా
చేదు మింగి తీపి నీకై పంచ మరిచేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత

చరణం : 3
తనది అన్న గూడు లేక కన్నెబాల బతకలేను
నాది అన్న తోడు లేక నిలువలేదు విలువలేదు
పీడపీడని తిట్టుకున్నా నీడ విడిచేనా
వెలుగులోనా నీడలోనా నిన్ను మరిచేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత
ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత...


Movie: Kanchana Ganga (1984) Lyricist: Veturi Sundararama Murthy Music: Chakravarthy Singer: SP.Balasubramanyam వనిత లత కవిత మనలేవు లేక…

చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా లలలాలాలా లలలల
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా
లాలలా లా ఆ ఆ ఆ...
నీవే నీవే నా ఆలాపనా
నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

చరణం 1:
నీ అందమే... అరుదైనదీ
నా కోసమే నీవున్నదీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
పగలు రేయి ఊగాలమ్మా పరవళ్ళలో

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

చరణం 2:
ఆ... ఆ... ఆ...
ఏ గాలులూ నిను తాకినా
నా గుండెలో ఆవేదనా
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా


Famous telugu music director Chakravrty was known for his rythm based songs. But, when ever…

కోకిల కోకిల కూ అన్నది...వేచిన ఆమని ఓ అన్నది
చిత్రం : పెళ్ళిచేసుకుందాం
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీహర్
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర

పల్లవి :
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో

చరణం : 1
గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా

చరణం : 2
వాలు కళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళపాళలు ఏలనమ్మా
వీలులేనిదట్టులేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మా



నిన్నొదిలి క్షణమైన అసలుండలేను.. చిరునవ్వు నవ్తాను పెదవంచునా
ఊపిరవ్తాను నీలోన నేను ఎన్నడూనీజతే వదలకుండా
చిరుచెమట పడుతుంటే నీ నుదిటిపైనా ..వస్తాను చిరుగాలిలా..
beautiful lyrics తులసి
Music: Devi Sri Prasad
Lyricist: Bhaskarabatla Ravikumar
Singers: Sagar,Chitra
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తెనే చంద్రోదయం
నా చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగేఅ మనం ఎకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కదవ్వాలి మనమిద్దరం (నీ కళ్ళతోటి )

అడుగునవ్తాను నీ వేంట నేను ..తోడుగా నడవగా చివరిదాకా
గోడుకునవ్తాను ఇకపైన నేను వానలో వెన్నెల తడవనీక
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను.. చిరునవ్వు నవ్తాను పెదవంచునా
నీలేత చక్కిళ్ళ వాకిళ్ళలొ నే తోలిసిగ్గునేనవ్వనా ఆ ఆ (నీ కళ్ళతోటి )

వెన్నెలవ్తాను ప్రతిరేయి నేను చీకటే నీదరికి చేరకుండా
ఊపిరవ్తాను నీలోన నేను ఎన్నడూనీజతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపొతాను పారాణిలా
చిరుచెమట పడుతుంటే నీ నుదిటిపైనా ..వస్తాను చిరుగాలిలా


Nee Kallathoti - Tulasi(2007) Video Song Movie Name : Tulasi Singers : Sagar, Chitra Cast: Venkatesh, Nayanatara, Master Atulith, Shivaji, Ramyakrishna (gues...
youtube.com




చిత్రం: 20 వ శతాబ్దం
గానం: బాలు, సుశీల

నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎదవీణపై మన కథ మీటగా
నీ ఎదవీణపై మన కథ మీటగా
అనురాగాల రాగాని రానా
నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవపారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
వేదంలో స్వరంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై
గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు
గగనాల పందిళ్ళలోన సగ భాగమౌతాను నీకు
ఇక సుముహూర్త మంత్రాలలోనా శృతి చేయి అనురాగ వీణ
నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
ఈనాడు ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే
లోకాలే జయించే మనస్సే నీకోసం నిజంగా తపించే
సరసాల సమయాలలోన మనసార పెనవేసుకోనా
అణువైన నా గుండెలోన కడదాక నిను దాచుకోనా
ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా పరువాలు పండించుకోనా
నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎదవీణపై మన కథ మీటగా
నీ ఎదవీణపై మన కథ మీటగా
అనురాగాల రాగాని రానా
నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవపారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
Heart Touching Song || Naa Prema Navaparijatham Video Song || 20 Va Satapbdam
Watch Heart Touching Song || Naa Prema Navaparijatham Video Song || 20 Va Satapbdam Starring : Suman...
 



శ్రీనాథ కవిసార్వభౌముని హర విలాసము
204635_OU_haravilaasamu.pdf

బాపు రమణల అపూర్వ సృష్టి బాలరాజు కథ పాటల పుస్తకం
Balaraju Katha (1970).pdf


నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా..నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

11.చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా లలలాలాలా లలలల
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా
లాలలా లా ఆ ఆ ఆ...
నీవే నీవే నా ఆలాపనా
నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

చరణం 1:

నీ అందమే... అరుదైనదీ
నా కోసమే నీవున్నదీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
పగలు రేయి ఊగాలమ్మా పరవళ్ళలో

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

చరణం 2:

ఆ... ఆ... ఆ...
ఏ గాలులూ నిను తాకినా
నా గుండెలో ఆవేదనా
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

https://www.youtube.com/watch?v=GuCaxB7T7q4
Kanchana Ganga, Nee Thiyyani Pedavulu

No comments:

Post a Comment