Saturday 10 October 2015

అమరశిల్పి జక్కన్న (, రాజమకుటం, చిరంజీవులు, యాత్రికుడా, బతకమ్మ పాట,.మహిషామర్ధిని, రాజేశ్వరీ కల్యాణంచిత్రం, Mr.మేధావి, స్వాతికిరణం, సింహాద్రి

  ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ
❄ Winter Wonderland ❄ this is a GIF - Animated Pin ❄ Please click on the play button to view ❄

సర్వేజన సుఖినోభవంతు



చిత్రం  : అమరశిల్పి  జక్కన్న (1964)
రచన :దాశరధి
సంగీతమ్ : సాల్లురి రాజేస్వరరావుగారు
గానం:పి. సుసీల 

అందాల బొమ్మతో అటాడవా
పసందైన ఈ రేయి
నీ దోయి స్వామీ  ...............  (2)

చరణం: -1
కనులు చేపలై గంతులు వేసే
మనసు తోటలో మల్లెలు పూసే
దోసిట వలపుల పూవులు నింపే
నీ కోసము వేచితి రావోయి

చరణం-2
చల్లగాలితో కబురంపితినీ
చందమామలో వెదికితి నోఈ 
తార తారను అడిగితినోఈ 
దాగేదవేలా రావోఈ

చరణం-3
నల్లని మేఘము జల్లు కురియగా
ఘలున ఆడే నీలి నెమలినై
నినుగని పరవశ మందెనోఈ
కనికరించి ఇటు రావోఈ     

ప్రియుని విశ్రాంతి కోసం గాలిని శాసించాలనుకొనే ప్రియురాలి .. ఊహే...
వాహ్ ...మధురానుభూతి ...
హట్స్ ఆఫ్ కృష్ణశాస్త్రి గారూ ...
సడిసేయకో గాలి సడిసేయబోకే

సడిసేయకో గాలి సడిసేయబోకే

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే

సడిసేయకే

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి

మణికిరీటము లేని మహరాజు గాకేమి

చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే

సడిసేయకే

ఏటి గలగలకే ఎగిరి లేచేనే

ఆకు కదలికలకే అదరి చూసేనే

నిదుర చెదరిందంటే నే నూరుకోనే

సడిసేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే

నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే

విరుల వీవన పూని విసిరిపోరాదే

సడిసేయకో గాలి సడిసేయబోకే

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే

సడిసేయకో గాలి

సినిమా : రాజమకుటం (1960)

రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

సంగీతం :మాస్టర్ వేణు

గానం : పి.లీల
https://www.youtube.com/watch?v=LlFJWGpIBLA

చిరంజీవులు 
1955- ఘంటసాల 
ఎన్టీర్ -జమున 

తెల్లవారక వచ్చి తెలియక నా సామి
మల్లీ పరుండేవు లేరా ....మల్లి పరుండేవు లేరా (2).
మల్లీ పరుండేవు మసలుతూ ఉండేవు
మా రాము చాలింక లేరా ..... మారామ చాలింక లేరా(2)

కల కల మని పక్షి గణములు చెదిరెను 
కళ్యాణ గుణధామ లేరా (2)
తరునులందరూ దధి చిలికే  వేళాయే 
దైవరాయ నిదుర లేరా ... దైవరాయ నిదుర లేరా(2)

నల్లనయ్య రారా నన్ను కన్న వాడా 
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా 
నాన్నా మీ అమ్మ రోపెమ్మ పిలిచేను 
వెన్న తిందువుగాని .... వెన్న తిందువుగాని రారా(2)






ఓహో యాత్రికుడా ఓ హోయాత్రికుడా
ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా
ఉదయారుణ కాంతిబింబ సదనము దేశ పయనిన్తువోహూ
ఉదయపూర్న మృదుల గాన సుధలు చల్లి మధుపధాన

శీతల హేమంతకాల శిధిలజీర్ణ పర్ణశాల
వదలి కదలి వచ్చితి వోహో //ఓఓ హోయాత్రికుడా //

ఆంధకార పూర్ణదిశా బంధనమ్ము సడలించుక
సింధువాహతురంగ మశ్చందనమ్ము గదలించుక
సింధుఫారపూర్వదిషా సుందర తీరమ్ము చేరునో యాత్రికుడా // ఓహో యాత్రికుడా //

శీతల హెమంతకాల శిధిలజీర్న పర్ణశాల
వదలికదలివచ్చితివోహోయాత్రికుడా //ఓహో యాత్రికుడా //
ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా
ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా

చైత్రమాస కుసుమలతా పచ్చతోరణమ్ము లూగ
చిత్ర చిత్ర కలవిహంగ గాత్ర నిస్వనమ్ము రేగ
మిత్రవరా నేడు నీ పవిత్రయాత్ర సాగింతు వొహో
ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా//యాత్రికుడా//
(ఈ పాటరచయిత మరియు గాయకులు శ్రీ సాలూరి
రా జెశ్వర్ రావు గారు )
https://www.youtube.com/watch?v=STp7l2CcrmU

బతకమ్మ పాట.. అద్భుతంగా ఉంది వినండి.

అమ్మ మాయమ్మా మాలచ్చమమ్మా
అన్డుదినము నీ సేవ ఆనందమమ్మా
చిన్నలు పెద్దలు నీ సేవ చేసాము
మమ్ము కాపాడవే మాలచ్చమమ్మా

ఉత్తరాదిన పుట్టేనమ్మా
దక్షినాడినా వెలసేవమ్మా
వీధి వీధులు తిరిగేవమ్మా
వీరగంధం నీవు కోరేవమ్మా

సన్దుగొన్దెలూ తిరిగేవమ్మా
సన్న బాలలా పట్టేవమ్మా
సూరీని కెదురంగ నిలిసేవమ్మా
కాటుక సుక్క బొట్టు తీర్చేవమ్మా
amma maayamma - anasuyadevi gari sekarana - MP3 Download, Play, Listen Songs - 4shared - VENKATA...
www.4shared.com

amma maayamma - anasuyadevi gari sekaranadownload from 4shared


జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె.....

అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని నందనుతె
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతె
భగవతి హె శితికంఠకుటుమ్భిని భూరికుటుంభిని భూరికృతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

సురవరవర్షిని దుర్ధరదర్షిణి దుర్ముఖమర్షిని హర్షరతె
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్మశమోషిణి ఘోషరతె
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతె
శిఖర శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతె
మధుమధురె మధుకైటభభంజిని కైటభభంజిని రాసరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతె
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతె
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భఠాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అయి రణదుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతె
చతురవిచారధురీణమహాశివ దూతక్రిత ప్రమథాధిపతె
దురితదురీహదురాశయదుర్మతి దానవదూత కృతాంతమతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరె
త్రిభువనమస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరె
దుమిదుమితామర దుందుభినాద మహోముఖరీకృత తిగ్మకరె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అయి నిజహుంక్రితి మాత్రనిరాక్రిత ధూమ్రవిలోచన ధూమ్రశతె
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతె
శివశివశుంభని శుంభమహాహవతర్పిత భూతపిశాచరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

ధనురనుసంగరణక్షణసంగ పరిశ్ఫురదంగ నటత్కటకె
కనకపిశంగ ప్రిశత్కనిశంగ రసాద్భటశృంగ హతాబటుకె
క్రుతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

జయ జయ జప్యజయె జయశబ్ద పరస్తుతిటతత్పర విశ్వనుతె
ఝణ ఝణ ఝింఝిమిఝింక్రితనూపుర సింజితమోహిత భూతపతె
నటిత నటార్ధనటీనటనాయక నాటితనాట్యసుగానరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అయి సుమనః సుమనః సుమనః సుమనోహరకాంతియుతె
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకరవక్రవృతె
సునయనవిభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

సహితమహాహవ మల్లమతల్లిక మల్లితరల్లిక మల్లరతె
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లికభిల్లిక వర్గవృతె
సిత క్రుత ఫుల్లిసముల్లసితారుణతల్లజ పల్లవసల్లలితె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అవిరలగండ గలంమదమేదుర మత్తమతంగజరాజపతె
త్రిభువన భూషణ భూతకలానిధి రూపపయోనిధిరాజసుతె
అయి సుదతీజనలాలసమానస మోహనమన్మథరాజసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

కమలదలామలకోమల కాంతికలాకలితామల బాలలతె
సకలవిలాసకలానిలయక్రమ కెలిచలత్కల హంసకులె
అలికులసంకుల కువలయమండల మౌలిమిలద్భకులాలికులె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

కరమురలీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతె
మిలితపులింద మనోహరగుంజిత రంజితశైలనికుంజగతె
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసమ్భ్రుత కేలితలె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

కటితటపీతదుకూలవిచిత్ర మయూఖతిరస్క్రిత చంద్రరుచె
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచె
జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

విజితసహస్ర కరైకసహస్ర కరైకసహస్ర కరైకనుతె
క్రుతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతె
సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

పదకమలం కరుణానిలయె వరివస్యతి యోనుదినం సశివె
అయి కమలె కమలానిలయె కమలానిలయః సకథం న భవెత్
తవ పదమెవ పరం పదమిత్యనుశీలయతొ మమ కిం న శివె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

కనకలసత్కల సింధుజలైరనుసించినుతె గుణరంగభువం
భజతి స కిం న శచికుచకుంభ తటీపరిరంభ సుఖానుభవం
తవ చరణమ్ శరణమ్ కరవాణి నతామరవాణి నివాసిశివమ్
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

తవ విమలేందుకులం వదనెందుం అలం సకలం నను కూలయతె
కిము పురుహూత పురీందుముఖీసుముఖీభిరసౌ విముఖీక్రియతె
మమ తు మతం శివనామధనె భవతీ క్రిపయా కిముత క్రియతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమె
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథనుమితాసిరతె
టదుచితమత్ర భవత్యురరీకురుతాదురుతాప మపాకురుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె.

https://www.youtube.com/watch?v=zP1GC3q1i_4
Mahishasura Mardini Slokam by Bombay sisters
ayi giri nandini, nandita medini, visva vinodini, nandinute || giri vara vindhya shirodhini vasini v...

భాగవతం చెప్పిన విశ్వం - ఒక సందర్సనం
TOVP Chandalier


చుక్కా చుక్కా చుక్కా చుక్కా ...ఏనాడే పోడిచేదింకా పెరంటాల బుగ్గల్లోనా పెళ్ళాడే చుక్కా

చిత్రం : రాజేశ్వరీ కల్యాణం
గానం : చిత్ర
సంగీతం : M.M.కీరవాణి

పల్లవి :

చుక్కా చుక్కా చుక్కా చుక్కా ...
ఏనాడే పోడిచేదింకా పెరంటాల బుగ్గల్లోనా పెళ్ళాడే చుక్కా
అత్తా దుత్తా రత్తమ్మత్త
మావయ్యా నిన్నెట్టా మనువాడాడే మతిపోయిందా తోక్కావే నక్కా...
మాలంకా మీదకు గొదారీదాలా
శ్రీలంకా సీతకు పాదాలొత్తాలా
మాపల్లె రేపల్లె అక్కా చేల్లెల్లంటా
చుక్కా చుక్కా చుక్కా చుక్కా ...
ఏనాడే పోడిచేదింకా పెరంటాల బుగ్గల్లోనా పెళ్ళాడే చుక్కా
అత్తా దుత్తా రత్తమ్మత్త
మావయ్యా నిన్నెట్టా మనువాడాడే మతిపోయిందా తోక్కావే నక్కా...

చరణం :

పట్నపు గాలీ కొట్టిందా సామ్రాజ్యం
పక్కపాపిడి వచ్చిందా సంతోషం
పెళ్లడంగానే నీళ్ళాడోచ్చిన పాపా
పూటా పానుపు ఏటా కానుపు..చీపొ..
మావూరి సయ్యాటల్లో...సెలయేరు నవ్వే పైరూ నవ్వే..బంగారూ పంటచేలా...
గోదారి కోలాటల్లో...తోలిచేలు ఆడే గాలీ పాడే...మాగాణి మండువాలా...
అల్లారు అందాలు కొమ్మల్లేని పూలూ...
చుక్కా చుక్కా చుక్కా చుక్కా ...
ఏనాడే పోడిచేదింకా పెరంటాల బుగ్గల్లోనా పెళ్ళాడే చుక్కా

చరణం :

వంటచేస్తే మా వదినమ్మా...అన్నయ్యా..
కుండనాకుడే దిక్కయ్యా తినవయ్యా...
మాయేటి గట్టుమీదా...ఓ కోయిల వచ్చి హాయిని తెచ్చి...చల్లింది పల్లెమీద...
మా గోవు పాలమీద...ఓ జాబిలి వచ్చి జాబులు రాసే...మాలావు ప్రేమతోడా...
జబ్బలకెక్కిన జాకెట్ పీలికనీదా...
కంటికిపెట్టిన కొండల కాటుకనీదా...
కోకకు సోకులు తెచ్చిన రూపమునీదా...
నీదా... నీదా.... నీదా... నీదా... నీదా...


http://n3.filoops.com/telugu/Rajeswari%20Kalyanam%20%281993%29/Chukka%20Chukka.mp3
 ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా..

చిత్రం : చిత్రం
గానం : ఉష
సంగీతం : R.P.పట్నాయక్
రచన : కులశేఖర్

పల్లవి :

ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులు నింపనా రాచిలకై కిల కిలా నవ్వనా
నా పెదవుల మధువులె ఇవ్వనా సయ్యాటలోన

చరణం :

ప్రేమలొ తీపిచూసే వయసె నీదిరా బ్రతుకులో చేదులున్న భయమె వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
విరి తానుగానె వచ్చి నిన్ను చేరునురా
ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనె వేయనా ఆకాశపుతంచులె వంచనా
ఆ జాబిలె కిందకె దించనా నా కన్నెకూనా

ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

చరణం :

ఆశగా పల్లవించె పాటే నీవులే జీవితం తోడులేని మోడే కాదులే
కలిసుండే వేళలో కలతంటూ రాదులే వనవాసై పొదులే అడియాశే కాదులే
చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే
ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనె వేయనా ఆకాశపుతంచులె వంచనా
ఆ జాబిలె కిందకె దించనా నా కన్నెకూనా

ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా


https://www.youtube.com/watch?v=g3b4lhI0O-Q

Chitram Movie Songs - Vuhala Pallakilo - Uday Kiran, Reema Sen
www.youtube.com

For latest updates on ETV Network http://www.etv.co.in/ Subscribe for more latest Episodes - ht

కళ్ళు కళ్ళతో కలలే చెబితే...మనసు మనసుపై అలలా పడితే

చిత్రం : Mr.మేధావి
సంగీతం : చక్రి
రచన : కందికొండ
గానం: చిత్ర

పల్లవి :

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !

చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా !!

అందంగా అందంగా .. పెనవేస్తూ బంధంగా
చేస్తుందీ చిత్రంగా .. బ్రతుకంతా మధురంగా

మది వేగం పెరిగితె ప్రేమా
హృదిరాగం పలికితె ప్రేమా
ఎదలేకం ఐతే మౌనం తొలిప్రేమా !

దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !

ఉండదుగా .. నిదరుండదుగా .. మరి ఊహల వలనా
ఇక అల్లరులే శృతిమించెనుగా .. ప్రతి రేయిలో కలనా
ఇది అర్ధం కానీ మాయా .. ఏదో తీయని బాధా

చెప్పకనే చేరీ అది చంపేస్తుందీ మైకానా
స్వప్నాలే చల్లీ ఇది ముంచేస్తుంది స్వర్గానా

ఊహకు కల్పన ప్రేమా
మది ఊసుల వంతెన ప్రేమా
ఈ గుప్పెడు గుండెలో ఉప్పెన ఈ ప్రేమా !

దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !

తొందరగా వివరించాలీ ఈ తీయని దిగులూ
మరి ఒప్పుకుని అందించాలి తన నవ్వుతో బదులూ
సరికొత్తగ ఉందీ అంతా .. అరె ఎన్నడులేనీ వింతా

తానుంటే చాలూ వాసంతం నాకై వస్తుంది
ఆనందం అంతా దాసోహం నాకే అవుతుంది

ఇది గుసగుసలాడే ప్రేమ
నను త్వరపెడుతుంది ప్రేమ
తొలిసారిగ అందితె హాయే ఈ ప్రేమా !

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !

చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా

https://www.youtube.com/watch?v=yIMDodwUmhc
Mr Medhavi || Kallu Kallatho Video Song || Raja, Genelia D' Souza
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...



స్వాతికిరణం

శరణవరాత్రులకి ఆహ్వానం పలుకుతూ.., ఆ అమ్మవారిపై సిరివేన్నలవారు సాహిత్యాభిషేకం తయారు చేయగా., బాలు జానకిల గాత్ర కలశంతో ఆ అమ్మవారికి స్వాతికిరణాభిషేకించిన "శివాని.. భవాని.. శర్వాణి..... " భక్తితో మనందరికి ఆశిసులు అందాలని ఆశిస్తూ

శివాని.. భవాని.. శర్వాణి..
గిరినందిని శివరంజని భవభంజని జననీ
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..

శృంగారం తరంగించు సౌందర్యలహరివని ...
శృంగారం తరంగించు సౌందర్యలహరివని ...
శాంతం మూర్తీభవించు శివానందలహరివని...
శాంతం మూర్తీభవించు శివానందలహరివని...
కరుణ చిలుకు శ్రీనగవుల కనకధారవీవని ..
నీ దరహాసమే దాసుల దరిచేర్చే దారియని ..
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..

రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి అభయపాళి నీవని
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి అభయపాళి నీవని
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని .. భీషణాస్త్ర కేళివని
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావని
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..

https://www.youtube.com/watch?v=I6oVDer-Nuo

Swati Kiranam Movie Songs | Shivani Bhavani Song | Mammootty | Radhika | K Viswanath | KV Mahadevan
Swati Kiranam Telugu movie songs, starring Mammootty, Radhika Manjunath, Dharmavarapu Subramanyam am...


రాజ్మౌళి గారి మువి సింహాద్రి  నుంచి ఈ లవ్లీ సొంగ్ ...ఓర్ఫన్స్ కీ ఈ సోంగ్ అంకితమివ్వలనిపిస్తుంది ... .. సోంగ్ పిక్చ్రైసేషిఒన్ అండ్ కీరవాణి గారి మ్యుసిక్ ఈ పాట కి మరింత అందాన్ని తీసుకువచ్హాయనిపిస్తుందీ ... మరి మీరు విననడి ఫ్రండ్స్ :-) గుడ్ నైట్

అమ్మైన నాన్నైఅన ఎవ్రైఅన ఉండుంటే
పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా
సర్లే ఎవరైఅన ఆపుంటే ఎపుడైన
సైయ్యాట సాగేన ఎగసే కేరటాన

అమ్మాన్న నాన్నన్న ఉంటే
అమ్మో అమ్మ ఇబ్బందే
కాస్తైఅన అల్లరిచెసె వీల్లేదే

సూరీడుకి నాన్నుంటే
స్కూలో పేడ్తానంటే
పగలైన వేలుతురు వస్తుందా ఆ ఆ

జాబిల్లికి అమ్ముంటేఅ
ఓళ్ళో జోకుడుతుంటేఅ
రాత్రేళ వెన్నెల కాస్తుందా

నిను చేరేనా .. నా లాలలనా
ఏనాటికైన ఓ పసికూనా
ఆడిందే ఆటంటా
పాడిందే పాటంటా
ఆపేందుకు అమ్మా నన్నా లేరంటా

సర్దాగా రోజంతా తిరిగేనా ఊరంతా
ఊరేగేఅ చిరుగాలికి ఉండుంటే అమ్మ్మా
అలుపంటు లేకుండా చేలిరేగి ఉరికేనా
ఉప్పోంగే సేలయేటికి ఉండుంటే నాన్నా

అలిగిందా రాచిలకా.. కూర్చుందా కిమ్మనకా
నాతోఅ మాటాడేదేవరింకా ఆ ఆ
రానందా నావంకా దాగుంద కొమ్మేనకా
అమ్మోమరి నాకేందారింకా
ఏది ఏదీ .. రాని రానేఅ
నన్నేరుకోని ముత్యాలన్నీ
నీ నవ్వే చాలంటా
పులకించే నేలంతా
పున్నాగా పువ్వులతోటయ్యే..నంటా

దిక్కుల్నే దాటాలి.. చుక్కలనే తాకాలి
ఆనందం అంచులు నేడే చూడాలి

Music Director : M. M. Keeravani
lyricst : Sirivennela
singer : Kalyanmalik

https://youtu.be/Ny_o6EWYyaU

Simhadri Movie Songs - Ammaina Naannaina Song - Simhadri, Jr NTR, Ramya Krishna
Watch Simhadri Movie Songs - Ammaina Naannaina Song - Simhadri : Super HIt Telugu Movie Starring : J...

No comments:

Post a Comment