Friday 2 October 2015


గీతామృతమును తెచ్చావు కృష్ణ ......... అనే పాటను నా గొంతుతో ఇందు పొందు పరిచాను ఒక్క సారి మీరు విని మీ అభిప్రాయాలు తెలుపగలరు ఎందుకంటే ఇందులో టైపు చేయుటక్కన్న రికార్డు చేయుట మిన్న అని భావించి నా ప్రా0జలి ప్రభ లో ఉంచాను, పెద్దలు మీరు  విని మీ అభి ప్రాయాలు తెలప గలరు  

http://vocaroo.com/i/s0XZ8el5NmPT


తృష్ణ తగ్గితేనే త్రుప్తి స్క్రుష్ణ భగవానుడు చెఇన ఒక శ్లోక భావాన్ని ఇందు విసదీకరించుతు వివరించాను , ఇది విని మీ అభిప్రాయాలు తెలుఅగలరు, ఆనదంగా జీవించ గలరు , ఈ క్రింద ఉదహరించిన లైను వినగలరు, రంజలి రాభను ఆదరిస్తున్న అందరి ధన్యవాదములు ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:

http://vocaroo.com/i/s1LHD8ygunlc


1. అక్టోబర్ 15న భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జాయంతి అదే రోజున విద్యారుల దినోత్సవం గా నిర్ణ  యిమ్చారు  దాని సందర్భముగా అమూల్య సందేశమును ఆడియో రూపమున ఇందు పొందు పరుస్తున్నాను ఇది విని మీ అభిప్రాయములు తెలుపగలరు  


http://vocaroo.com/i/s1afRmqAcl0J

No comments:

Post a Comment