ఓం శ్రీరాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ -సంగీత ప్రభ
స్వయం కృషి
స్వయం కృషి
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా heart emoticon
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా
ఎరిగిన మనసుకు ఎరలేలే.. ఏలిక శెలవికా శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే.. ఏలిక శెలవికా శరణేలే
ఎవరికి తెలియని కథలివిలే...
ఎవరికి తెలియని కథలివిలే... ఎవరో చెప్పగా ఇక ఏలే
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా
నెలత తలపులే నలుగులుగా.. కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ
నెలత తలపులే నలుగులుగా.. కలికి కనులతో జలకాలు
సందిటనేసిన చెలువములే..
సందిటనేసిన చెలువములే... సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ ఆ
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా
కళల ఒరుపులే కస్తురిగా.. వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ
వలపు వందనపు తిలకాలు
అంకము జేరిన పొంకాలే..
అంకము జేరిన పొంకాలే... శ్రీవెంకటపతికికా వేడుకలు.. ఉహు.. ఉహూ... ఉ
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి
Swayam Krushi Movie || Sinne Sinne Korikaladag

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణకీర్తనం శక్తమానసం
భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే
ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితం
ప్రణవమనీద్రం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే
తురగవాహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితం
గురుక్రుపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే
త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే
భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే
కళమ్రుదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనం
శ్రుతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.......ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా
శుభోదయం

సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే...మాకంటి చలువ కోనేటి కలువ
చిత్రం: అంతఃపురం (1999) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: జానకి పల్లవి: ఓ.. ఓ.. ఓ.. ఓ... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే నడిరేయి జాములో తడి లేని సీమలో... సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే చరణం 1: బతుకే బరువు ఈ నేలకి.. కరుణే కరువు ఈ నీటికి వెలుగే రాదు ఈ వైపుకి.. శ్వాసే చేదు ఈ గాలికి ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా చరణం 2: ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి ఏమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని పరుగాపని పాదలతో కొనసాగని నీ యాత్రని శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య https://www.youtube.com/watch? | ||
|
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ...నీలి కన్నుల్లా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ
చిత్రం: చిన్ని కృష్ణుడు (1986) సంగీతం: ఆర్.డి. బర్మన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: జానకి పల్లవి: మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ నీలి కన్నుల్లా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ నీలి కన్నుల్లా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ చరణం 1: చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు వెన్నెలలో..ఓ..ఓ.. కాగే తారా..ఆ.. మందారాలు..ఊ..ఊ చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు వెన్నెలలో..ఓ..ఓ.. కాగే తారా..ఆ.. మందారాలు..ఊ..ఊ పొద్దే తాంబూలాలై..ఎర్రనాలై సంజెలన్నీ..పల్లవించే ఊహలన్నీ తా ప్రేమ పాటలాయే..ఈ దూరం..దూరతీరం ముద్దులాడే దెన్నడో..ఓ..ఓ..ఓ..ఓ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ చరణం 2: కన్నె చెక్కిళ్ళలో..పండే గోరింటాకు కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ కన్నె చెక్కిళ్లలో..పండే గోరింటాకు కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ..ఉ..ఊ వచ్చే మాఘమాసం..పందిరేసే..ముందుగానే.. మీరు నేను పల్లకీలో..ఊరేగే శుభవేళ నీ చిత్తం నా భాగ్యం..మనువాడే..ఏ..ఏ..దెన్నడో మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ నీలి కన్నుల్లా..ఆ నిలిచీ..ఈ..ఈ పిలిచేనా ప్రేమా..ఆ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ https://www.youtube.com/watch? | |||
|
చిత్రం: జ్వాల (1985)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: జానకి
పల్లవి:
అహ...అహ...హ...
అహ...అహహ...ఆ...
ఏవేవో కలలు కన్నాను.. మదిలో
ఏవేవో కలలు కన్నాను.. మదిలో..
మౌన మురళినై..విరహ వీణనై...
స్వామి గుడికి చేరువైన వేళలో...ఓ...
ఏవేవో కలలు కన్నాను.. మదిలో..
చరణం 1:
సుడిగాలులలో మిణికే దీపం
ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో ...ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో ...ఇదే ఋణానుబంధమో
నీకు నేను బానిసై ..నాకు నువ్వు బాసటై...సాగిపోవు వరమె చాలు..
ఏవేవో కలలు కన్నాను.. మదిలో...
చరణం 2:
నా కన్నులలో వెలుగై నిలిచీ...
చిరు వెన్నెలగా... బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా
నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా
నాది పేద మనసురా .. కాంచలీయలేనురా..కనుల నీరె కాంచరా
https://www.youtube.com/watch?
Jwala Movie Songs - Evevo Kalalu Song - Chiranjeevi - Bhanupriya - Radhika
Jwala Movie Songs, Chiranjeevi's Jwala Songs, Jwala Films Songs, Jwala Telugu Movie Songs, Evevo Kal
|
క్షత్రియపుత్రుడు
| |||||||
No comments:
Post a Comment