Wednesday 25 December 2019

సారంగధర (1957)




చిత్రం: సారంగధర (1957)
రచయత :సముద్రాల
సంగీతమ్ గాత్రం :ఘంటసాల

అన్నాన      ... భామిని - ఏమని?
ఎప్పుడైన   ...అన్నాన  భామిని ... ఏమని?
అరవిరిసిన పూల లోన
నీదు మురిపె మెరిసేనని
మాటవరుసకేపుడైనా ... అన్నానా ...భామిని: ఎప్పుడైనా
అన్నానా ... మోహన ... ఏమని?
తొలిచూపుల వాడే నీవు
వలపు దోచు కొనినావని
ఆద మరచి  ఎప్పుడైన  అన్నానా - మోహన ఎప్పుడైనా  ..
లోకానికి రాజువైనా నీ ప్రేమకు దాసుదానని
మాట వరుసు కెపుడైనా అన్నాన  భామిని ఎపుడైనా
నిన్నే  నమ్ము కున్నావని నీవె నా దైవమని
ఆదమరచి ఎపుడైనా  అన్నాన....  మోహన ఎపుడైనా...





No comments:

Post a Comment