Tuesday 9 January 2018

186 ఆజ్ఞాతి వాసి

ఆజ్ఞాతి వాసి
2018 

గాలి వాలుగా  
ఓ గులాబి వాలీ గాయమైనదీ 
నా గుండెకి తగిలీ తపించి పోనా
ఆ..ఆ...ఆ ప్రతీ క్షణం ఇలాగ నీకోసం తరించి పోనా
ఆ...ఆ...ఆ చెలీ ఇలా దొరికితె నీ స్నేహం 
ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి
 తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి
 పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి
 పడుచు ఎదలో దించేసావే తలుపునే తునకలు చేసి
 తపన పెంచుతావే 
 నడిచే హరివిల్లా 
నను నువ్విల్లా
 గురిపెడుతుంటే ఎలా
 అను వను వునా 
విల విలమనదా ప్రాణం నిలువెల్లా
ఆ...ఆ...ఆ నిలు నిలు నిలబడు పిల్లా గాలి పటంలా
 ఎగరకు అలా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా
చూస్తూనే_______........ 
 గాలి వాలుగా 
ఓ గులాబి వాలీ గాయమైనదీ
నా గుండెకి తగిలీ తపించి పోనా
ఆ...ఆ...ఆ హూ...కొర కొర కోపమేలా చురా చురా చూపులేలా మనోహరీ మండిపోనా అంత ఉడికిస్తే అరే అని జాలి పడవేం పాపం కదే ప్రేయసీ సరే అని చల్లబడవేమ ఓసీ పిశాచీ 
 ఊహూ అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వసి అహా అలా నవ్వుతావేం మీసం మెలేసీ ఎన్నాల్లింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకిపిల్లా చాల్లే ఇంకా,...... 
 మనోహరి ముందూ వెనుకా చూసుకోని పంతం ఆలోచిద్దాం చక్కగా కూర్చోని చర్చిద్దాం చాలు యుద్ధం రాజీ కొద్దాం కొద్దిగా కలిసొస్తే నీకేమిటంట కష్టం .... నడిచే హరివిల్లా.....
 నను నువ్విల్లా గురిపెడుతుంటే ఎలా అను వను వున విల విలమనదా ప్రాణం నిలువెల్లా...... నిలు నిలు నిలబడు పిల్లా గాలిపటంలా ఎగరిపోకే అలా సుకుమారీ సొగసునలా ఒంటరిగా ఒదలాలా ఏం చెయ్యాలో.........
 హే గాలి వాలుగా
ఓ గులాబి వాలీ గాయమైనదీ
నా గుండెకి తగిలీ



No comments:

Post a Comment