ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ- సంగీత ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు
| భామనే...సత్య భామనే...వయ్యారి ముద్దుల... సత్యా భామనే..
చిత్రం : సప్తపది (1981) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : జానకి పల్లవి : భామనే! సత్య భామనే! సత్య భామనే.. సత్య భామనే సత్య భామనే.. సత్య భామనే వయ్యారి ముద్దుల... వయ్యారి ముద్దుల... సత్యా భామనే.. సత్య భామనే చరణం 1 : భామనే పదియారువేల కోమలులందరిలోనా భామనే పదియారువేల కోమలులందరిలో.. లలనా! చెలియా! మగువా! సఖియా! రామరో గోపాలదేవుని.. ప్రేమను దోచినదాన.. రామరో గోపాలదేవుని.. ప్రేమను దోచిన సత్య భామనే.... .సత్యా భామనే చరణం 2 : ఇంతినే... చామంతినే.... మరుదంతినే.... విరిబంతినే..... ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే జాణతనమున సతులలో... జాణతనమున సతులలో... నెరజాణనై! నెరజాణనై! నెరజాణనై.. వెలిగేటిదాన భామనే.... సత్య భామనే! https://www.youtube.com/watch? | ||
|
| పట్టుసీర తెస్తనని..ఈ..ఈ..ఈ...పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావ...
చిత్రం : స్వాతిముత్యం (1986) సంగీతం : ఇళయరాజా నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ పల్లవి : పట్టుసీర తెస్తనని..ఈ..ఈ..ఈ పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావ పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావ గట్టుసేరే దాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమావాఁ పట్టపగలల్లే ఓ సందమావాఁ తననన నానా తానాని నన తననన.. చరణం 1 : తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు మావా తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు మావా ఆలినయ్యే దాకా యెల్లిపోమాకా ఎన్నెల్లమ్మ తోడు సందమావాఁ ఎన్నెల్లమ్మ హొయ్ తోడు సందమావాఁ ఎన్నెలమ్మ.. అబ్బ..స్స్ https://www.youtube.com/watch? | ||
|
| నీ కళ్ళతోటి...నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం...
చిత్రం: తులసి గానం: సాగర్, చిత్ర సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ పల్లవి : నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం చరణం : అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీకా నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం చరణం : వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా చిరు చెమట పడుతుంటే నీ నుదిటి పైనా వస్తాను చిరుగాలిలా https://www.youtube.com/watch? | ||
|
| కనులు తెరచినా...కనులు మూసినా...కలలు ఆగవేలా...
చిత్రం : ఆనందం (2001) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం : సిరివెన్నెల గానం : మల్లికార్జున్, సుమంగళి కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూసా సరిగా ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోనా ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా చరణం 1 పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది ఐతేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహ చెడ్డదనీ ఈ లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ ఙాపకాలె నా ఊపిరైనవని చరణం 2 ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టూ నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రసవీయమంది https://www.youtube.com/watch? | |||
|
| చెలియా చెలియా సింగారం...చిటికెడు నడుమే వయ్యారం...
చిత్రం : కలుసుకోవాలని సంగీతం : దేవి శ్రీప్రసాద్ గానం : దేవిశ్రీ ప్రసాద్ ,సునీత చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం బావా బావా బంగారం అతిగా నాంచకే యవ్వారం ఈ పూటైనా తీర్చేవా నా భారం ఓ చెలి అరెయ్ అలా ఉడికించకే కదే ఇలా చాటుగా అదీ ఇదీ మరియాదా రా ప్రియా అదేంటలా అరిటాకులా మరీ అలా గాలి వాటుకే ఇలా భయమేలా సోకులను ఆరేసి నా మదికి వల వేసి లాగకిక వన్నేల వయ్యారీ కోరికలు రాజేసి పోకు నను వదిలేసి నాకు ఇక తప్పదు గోదారీ ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మ నిన్నింక నమ్మేదెలా ముద్దుల్లో ముంచెట్టి నా మొక్కు చెల్లించు ముద్దయిలా నువ్వు కూర్చోకలా వాగల్లే వస్తావు వాటేసుకుంటావు చీ పాడు సిగ్గంటు లేదే ఎలా దూరంగా ఉంటూనే నన్నల్లుకుంటావు ఈ మాయ చెప్పేదెలా మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచీ పెట్టకిక నాతో ఈ పేచీ కాముడికి కసిరెచ్చి కౌకిలికి సెగలిచ్చి ఆడెనట మనతో దోబూచీ అబ్బబ్బ బుజ్జాయి జుబ్బాల బుజ్జాయి ఎన్నెన్ని పాటాలు నేర్పాలిలా అందాల అమ్మయి మొగిస్తా సన్నాయి అందాక హద్దుల్లో ఉండాలలా కల్లోకి వస్తావు కంగారు పెడతావు నాకర్థమే కాదు నీ వాలకం ఉళ్ళోన ఉంటేను ఊరంతా చూస్తావు అయ్యాగ నీలో సగం https://www.youtube.com/watch? | ||
|
| బజ్జోరా నా కన్నా లాలిజో...ఎవరయ్యా నీకన్నా లాలిజో..
చిత్రం : మూడుముళ్ళు (1983) సంగీతం : రాజన్-నాగేంద్ర గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : జో..లాలీ..జో జో జో ... బజ్జోరా నా కన్నా లాలిజో ఎవరయ్యా నీకన్నా లాలిజో.. ఇల్లాలి లాలిజో..జోలాలి లాలిజో ఈ..ఇల్లాలి లాలి జో..ఓ ఓ ఓ బజ్జోరా నా కన్నా లాలిజో.. జో జో జో..లాలి జో... చరణం 1 : ముద్దూ ముచ్చట తెలిసి బతకర ముద్దుల కన్నయ్యా ముద్ద పప్పులా... పప్పు సుద్దలా... మారకు చిన్నయ్యా మింగటమే తెలుసూ... కొందరి పెదవులకూ ముద్దంటే అలుసూ... ఆ మొద్దుల పెదవులకూ బొమ్మలు అడిగే కన్నా..ఓ..అమ్మను అడుగు కన్నా బొమ్మలు అడిగే కన్నా..ఓ..అమ్మను అడుగు కన్నా అందాకా ఆపోద్దూ..నీ గోలా..నీ గోల పాడినా..హాహా బజ్జోర నా కన్నా లాలి జో..ఎవరయ్య నీ కన్నా లాలి జో ఈ నాన్న పాడినా..మీ అమ్మా లాలి జో.. ఈ నాన్న పాడినా..మీ అమ్మా లాలి జో.. బజ్జోర నా కన్నా లాలి జో..జో జో జో..లాలి జో చరణం 2 : ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహహ ఆహహహా ఆ ఆ ఆ హా హా హా పెదవుల చివరి ముద్దులు మనకు..వద్దుర కన్నయ్యా మంచిన మించిన ముద్దుల పదవులు లేవుర చిన్నయ్యా నవ్వర నా తండ్రీ..నకిలీ ప్రేమలకూ నమ్మకు నా తండ్రీ..ఈ నవ్వే భామలనూ కనిపించే ప్రతి బొమ్మా..కాదుర నాన్న అమ్మా కనిపించే ప్రతి బొమ్మా..కాదుర నాన్న అమ్మా నీకేలా..ఈ గోలా..ఈ వేళా..ఉయ్యల ఊగరా బజ్జోర నా కన్నా లాలి జో..ఎవరయ్య నీ కన్నా లాలి జో ఇల్లాలి లాలిజో..జోలాలి లాలిజో ఈ..ఇల్లాలి లాలి జో..ఓ ఓ ఓ బజ్జోరా నా కన్నా లాలిజో జో జో జో లాలి జో లాలి జో .... https://www.youtube.com/watch? | ||
|
కలకల విరిసి జగాలే పులకించెనే...వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
చిత్రం : శభాష్ రాముడు (1959)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
కలకల విరిసి జగాలే పులకించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే
చరణం 1 :
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
అలరుల తోటా ..అందాల బాట
హాయిగ పాడే కోయిల పాట.. కోయిల పాట..
తెలియని కోరికలేవో కలిగించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే...
చరణం 2 :
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
చల్లని గాలి ...మెల్లగ వీచే ..
హృదయము దూసి ...మనసే దోచే..మనసే దోచే...
మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....
చరణం 3 :
ఓ..ఓ...ఓ..ఓ...ఓ..ఓ...
చెలి చూపులలో అనురాగాలు..
నిజమేనా అని అనుమానాలు...అనుమానాలు..
సందేహలేలా హృదయాలే మన సాక్షులు...
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....
కలకల విరిసి జగాలే పులకించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే
చరణం 1 :
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
అలరుల తోటా ..అందాల బాట
హాయిగ పాడే కోయిల పాట.. కోయిల పాట..
తెలియని కోరికలేవో కలిగించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే...
చరణం 2 :
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
చల్లని గాలి ...మెల్లగ వీచే ..
హృదయము దూసి ...మనసే దోచే..మనసే దోచే...
మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....
చరణం 3 :
ఓ..ఓ...ఓ..ఓ...ఓ..ఓ...
చెలి చూపులలో అనురాగాలు..
నిజమేనా అని అనుమానాలు...అనుమానాలు..
సందేహలేలా హృదయాలే మన సాక్షులు...
కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....
రీ శ్రీ గారికి జయంతి నివాళులు....
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి...వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల, సరోజిని
పల్లవి:
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 1:
సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి
అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 2:
ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
సుఖమైనా అసత్యమైనా సగపాలుగా మెలగాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 3:
ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 1:
సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి
అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 2:
ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
సుఖమైనా అసత్యమైనా సగపాలుగా మెలగాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 3:
ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
Watch ANR Savithri's Mangalya BalamTelugu Old Movie Song With HD Quality Music - Master Venu Lyrics - Sri Sri Kosa Raju
శ్రీ శ్రీ గారికి జయంతి నివాళులు....
చల్లనిరాజా ఓ చందమామ...నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చిత్రం :
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : పి. లీల, రఘునాధ్, సుశీల
చల్లనిరాజా ఓ చందమామ...నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చిత్రం :
శ్రీ శ్రీ గారికి జయంతి నివాళులు....
చల్లనిరాజా ఓ చందమామ...నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చిత్రం : ఇలవేల్పు
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : పి. లీల, రఘునాధ్, సుశీల
చల్లనిరాజా ఓ చందమామ...నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చిత్రం : ఇలవేల్పు
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : పి. లీల, రఘునాధ్, సుశీల
పల్లవి:
చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చరణం 1:
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
నిను సేవించగా నను దయచూడవా
ఓ వెన్నెల వన్నెల నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ
చరణం 2:
నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించులే
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చరణం 3:
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నిన్నే కోరానురా నన్నే కరుణించరా
ఈ వెన్నెల కన్నెతో విహరించరా
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చరణం 1:
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
నిను సేవించగా నను దయచూడవా
ఓ వెన్నెల వన్నెల నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ
చరణం 2:
నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించులే
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చరణం 3:
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నిన్నే కోరానురా నన్నే కరుణించరా
ఈ వెన్నెల కన్నెతో విహరించరా
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చల్లని రాజా ఓ చందా మామ .. (ఇలవేలుపు.) సుసర్ల వారి సంగీతం.. పాడినవారు ..లీల ..రఘు నాథ పాణి గ్రహీ...సుశీల..
youtube.com
LikeShow more reactions
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తిగీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : పి. లీల, రఘునాధ్, సుశీల
పల్లవి:
చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చరణం 1:
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
నిను సేవించగా నను దయచూడవా
ఓ వెన్నెల వన్నెల నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ
చరణం 2:
నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించులే
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చరణం 3:
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నిన్నే కోరానురా నన్నే కరుణించరా
ఈ వెన్నెల కన్నెతో విహరించరా
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ
చరణం 1:
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
నిను సేవించగా నను దయచూడవా
ఓ వెన్నెల వన్నెల నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ
చరణం 2:
నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించులే
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చరణం 3:
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నిన్నే కోరానురా నన్నే కరుణించరా
ఈ వెన్నెల కన్నెతో విహరించరా
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చల్లని రాజా ఓ చందా మామ .. (ఇలవేలుపు.) సుసర్ల వారి సంగీతం.. పాడినవారు ..లీల ..రఘు నాథ పాణి గ్రహీ...సుశీల..
| కన్యాకుమారీ...కనపడదా దారి...కయ్యాలమారీ పడతావే జారి...
చిత్రం : బొబ్బిలి రాజా (1990) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, జానకి పల్లవి : కన్యాకుమారీ.. కనపడదా దారి.. కయ్యాలమారీ పడతావే జారి.. పాతాళం కనిపెట్టేలా... ఆకాశం పనిపెట్టేలా ఊగకేమరి... మతిలేని సుందరీ జిమిచకు... జిమిచకు జా.. చకు..జిమిచకు..జిమిచకు జా.. గోపాలబాలా... ఆపర ఈ గోలా ఈ కైపు ఇలా... ఊపర ఉయ్యాలా.. మైకంలో మయసభ చూడు... మహారాజా రాణా తోడు.. సాగనీ..మరీ..సరదాల గారడీ జిమిచకు..జిమిచకు జా.. చకు..జిమిచకు..జిమిచకు జా.. చరణం 1 : కొండలూ..గుట్టలూ..చిందులాడే తదిగినతోమ్ వాగులూ..వంకలూ..ఆడిచూసే... కథ చెపుదాం తూనీగ రెక్కలెక్కుదాం..సూరీడు పక్క నక్కుదాం ఊదేటి కొమ్ము వెదుకుదాం..బంగారు జింకనడుగుదాం చూడమ్మా... హంగామా... అడివంతా... రంగేద్దాము సాగించేయ్... వెరైటీ పోగ్రాం.. కళ్ళవిందుగా... పైత్యాల పండుగా జిమిచకు..జిమిచకు జా.. చకు..జిమిచకు..జిమిచకు జా.. ఆహా..కన్యాకుమారీ.. కనపడదా దారి..ఉహు.. కయ్యాలమారీ పడతావే జారి మైకంలో మయసభ చూడు..మహారాజా రాణా తోడు.. సాగనీ..మరీ..సరదాల గారడీ జిమిచకు..జిమిచకు జా.. చకు..జిమిచకు..జిమిచకు జా.. చాజజా జాంచకు జకుం..హా..ఏహే.. హై..హేహే..జకు జకు జకు జా జా జా జాంచకు జాజా చరణం 2 : డేగతో ఈగలే ఫైటు చేసే చడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళుకోసే గడబిడిలో నేలమ్మ తప్పతాగెనూ... ఏమూలో తప్పిపోయేనో మేఘాల కొంగు పట్టుకో..తూలేటి నడక నాపుతూ ఓయమ్మో..మాయమ్మో.. దిక్కుల్నే ఆటాడించే..చిక్కుల్లో గందరగోళం.. ఒళ్ళు ఊగగా..ఎక్కిళ్ళు రేగగా జింకుచకు జింగుచకు జా చా..జింకుచకు జింగుచకు జా జాజజా జాంచకు జకుం..హా..ఏహే.. హై..హేహే..జకు జకు జకు జా జా జా జాంచకు జాజా ఏయ్..గోపాలబాలా..ఓయ్..ఆపర ఈ గోలా ఈ కైపు ఇలా..హహహ..ఊపర ఉయ్యాలా.. ఓయ్..పాతాళం కనిపెట్టేలా..హా.. ఆకాశం పనిపెట్టేలా..ఊగకే మరి..ఆ.. మతిలేని..సుందరీ...ఆ ఆ.. జాజజా జాంచకు జకుం..హా..ఏహే.. హై..హేహే..జకు జకు జకు జా జా జా జాంచకు జాజా సాగనీ..మరీ..సరదాల గారడీ జిమిచకు..జిమిచకు జా.. చకు..జిమిచకు..జిమిచకు జా.. https://www.youtube.com/watch? | ||
|










welcome to enjoy
ReplyDelete02-07-2016
ReplyDelete