Tuesday 11 February 2020

నిర్మలా కాన్వెంట్

కొత్త కొత్త భాషా...కొత్త ప్రేమ భాషా...నీకు నాకు మధ్యా...హో...హో...
చిత్రం : నిర్మలా కాన్వెంట్
గానం : నాగార్జున అక్కినేని
సాహిత్యం : అనంతశ్రీరామ్
సంగీతం : రోషన్ సాలూరి

కొత్త కొత్త భాషా...కొత్త ప్రేమ భాషా
నీకు నాకు మధ్యా...హో...హో...
అక్షరాలు లేవు...డిక్షనరీలు లేవు
గ్రామరైన లేదే...హో...హో...
నీ...నా..కన్నుల్లోనా...
నీ...నా...నవ్వుల్లోనా...
మౌనం మ్రోగించే భాషా

Lemme lemme say
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo..
Hey I Love You
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo..
Hey I Love You

హో...పిచ్చి పిచ్చి భాషా...అచ్చమైన భాషా
అచ్చువెయ్యలేమే...హో..
ఆశలెన్ని ఉన్నా కోరికెంతో ఉన్నా
చేరవెయ్యగలదే...హో...హో...
నీ...నా...నీడల్లోనా...
నీ...నా...స్వాసల్లోనా...
నిండే నింగైనా భాషా...

Lemme lemme say
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo..
( Love You )
Hey I Love You..
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo..
Hey I Love You…..

Watch & Enjoy King Nagarjuna Singing & Performing Kotha Kotha Bhasha Song From Nirmala Convent…

No comments:

Post a Comment