Tuesday 11 February 2020

కలిసుందాం ...రా (2000)

కలిసుందాం ...రా (2000)
రచన :సిరివెన్నెల
 సంగికం: ఎం.ఏలరాజ్ కుమార్
గానం హరిహరన్, సుజతా

పల్లవి
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం ..నువ్వే

చరణం:1
తరుముతు వచ్చే తీయని భావం
ప్రేమో ఏమో ఎలా చెప్పడం
తహ తహ  పెంచే తుంటరి దాహం
తప్పో ఒప్పో ఎం చెయ్యడం
ఊహల్లో ఉయ్యాలూపే సంతోషం రేగేలా
ఉపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా
అలలై పిఓలచే ప్రణయ సుప్రబాతం ..నువ్వే 

చరణం 2
వివరివరంటూ ఎగిసిన ప్రాయం
నిన్నే చూచి తల్లోంచే క్షణం
నిగనిగమంటూ నీ నయగారం
హరమ్ వేసి వరించే క్షణం
స్నేహాల సంకెళ్లే అల్లేసి కౌగిల్లో
పారాణి పాదాలే పోరాడే గుండెల్లో
నడకే మరిచి శిలైనది కాలం ... నువ్వే 
 --((*))--    


No comments:

Post a Comment