Friday 2 August 2019

ముద్దాబంతి-2019




పాట: ముద్దాబంతి
సినిమా: కౌసల్య కృష్ణమూర్తి
తారాగణం: ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, శివకార్తికేయన్
దర్శకుడు: భీమనేని శ్రీనివాస రావు
సంగీతం: ధీబు నినాన్ థామస్
సాహిత్యం: కృష్ణ కాంత్
గాయకుడు: యాజిన్ నజీర్


ముద్దాబంతి పువ్వు ఇలా పైట వెసేనా
ముద్దు ముద్దు చూపులాతో
గుండే కొసేనా
నేటికి నేడు మారినా ఈడు
చేసే  నేరమా 
నిద్దుర లేదు ఆకలి లేదు 
అన్నీ ధూరమే
చక్కదనాల చుక్కకివ్వాలా
దిష్టీ థీసి హరతీయానా

అమ్మడివే 
సా దా  ని సా సా మా గా సా
దా ని సా దా ని సా
దా పా గా సా గా గా గా సా
సా ని దా ని సా

కలలను దాచే నా కన్న నీవే 
నిజమై పోవే  నవన్నీ నీవే 
పగలే మెరిసే  మినుగురువే
నగలే వెలిసే  వేలుగు న్యూవే 
ఇలపై నాదిచే మేరుపు నువే 
ఇకపాయి వరమై ధోరుకు నువే

నీడా కూడ చీకాట్లో
నిన్నియోధిలి పోతుంధే
నేనెప్పుడు నీ వెంటే ఉంటా
ముద్దా బంతి పువ్వు ఇలా పైత వెసేనా
ముద్దు  ముద్దు  చూపులాతో
గుండే కొసేనా

పరుగులు థీసే నా రాణి నీవే 
పడితే మెత్తాని నేలౌతలే
ఎప్పుడు నీలిచే భుజమౌత
కలను కంటే నిజమౌత
కష్టం వస్తే కలబడత
కడధాకనే నిలబడత

అలిసోస్తే జో కొడతా
గెలిచొస్తే  జై కొడత
కలిసోస్తే ఓ గుడిన్ కడత

ముద్దాబంతి పువ్వు ఇలా పైట వెసేనా
ముద్దు  ముద్దు  చూపులాతో
గుండే కొసేనా
మౌనముగానే సైగలాథోన్
యెంత కాలమే
జాలిని చూపి దగ్గరయ్యతి
ధారీ చూపావే 
ఆప సోపాలే నావికా ఆపే
ఒకసారీ చెంతా చేరేవే 
అమ్మాడివ్, అమ్మాడివ్

-((***))--

Movie: Kousalya Krishnamurthy
Cast: Aishwarya Rajesh, Rajendra Prasad, Sivakarthikeyan
Director: Bheemaneni Srinivasa Rao
Music:Dhibu Ninan Thomas 
Lyrics: Krishna Kanth
Singer: Yazin Nazir


Muddabanthi Song LyricsMuddabanthi Song from the movie Kousalya Krishnamurthy is directed by Bheemaneni Srinivasa Rao, starring Aishwarya Rajesh, Rajendra Prasad, Sivakarthikeyan, music by Dhibu Ninan Thomas, Lyrics by Krishna Kanth and sung by Yazin Nazir

Muddabanthi puvvu ila paita vesena
Muddu muddu choopulatho
Gunde kosenaa
Netiki nedu maarina eedu
Chese nerame
Niddura ledu aakali ledu
Anni dhoorame
Chakkadanaala chukkakivaala
Dishti theesi haaratheeyana

Ammadive
Sa da ni sa sa maa ga ma sa
Da ni sa da ni sa
Da pa ga sa ga ga ga sa
Sa ni da ni sa

Kalalanu daache naa kannu neeve
Nijamai pove naavanni neeve
Pagale merise minuguruve
Nagale velise velugu nuve
Ilapai nadiche merupu nuve
Ikapai varamai dhoruku nuve

Needa kooda cheekatlo
Ninniodhili pothundhe
Neneppudu nee vente unta
Muddabanthi puvvu ila paita vesena
Muddu muddu choopulatho
Gunde kosenaa

Parugulu theese naa raani neeve
Padithe metthani nelauthaale
Eppudu niliche bhujamautha
Kalanu kante nijamauthaa
Kashtam vasthe kalabadathaa
Kadadhaakaane nilabadathaa

Alisosthe jo kodathaa
Gelichosthe jai kodathaa
Kalisosthe o gudine kadathaa

Muddabanthi puvvu ila paita vesena
Muddu muddu choopulatho
Gunde kosenaa
Mounamugaane saigalathone
Yentha kaalame
Jaalini choopi daggarayyeti
Dhaari choopave
Aapasopaale naavika aape
Okkasaari chentha cherave
Ammadive, Ammadive

No comments:

Post a Comment