Friday 22 January 2016

05.కరుణశ్రీ అంజలి పద్యాలు,-06. ఈతరం మనిషి (1977) ,07శభాష్ రాముడు (1959) 08.లచ్చిం దేవికి ఓ లేక్కుంది (2016), 09నాన్నకు ప్రేమతో ,10 నేను శైలజ (2016), 11ఎక్స్ ప్రెస్ రాజా (2016)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం

❥-- Sprinkles of Sparking Stardust
సర్వేజనా సుఖోనోభవంతు 






కరుణశ్రీ అంజలి పద్యాలు ఘంటసాల గారి గాత్రంలో
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ ... 



ఇచ్చేశా నా హృదయం తీసుకో...ఎద లోపల పదిలంగా దాచుకో...

చిత్రం: ఈతరం మనిషి (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఇచ్చేశా నా హృదయం తీసుకో..
ఎద లోపల పదిలంగా దాచుకో..
అద్దంలా చూసుకో... ముద్దల్లే వాడుకో..

చరణం 1:

చిగురువంటి చినదానికి చెంపలే సొంపులు
చిలిపికళ్ళ చినవాడితో చెలిమిలోన ఇంపులు
చేసుకునే బాసలు...చెరిగిపోనీ రాతలు
చేసుకునే బాసలు.. చెరిగిపోనీ రాతలు
చెప్పలేని ఊహలు చెయబోవు చేతలు

చరణం 2:

నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు
అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు
నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు
అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు
మన కౌగిలి పందిరిలో మల్లెలు
మన కౌగిలి పందిరిలో మల్లెలు
దినదినమూ చల్లుతాయి మరపురాని మమతలు...

చరణం 3:

మన మధ్యన గాలికూడ ఉండనే ఉండదు
మనమంటే కాలమైనా పరుగిడనే పరుగిడదు
నువ్వు నా ఊపిరి...నేను నీ లాహిరి
ఇద్దరమూ చూద్దాము ఆనంద హిమగిరి
ఇచ్చేశా నా హృదయం తీసుకో..
నీ ఎద లోపల పదిలంగా దాచుకో..

https://www.youtube.com/watch?v=rcSqFEM7Quo

Eetharam Manishi Songs - Echesa Na Hrudhayam - Sobhana Babu - Jayapradha
Watch



కలకల విరిసి జగాలే పులకించెనే...వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...

చిత్రం : శభాష్ రాముడు (1959)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి :

కలకల విరిసి జగాలే పులకించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే

వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే

చరణం 1 :

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
అలరుల తోటా ..అందాల బాట
హాయిగ పాడే కోయిల పాట.. కోయిల పాట..
తెలియని కోరికలేవో కలిగించెనే...

కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే...

చరణం 2 :
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
చల్లని గాలి ...మెల్లగ వీచే ..
హృదయము దూసి ...మనసే దోచే..మనసే దోచే...
మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే

కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....

చరణం 3 :

ఓ..ఓ...ఓ..ఓ...ఓ..ఓ...
చెలి చూపులలో అనురాగాలు..
నిజమేనా అని అనుమానాలు...అనుమానాలు..
సందేహలేలా హృదయాలే మన సాక్షులు...

కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....

https://www.youtube.com/watch?v=AN83G5Gnvj0
KALAKALA VERISI JAGALE PULAKINCHENE..VALAPULU KURICI....CHITRAM:- SHABHASH RAMUDU.mp4
కలకల విరిసి జగాలే పులకించెనే.. వలపులు కురిసి....చిత్రం :- శభాష్ రాముడు (1959) పాట గురించి :-గాయకులూ ...


చిత్రం : లచ్చిం దేవికి ఓ లేక్కుంది (2016)
సంగీతమ్: కీరవాణి  
రచన : అనంత శ్రీరాం
నీకిప్పటి కిప్పుడు చెప్పేద్దామని తొందర పడుతూ ఉంటే
ఆ తొందరలో పడే అన్నీ మరచే అలవాటొచ్చింది 
అది చాలా బాగుంది
నా గొప్పను మొత్తం చూపిస్తూ
మరి చిందులు వేద్దాంటే
ఆ చిందుల గోలకు నాలో
హృదయం నన్నోదిలేసింది
ఇది ఇంకా బాగుంది
క్రేజ్  క్రేజ్  క్రేజ్  క్రేజ్  క్రేజ్
క్రేజ్  క్రేజ్  క్రేజ్  క్రేజ్ యా   క్రేజ్
క్రేజ్ క్రేజ్ క్రేజ్ క్రేజ్ క్రేజ్ క్రేజ్
క్రేజ్ క్రేజ్
ఇట్సు   క్రేజ్ దట్సు కూల్ 

న.... నా న  న  ...నా ....న్న 
చరణం--2
మనసులో నొప్పి పెదవితో కప్పి 
నీ ఎదురుగా వచ్చా నను చూడవే 
తలపులో బొప్పి కలలుతో కప్పి 
నీ కనుల ముందరున్నా 
హనీ  బీ 
నాకంటే అందగాడు ఉంటే  ఉండవచ్చేమో
నాలా అందే టోడు ఉండడంటే  ఆత్రం
అది చాలా బాగుంది 
చరణం: 2
వదలదే పిచ్చి వయసునే పట్టి 
నువ్వు కరిగితే అప్ప అది వెళ్ళదే 
చొరవగా వచ్చి చనువేదో ఇచ్చి 
నీ వలపు వెలుగునీవె మరి మరచి డూ  .
 అ.. నా సొంత మయ్యావంటే . 
నక్షత్రాలుకోసేయ్యనా 
నీ చేతి కందిస్తానే 
అంటోదే పంతం 
అది చాలా బాగుంది ..క్రేజ్
చరణం -2 
ఆమె: నన్నిప్పటికిప్పుడు ఒప్పిద్దామని
తొందర పడుతూ ఉంటే 
ఆ తొందరలోనే అస్సలు రంగ్ బయటకు వచ్చింది
అది చాలా బాగుంది నీ గోప్పలతో నను మెప్పిద్దామని 
తిప్పలు పడుతూ ఉంటే 
ఆ తిప్పల్లోనే తిమ్మిరి 
మొత్తం తికమకలాడింది 
అది ఇంకా బాగుంది     
  క్రేజ్  క్రేజ్  క్రేజ్  క్రేజ్  క్రేజ్
క్రేజ్  క్రేజ్  క్రేజ్  క్రేజ్ యా   క్రేజ్
క్రేజ్ క్రేజ్ క్రేజ్ క్రేజ్ క్రేజ్ క్రేజ్
క్రేజ్ క్రేజ్
ఇట్సు   క్రేజ్ దట్సు కూల్ 

న.... నా న  న  ...నా ....న్న










చిత్రం  : నాన్నకు  ప్రేమతో (2016)
రచన, స్వరకల్పన: దేవిశ్రీ ప్రసాద్

ఏ కష్ట మెదురొచ్చినా
కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో 
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం

చరణం
నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
 నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం ప్రతిక్షణం

ఏ తప్పులే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన     
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం ప్రతిక్షణం

ఏ ఊసులె చెప్పి9నా
 ఎపాతలే పాడినా
భలే ఉంది మళ్లి పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం ప్రతిక్షణం

ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమిందించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో వందనం
ఈ పాటతో ఈపాటతో ఈపాటతో 
 



చిత్రం : నేను శైలజ (2016)
రచన: రామజోగయ్య శాస్త్రీ
సంగీతమ్: దేవిశ్రీ ప్రసాద్
గానం: పృథ్వి, చంద్ర  

కాంపౌండ్ వాల్  ఎక్కి  ఫోన్  మాట్లాడు  తుంటే 
చైనా వాల్ ఏక్కి మూన్  తాకినట్టుందే
మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే
మౌంటేన్ ఎవరెష్టు ఎక్కి సెల్ఫీ దిగినట్టుందే
ఇట్సు ఎ క్రేజీ క్రేజీ ఫీలింగ్ .....(4)

రోడ్సు సైడ్ నీతో పానీ పూరీ తింటుంటే
ప్లేట్ కు  కోటైనా చిప్ అని పిస్తుందే
నీ షర్టు బాగుందని ఓ మాటే నువ్వంటే
కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే
క్రేజీ క్రేజీ క్రేజీ  ఫీలింగ్
ఇట్సు ఎ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్  ---(3 )

చరణం
నిన్న మొన్నదాకా సూపర్ అన్న ఫిగరే
నిన్ను చూసినాక సో సోగుందే
రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే
నువ్వు ఎక్కినాక ఐ యాం హ్యాపి అందే
రాంగ్ రూట్ అంటూ కేసు రాసే ఎస్సే
పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి బోయ్సులోని జెలసీ
పెరుగుతుంటే ఆస్కార్ విన్న యినట్టుందే
సారీ హరీ నో అన్న అమ్మాయిలందరినీ
వీకెండ్ పార్టికి పిలవాలని ఉందే
ఫాస్టు ఫార్వార్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని
ఇమాక్సు లో వాళ్లకి షో వేయాలని ఉందే   
క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ 

బెబీ నీకూ నాకూ మధ్య లవ్ డీలింగ్
 ఇట్సు ఎ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బెబీ ఇది నీకూ నాకూ మధ్య లవ్ డీలింగ్
 
 

చిత్రం : ఎక్స్ ప్రెస్ రాజా (2016)
రచన : భాస్కర భట్ల
సంగీతమ్: ప్రవ్సిన్ లక్కరాజు
గానం: నరేంద్ర

కాటు కెట్టిన కళ్ళను చూస్తే
కైట్  లాగా ఎగేరెను మనసే
అయ్యబాబోయ్ ఇంత అందంగా  
ఎట్టా పుట్టావే... చేతి గాజులు సవ్వడి చేస్తే
చేపలాగా తుల్లెను వయసే
తస్సదియా గుండెలోనే మంటే పెట్టావే
అరె కలర్ పుల్ చిలకా నీదె కలర్ పుల్ నడక
ఓ కలర్ షోడా  కొడుతూ నీతొ కలర్ ఫోటో  దిగుతా

ఏ..ఏ ...ఏ ..ఏ అందాల మేనలిసా ఆ పెయింటింగ్  నే చేశా
ఆ  సోయగం నీకున్దగా ఏ మూలకొస్తాదే
భూగోళమంతా తిరిగా అరె గూగుల్లొ మెత్తం వెతికా
ఎన్ని చమక్కులు తళక్కులు నేనైతే  చూడలేదే
పాలపుంతకు ప్రాణం వస్తే పాలపిట్టకు పరికిణీ వేస్తే
జాబిలమ్మే జాతరకొస్తే నీలాగుంటున్దే      !!అరె !!

ఓ . ఓ . నువ్వేమో చాలా గ్రేటు
నీ చిరునవ్వేకేడితే రేటు
అరె బాహుబలి బుకింగు లా కొట్టేసుకుంటారే    
నువుగానీ పెడితే పార్టి
అరె నీకింక ఉండదు పోటీ
నీ సొగస్సు కే దాసోహమై జేజేలు కొడతారే
న్యూటనేమో మల్లీ పుడితే
ఇంత అందం కంట్లో పడితే
భూమికన్నా మించిన గ్రావిటీ నేడే అంటాడే  11అరె 11   


         
ఒక రోజు మా వెన్నెలమ్మ ... ఏటి అలలపై సాగే వెన్నెల తరగల్లా, గలగలా కబుర్లు చెప్పేస్తుంది. మరో రోజున కొబ్బరాకుల నడుమ దోబూచులాడే చందమామలాగా మాటల్లో చమత్కారాన్నిరంగరించి అలరిస్తుంది. మరోరోజున జ్ఞాపకాల తేరుల్లో సవారీ చేయించి, వెండిమబ్బులపై పయనింపచేస్తుంది. మరి, మా RJ వెన్నెల కబుర్లు మీకూ వినాలనుందా? అయితే రేపు ఉదయం 10- 11 గం. మధ్య క్రింది లింక్ లో మా రేడియో వినండి.
http://myindmedia.com/myindradio/player.html
ఎంతో అనువైన మా రేడియో ఆప్ ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
https://play.google.com/store/apps/details

MyIndMedia™ - The Voice of India
myindmedia.com



1 comment: