Sunday 2 October 2016

1. నాన్నకు ప్రేమతో (2016),2. మౌన గీతం(1981), 3. దేశోద్ధారకులు (1973), 4. ఎదురీత (1977), 5. గాంధీ పుట్టిన దేశం

ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ\
ప్రాంజలి ప్రభ - సంగీత్ ప్రభ 


సర్వేజనా సుఖఃనోభవంతు 

--((*))--

నా పేరు శివ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఒక చక్కని పాట
చిత్రం : నా పేరు శివ (2011)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : సాహితి
గానం : కార్తీక్
మనసే గువ్వై ఎగసేనమ్మో చెలి నీ మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే నీ గాలే నా పై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే
నా యదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
చెంతకొచ్చి నువు నిలవటం నిన్ను కలిసి నే వెళ్ళటం
అనుదినం జరిగెడీ నాటకం
ఒక సగాన్ని చెప్పెయ్యటం మరు సగాన్ని దాపెట్టటం
తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసెలే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదె నే లేను ఓఓహో..
నా మీద నీ సువాసన ఏనాడు వీచగ కోరేను
ఎలా నిను చేరక బ్రతికేను ఓఓహో..
నా ఇరు కళ్ళకి ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు

Nice song .......................................................................................................... ..............!!!!!!!!! The best song of...

--((*))--



1 comment: