Wednesday 3 June 2020


జయ పాండురంగ ప్రభో విట్టలా...జగదో ధారా...జయ విట్టలా...
చిత్రం : సతీ సక్కుబాయి
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : పి.సుశీల
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
పల్లవి :
జయ పాండురంగ ప్రభో విట్టలా
జగదో ధారా...జయ విట్టలా
పాండురంగ విట్టలా...పండరినాథ విట్టలా
చరణం : 1
శ్రీ రమణి హృదయాంత రంగా...
మంగళకర కరుణాoతరంగా
ఆశ్రిత దీనజనావన రంగా
ప్రభో పాండురంగ...విభో పాండు
రంగా
చరణం : 2
నీ కనులా చెలరేగే వెలుగే
నీ పెదవుల అలలాడే నగవే
పాప విమోచన పాండురంగ
ప్రభో పాండురంగ...విభో పాండురంగ



No comments:

Post a Comment