గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీన పాట... చిత్రం : ఖైదీ # 786 (1988) సంగీతం : రాజ్-కోటి గీతరచయిత : భువనచంద్ర నేపధ్య గానం : బాలు, జానకి పల్లవి : గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీన పాట ఆడుకొవాలి గువ్వ లాగ పాడుకుంటాను నీ జంట గొరింకనై చరణం 1 జొడు కొసం గొడ దూకే వయసిదె తెలుసుకో అమ్మాయిగారు అయ్యో పాపం అంత తాపం తగుదులె తమరికి అబ్బాయిగరు ఆత్రము అరాటము చిందే వ్యామొహం ఊర్పులొ నిట్టూర్పులొ అంతా నీ ధ్యానం కొరుకున్ననని ఆత పట్టించకు చెరుకున్నానని నన్ను దోచెయకు చుట్టుకుంటాను సుడిగాలి చరణం 2: కొండ నాగు తొడు చేరి నాగిని బుసలలో వచ్చే సంగీతం సందె కాడ అందగత్తె పొందులొ ఉందిలె ఎంతో సంతొషం పువ్వులొ మకరందం ఉందె నీ కొసం తీర్చుకొ ఆ దాహము వలపే జలపాతం కొంచం ఆగాలిలే కొరిక తీరెందుకు దూరం ఉంటానులే దగ్గరయ్యెందుకు దాచిపెడతాను నా సర్వము https://www.youtube.com/watch? | ||
|
Saturday, 22 August 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment