| పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి...అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి... చిత్రం : ద్రువ నక్షత్రం (1989) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, జానకి పల్లవి : పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం నన్నే వరించు... ప్రేమించి తరించు వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు చరణం 1 : తత్వమసి... డిప్లమసి పనికి రావురా తాళిబొట్టు తగిన జట్టు తప్పు కాదురా కొంప అనే కుంపటినే నాకు పెట్టకు కొంగు ముడి రంగు తడి నాకు గిట్టదు ప్రేమ అమృతం.. ప్రేమ జీవితం.. నవ్వేటి యవ్వనమే ప్రేమకంకితం చరణం 2 : సీత సొద రామ వ్యధ విన్నదే కదా పెళ్లి కథ ఊటి కథ ఎందుకే రొద అమ్మ కథ నాన్న కథ పెళ్ళియే కదా జంటకొక బొంత ఇక ఫిక్సుడే కదా ప్రేమ కులాస.. అదే ప్రేమ బరోసా ఏనాడు తీరనిదే ప్రేమ పిపాసా https://www.youtube.com/watch? | ||
|
Sunday, 26 May 2019
Saturday, 25 May 2019
| మానవత్వం పరిమళించే...మంచి మనసుకు స్వాగతం చిత్రం : నేటి భారతం సంగీతం : చక్రవర్తి సాహిత్యం : శ్రీ శ్రీ గానం : జానకి మపనిపా మపనిపా నిసగసా...పమప గమసా... మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం బ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం చరణం1: కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితంలో వెలుగులను ప్రసరింపచేసిన కాంతిమూర్తి స్వాగతం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం చరణం2: అంతు తెలియని వేతనలతో అలమటించే ఆర్తజనులకు కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలి.... స్నేహశీలి స్వాగతం.... మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం చరణం3: పనికిరారని పారవేసిన మోడువారిన జీవితాలకు చిగురుటాశల దారి చూపిన మార్గదర్శి స్వాగతం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం బ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం https://www.youtube.com/watch? | ||
|
Friday, 24 May 2019
| గట్టు కాడా ఎవరో...సెట్టు నీడా ఎవరో...నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో... చిత్రం : బంగారు పంజరం సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : S.జానకి గట్టు కాడా ఎవరో...సెట్టు నీడా ఎవరో... నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో... చరణం : ఓ...ఓ...ఓ...... తోటు పాటు సూసుకోని ఏరు దాటి రావాలా... ముళ్ళు రాళ్ళు ఏరుకోని నల్లతోవా నడవాలా... ఆగలేక రాచకొడకా...సైగ సేసేవెందుకు...సైగెందుకు... ఏటిగట్టూ కాడా...మావిసెట్టు నీడ...ఎవరో... హొయ్...నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో... చరణం : ఓ...ఓ...ఓ... పైర గాలి పడుచుపైట పడగలేసి ఆడేను... గుండెపైనే గుళ్ళపేరు ఉండలేక ఊగేనూ... తోపు ఎనకా రాచకొడకా...తొంగి సూసేవెందుకు...నీవెందుకు...సైగే ఏటిగట్టూ కాడా...మావిసెట్టు నీడ...ఎవరో... హొయ్...నల్ల కనుల నాగ స్వరము ఊదేను ఎవరో... https://www.youtube.com/watch? | ||
|
Tuesday, 21 May 2019
ప్రాంజలి ప్రభ - నేటి చైతన్య గీతం
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా
ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా
కాలం కదులుతుంది, మనస్సు చెదురుతుంది
కబురులేకుండా సాగుతుంది, వయసుతో పరిగెడుతుంది
నిత్యనూతనముగా ఉంది, వృద్ధాప్యం తెలియకుండా ఉంది
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా
కన్య రూపాన్న వస్తుంది, తరుణిగా మారి తపింప చేస్తుంది
కాలంతో కలవ మంటుంది, అనాధ బాలాగా మారుతా నంటుంది
కౌగిలిలో నలిగినట్లు నలిగి, గుర్తెరగని కాలంగా మారిపోతుంది
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా
మోనానికి నేస్తముగా ఉంటుంది, ప్రేమకు సాక్షిగా ఉంటుంది
కష్టానికి ఫలితంగా ఉంటుంది, నష్టానికి రూపంగా ఉంటుంది
ప్రాణానికి ప్రాణమై ఉంటుంది, ప్రకృతిలో ప్రకృతిగా మారి పోతుంది
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా
విద్యావాణిగా ఆవహిస్తుంది, గుణాల్ని నిర్ణయిస్తుంది
మనిషిని మనిషిగా గుర్తించు కోమంటుంది, కాలం నీతోనే ఉంటుంది
ఊపిరికి ఊపిరిగా, వయసుకు తోడుగా, నిండగా ఉండి పోతుంది
ఓ కాలమా ఈ నేస్తాన్ని చూడుమా, ఓ కాలమా ఈ ప్రాణాన్ని కాపాడుమా
--((**))--
ప్రాంజలి ప్రభ-నేటి చైతన్య గీతం
రచయిత:మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో హామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి
విజయానికి ఉండాలి వైనం, దేహానికి ఉండాలి శుభ్రం
నిజానికి ఉండాలి ధైర్యం, మాటలకి ఉండాలి లౌక్యం......
వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో హామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి
ప్రేమలకు ప్రేమైతేే సాక్షం, మనసుకు మమతే సాక్షం
వయసుకు వలపే సాక్షం, ధనముకు మనమే సాక్షం .......
వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో హామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి
కాలాలతో పొందాలి శక్తి, తరుణంలో ఉండాలి ఓర్పు
ప్రకృతిలో చూడాలి సత్యం, నిత్యం నీవు నిలపాలి ధర్మం
వచ్చాడయ్యో స్వామి, ఇచ్చాడయ్యో స్వామి
పెంచాడయ్యో ప్రేమి, పోగొడ్తాడయ్యో క్షామి
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
కృప చూపుమా కలియుగేశ్వరా
కృషి సల్పితి దుర్భిక్షం తొలగించురా
ఎండలు మెండై బండలు కరిగే
గుండెలు దడ దడలు పెరిగే
ఎండకు చెట్టు గూడు మండే
నీరంతా ఆవిరిగా మారే మారే
గొడ్డుకు నీడ కూడు కరువై
ప్రాణానికి ప్రాణమే బరువై
చెడు విలయ తాండవమై
నూరేళ్ళ బతుకుకు గండమై
ఆశలు తీర్చుకొనే దారి లేదే
పుట్టుక పరమార్ధం తెలియలేదే
పిల్లల వృధ్ధుల ఆక్రందనలు పెరిగే
దారి తెన్నులేని బతుకులే చితికే
రాబందుల మూకలు పెరిగే
బలమున్న వాడి వింత గోలే
విధిని అదుపు చేసేవారు లేకే
అందరి ప్రవర్తనలు మారే మారే
మనసు విలిచె మనసు దలఁచె
కనగరమ్ము వేగ కలియుగేశ్వరా
ప్రాణమంతయు గుప్పెటలో ఉందిరా
తనువు వేగి ఉంది కలియుగేశ్వరా
కృప చూపుమా కలియుగేశ్వరా
కృషి సల్పి దుర్భిక్షం తొలగించురా
--((**))--

అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా
ఏ పూట మరవకురా ఓ మానవా
ఉన్నాడు దేవుడే లేడనేవాడురా
కానీ అమ్మ లేనివాడు ఎవడూ లేడురా ..... 2
అమ్మ ని ప్రేమించని వాడు లేనేలేడురా
అమ్మకు సేవ చేసే వాడే నిజమైన వాడురా .... 2
అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా
ఏ పూట మరవకురా ఓ మానవా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా ..... 2
అమ్మ అమృతాన్ని అందించునురా
మనసు మనసు తట్టి సుఖ పెట్టునురా .... 2
అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా
ఏ పూట మరవకురా ఓ మానవా
మరిచి పోలేనిది అమ్మ ఒక్కటేరా
అందరికీ అర్ధమయ్యేది అమ్మ ఒక్కటేరా
ప్రేమను అందించేది అమ్మ ఒక్కటేనురా
హృదయాలను కలిపేది అమ్మ ఒక్కటేరా
అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా
ఏ పూట మరవకురా ఓ మానవా
--((*))--
మాజీ ముఖ్యమంత్రి తెలిపే - ప్రస్తుత ముఖ్య మంత్రి తో
ప్రాంజలి ప్రభ - చతన్య గీతం
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఓహో భావమా - ఓహో వేదమా
ఓహో రూపమా - ఓహో దీపమా
వేరొక భావము లేదు నాకు
ఉన్నది చెప్పెద నీకు నేను
లేనిది చెప్పుట వద్దా నీకు
చెప్పుడు మాటలు వింటా నేను
ఓహో భావమా - ఓహో వేదమా
ఓహో రూపమా - ఓహో దీపమా
వేచెద నిచ్చట నీకొరకు
చూపెద అంతయు కానుకను
వాదన వేదన ఎందుకులె
కాలము గాళము నీకొరకు
ఓహో భావమా - ఓహో వేదమా
ఓహో రూపమా - ఓహో దీపమా
చూచెద వంతయు వేడుకలొ
తొందర చేయుము ఇక్కడకు
వద్దని రానని చెప్పకము
ఉన్నది పుచ్చుకొ అందరిలొ
ఓహో భావమా - ఓహో వేదమా
ఓహో రూపమా - ఓహో దీపమా
--((**))--

ప్రాంజలి ప్రభ చైతన్య గీతం
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవీ రామకృష్ణ
ఏమండోయ్ చిన్ని గారు
ఏమండోయ్ నాని గారు
నీ వంపు సొంపులు చూస్తూ ఉంటే
వయ్యారపు నడక చూస్తూ ఉంటే
వాలు చూపులతో కవ్విస్తూ ఉంటే
నా గుండె జల్ జల్లంది చిన్ని గారు
ఏమండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ చిన్ని గారు
ఏమండోయ్ నాని గారు, ఏమండోయ్ నాని గారు
వడ్డు బొడ్డు వయ్యారంగా ఉంటె సరి పొతుందా
వాలు చూపులతో మత్తెక్కిస్తే సరి పోతుందా
కన్ను ముక్కు పన్ను చన్నులుంటే సరిపోతుందా
వినయ్ విధేయతలు అవసరం లేదా నాని గారు
ఏమండోయ్ నాని గారు, ఏమండోయ్ నాని గారు
ఓసి చిన్న దానా నేను నీకు తోడుగా
వయసు పంచి వలపు అందించాలిగా
కళ్ళు కళ్ళు కలిపి కోటి స్వప్నాలు తీర్చిలిగా
పాలల్లో నీళ్లలాగా కల్సిపోదాం చిన్ని గారు
ఏమండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ చిన్ని గారు
నేను కాదన్నా చిరుజల్లుల్లో జలకాలాడదామా
వెన్నలల్లో విహారించి విందు ఆరగిద్దామా
మనసు మనసు కలిపి మమేకమై పోదామా
కలసి ఆశలు తిరుచుకుందామా నాని గారు
ఏమండోయ్ నాని గారు, ఏమండోయ్ నాని గారు
ఏమండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ చిన్ని గారు
--((**))--
హరవిలాస - ర/జ/ర/జ/న/గ
UI UI UI UI - UI UI III U
16 అష్టి 31403
కల్వ లేదు, పిల్వ లేదు, మర్వ లేదు మనసులో
చెప్ప లేదు, ఒప్ప లేదు, మెచ్చ లేదు మనసుతో
మంచి లేదు, చెడ్డ లేదు, మాయ లేదు వయసులో
వింత లేదు, పొంత లేదు, వంత లేదు వయసుతో
ప్రాంజలి ప్రభ- చైతన్య గీతం
రచయత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
తగ్గ లేదు, వెల్గు లేదు, ఒగ్గు లేదు సొగసులో
మాట లేదు, పాట లేదు, వేట లేదు సొగసుతో
మార్పు లేదు, నేర్పులేదు, కూర్పులేదు mmatalo
aali లేదు, గాలి లేదు, మాలి లేదు mamataతో
అంద మైన చంద మామ - యాక సాన వెలుగురా
అంద మైన సూర్య మామ - నింగి లోన వెలుగురా
పిల్ల పాప లందు మామ - తల్లి తండ్రి వెలుగురా
సంత సంతొ సంబరంగ - అంద నంత వెలుగురా
--((**))--
చిత్రం : అద్దాల మేడ
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది...
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది..
చిత్రం : అద్దాల మేడ (1981)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, జానకి
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది..
చిత్రం : అద్దాల మేడ (1981)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తక ధీం త ఝణూ దటికి తధికి తధికి దటికి తధికి.. ధా
ఆ అ ఆ ఆ ఆ ఆ
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై .. కావ్యానికి నాయికవై
వరించి .. తరించి .. ఊరించక రావే...కావ్యనాయిక
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
చరణం 1 :
నేను కవిని కాను.. కవిత రాయలేను
శిల్పిని కాను.. నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను.. గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను.. నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో.. ప్రమిదను పెట్టే పూజారిని.. నీ ప్రేమ పూజారిని
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
చరణం 2 :
ఆ ఆ ఆ ఆ ఆ
సగససమమమమ గమగసపనిగస మపమమపని పనిస పనిస పనిసా
ఆ ఆ ఆ
నేను రాముణ్ణి కాను .. విల్లు విరచలేను
కృష్ణుణ్ణి కాను .. నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ణి కానే కాను .. ఇందురుణ్ణి అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదను
అనురాగపు దివ్వెలు .. చమురును నింపే ఒక పేదను.. నే నిరుపేదను
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై .. కావ్యానికి నాయికవై
వరించి .. తరించి .. ఊరించక రావే...కావ్యనాయిక
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తక ధీం త ఝణూ దటికి తధికి తధికి దటికి తధికి.. ధా
ఆ అ ఆ ఆ ఆ ఆ
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై .. కావ్యానికి నాయికవై
వరించి .. తరించి .. ఊరించక రావే...కావ్యనాయిక
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
చరణం 1 :
నేను కవిని కాను.. కవిత రాయలేను
శిల్పిని కాను.. నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను.. గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను.. నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో.. ప్రమిదను పెట్టే పూజారిని.. నీ ప్రేమ పూజారిని
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
చరణం 2 :
ఆ ఆ ఆ ఆ ఆ
సగససమమమమ గమగసపనిగస మపమమపని పనిస పనిస పనిసా
ఆ ఆ ఆ
నేను రాముణ్ణి కాను .. విల్లు విరచలేను
కృష్ణుణ్ణి కాను .. నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ణి కానే కాను .. ఇందురుణ్ణి అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదను
అనురాగపు దివ్వెలు .. చమురును నింపే ఒక పేదను.. నే నిరుపేదను
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై .. కావ్యానికి నాయికవై
వరించి .. తరించి .. ఊరించక రావే...కావ్యనాయిక
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
--((**))--
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే...సంబరాల సాగే సందె మబ్బు రావే...
చిత్రం : బావ బావ పన్నీరు సంగీతం : చక్రవర్తి గీత రచయిత : సీతా రామ శాస్త్రి నేపధ్యగానం : SP.బాల సుబ్రమణ్యం,చిత్ర ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే సంబరాల సాగే సందె మబ్బు రావే సిందూరివై నీవే నా రాణి పారాణి కావే గోరువంక రావే కోరుకున్నదీవే వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవె చెక్కిళ్ళపై నీవే ముత్యాల ముగ్గేసి పోవే ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే నవ వధువై చెలి వయ్యారి హొయలొలికి వరించాలి కలయికతో ప్రియా సరాగం శుభకరమై ఫలించాలి ఆ.. హరివిల్లుల ఆమనిలోన నిలువెల్లా నే అల్లుకుపోనా నూరేళ్ళ బందీని కానా ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవే సిందూరివై నీవే నా రాణి పారాణి కావే గోరువంక రావే కోరుకున్నదీవే తొలి వలపే వరం సుతారం జత కడితే అదో తమకం చెలి పలుకే శుభం సరాగం ముడిపడితే సుధా మధురం సురపొన్నల పానుపు పైన సుఖ శాంతుల వెల్లువ కానా నీలోన నేనుండిపోనా గోరువంక రావే కోరుకున్నదీవే వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవె చెక్కిళ్ళపై నీవే ముత్యాల ముగ్గేసి పోవే ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే సంబరాల సాగే సందె మబ్బు రావే సిందూరివై నీవే నా రాణి పారాణి కావే ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే https://www.youtube.com/watch? | ||
|
ప్రేమనగర్ (1971)
| నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం...నీ కోసం విరిసిందీ హృదయనందనం... చిత్రం : ప్రేమనగర్ (1971) సంగీతం : కె .వి.మహదేవన్ రచన : ఆత్రేయ గానం : ఘంటసాల , పి.సుశీల పల్లవి : నీ కోసం... నీ కోసం.. నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం చరణం 1 : ప్రతి పూవూ నీ నవ్వే నేర్చుకున్నదీ, ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నదీ ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ, ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం చరణం 2 : అలుపురాని వలపులు ఆడుకునేదిక్కడ, చెప్పలేని తలపులు చేతలయేదిక్కడ విడిపోని బంధాలు వేసుకొనేదిక్కడ, తొలి చెలిమి అనుభవాలు తుది చూసేదిక్కడ నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం చరణం 3 : కలలెరుగని మనసుకు కన్నెరికం చేసావు, శిల వంటి మనిశిని శిల్పంగా మార్చావు తెరువని నా గుడి తెరిచి దేవివై వెలిసావు, నువు మలిచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం....నీ కోసం https://www.youtube.com/watch? | ||
|
Subscribe to:
Posts (Atom)





