| పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ చిత్రం : స్టేషన్ మాస్టర్ (1987) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ చికుచికు బం బం చికుచికు బం బం బం ల లల లలా లలా...ల లల లలా లలా చికుచికు బం బం చికుచికు బం బం బం ల లల లలా లలా ల లల లలా లలా చరణం 1 : ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం చిరుచిరు నవ్వుల దీపం ఉంటె చిక్కుల చీకటి మటుమాయం దిక్కులన్ని దాటుకు పోవాలి చుక్కలున్న మజిలి చేరాలి బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి కరక్ట్...సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం డెఫెనేట్లీ...దూసుకుపోయే ధైర్యం ఉంటే... ఓడక తప్పదు కాలం ల లల లలా లాల లా...దు దుదు తర తరా రా చరణం 2 : కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి ఆ.... ఆహా...ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం నేలను విడిచిన సాములు చేస్తే... తగలక తప్పదు గాయం ల లల లలా లలా...ల లల లలా లలా https://www.youtube.com/watch? | ||
|
Wednesday, 1 January 2020
స్టేషన్ మాస్టర్ (1987)
రాముడు-భీముడు (1964)
ఉందిలే మంచి కాలం
చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఉందిలే...
చరణం 1 :
ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
ఎందుకో.. సందేహమెందుకో.. రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఎందుకో.. సందేహమెందుకో.. రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఆ రోజు అదిగో కలదూ నీ యెదుటా..ఆ...ఆ... నీవే రాజువట..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఉందిలే
ఏమిటేమిటేమిటే.. మంచి కాలం అంటున్నావ్?
ఎలాగుంటుందో ఇశితంగా చెప్పూ..
చరణం 2 :
దేశ సంపద పెరిగే రోజు.. మనిషి మనిషిగా బ్రతికే రోజు..
దేశ సంపద పెరిగే రోజు... మనిషి మనిషిగా బ్రతికే రోజు..
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.. నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో ..
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ..అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
భలే భలే..బాగా చెప్పావ్..
కాని.. అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు
చరణం 3 :
అందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ కలిసి
అందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ కలిసి
సహకారమే మన వైఖరియైతే.. ఉపకారమే మన ఊపిరి ఐతే..
పేదాగొప్పా భేదం పోయి అందరూ..ఊ..ఊ.. నీదినాదని వాదం మాని ఉందురూ..ఊ..
ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో
ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో
ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా.. సుఖశాంతులూరగా...
ఆకాశవీధుల ఎదురేలేకుండా ..ఆ..ఆ...
ఎగురును మన జెండా..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ..
అందరూ సుఖపడాలి నందనందాన..ఆ..
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ..
అందరూ సుఖపడాలి నందనందానా..ఆ.. ఉందిలే..

Ramudu - Bheemudu
https://youtu.be/TtrZgihxnnw
Suryavamsam -
రోజావే...చిన్ని రోజావే...రాగాలే...రువ్వే రోజావే...
చిత్రం : సూర్యవంశం (1998)
సంగీతం : ఎస్. ఎ. రాజ్ కుమార్
రచన : సామవేదం షణ్ముఖశర్మ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
పల్లవి :
లాలలా లాలలా లాలలా లలలలాల లలలలాల
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
చరణం:
ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
చరణం:
మేరుపంటి నీ రాకకై మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో
రానే రావు ఓనమాలు కాని నీలో చదివా ప్రియ వేదాలు

Watch Venkatesh Meena's Suryavamsam Telugu Movie Song With HD Quality Music - S A Rajkumar…
ఊసరవెల్లి (2011)
| నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక...నిహారికా నిహారికా నువ్వే నేనిక
చిత్రం : ఊసరవెల్లి (2011) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : అనంత శ్రీరామ్ గానం : విజయ్ ప్రకాష్ , నేహ భాసిన్ పల్లవి : ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారికా నిహారికా నువ్వే నేనిక నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక నిహారికా నిహారికా నువ్వయ్యానిక నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారికా నిహారికా నువ్వే నేనిక నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను ...నిన్నే ఇష్టపడ్డానంటానంతే నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను ...నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక ...నిహారికా నిహారికా నువ్వే నేనిక చరణం : 1 రెండు రెప్పలు మూతపడవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే రెండు చేతులు ఉరుకోవుగా నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేనుగ నువ్వు అందనంటే ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న మాటెందుకో ఒక్కసారి నాచెంతకొచ్చినావో నిన్నింక వదులుకోను చెయ్యందుకో.. ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారికా నిహారికా నువ్వే నేనిక చరణం : 2 నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పు లాగే ఉంది నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది నువ్వు ఎంతగా తిట్టిపోసినా తియ్య తియ్యగుంది నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉంది జీవితానికివ్వాళే చివరి రోజు అన్నట్టు మాటలాడుతున్నావుగా ఎన్ని మాటలవుతున్నా కొత్త మాటలింకెన్నో గుర్తుకొచ్చెనే వింతగా.. ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక ...నిహారికా నిహారికా నువ్వే నేనిక నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక ..నిహారికా నిహారికా నువ్వయ్యానిక https://www.youtube.com/watch? | ||
|
బాల గోపాలుడు (1989)
| ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా...ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత...
చిత్రం : బాల గోపాలుడు (1989) సంగీతం : రాజ్ - కోటి గీతరచయిత : నేపధ్య గానం : బాలు, చిత్ర పల్లవి : ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత సందేల పొద్దట్టా చల్లారిపోతే సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత చరణం 1 : నీ చూపు పడ్డనాడే చుక్కలాడే నీ ముగ్గు పచ్చలన్నీ ఎర్రనాయే నీ గాలి సోకగానే సోకులాడె నీ ఒంపుసొంపులన్నీ ఒళ్ళు చేసే ఈ తాకిడి ఒక తారంగము ముద్దాడితే తొలి తాంబూలము హత్తుకుంటే హాయి పుట్టసాగే గుడ్డు పిట్ట కూతే పెట్టసాగే శృంగార వీధుల్లో ఊరేగుతుంటే అందాలు కళ్ళల్లో ఆరేసుకుంటే ఒయ్యారంగా ఒళ్ళోకొస్తాలే..హో.. వన్నె చిన్నె మెల్లో వేస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత చరణం 2 : నీ కాటు పడ్డ బుగ్గ కందిపోయె నీ చాటు అందమంతా చిందిపోయె నీరెండ పడ్డ నీడ నిన్ను కోరె నీ వెన్నపూస మీద గవ్వలాడె ఈ చీమలే చలి నారింజలై పండించినా తొలి గోరింటలై మత్తుగాలి వీచే మాపటేలా కొత్త ఊపుకొచ్చే రాసలీల సయ్యాట తోటల్లో సంపెంగ పూసె.. నీ కంటి పాపల్లో జాబిల్లి కాసె కళ్యాణాలే కల్లోకొస్తుంటే.. ఓ.. కట్నాలన్నీ ముందే ఇస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత సందేల పొద్దట్టా చల్లారిపోతే సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత https://www.youtube.com/watch? | ||
|
ఓ భార్య కధ
మనసులకు లాలిపాట...మన కథల జాలిపాట... చిత్రం : ఓ భార్య కధ సంగీతం : SP.బాలసుబ్రహ్మణ్యం గానం : S.జానకి పల్లవి : మనసులకు లాలిపాట మన కథల జాలిపాట రెప్పలేని క౦టి పాపకే నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట చరణం : ఏ దేవుడీ చేరాతలో నాపాపగా నిన్ను చేసే నాదేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మ చేసే నీదిక్కుగా నేను౦డగా నాదివ్వె నీలోన మెరిసే కన్నీటి లో కమలాలకై ఏ తుమ్మెదో వేచి చూసే నాగీతమోగీతమై.. నా క౦టి జలపాతమై .. నీతల్లిగా జోల నేపాడనా నీడోల నేనూపనా చరణం : ఏజన్మ కీ స్త్రీ జన్మమే నీకొద్దు నా చిట్టీ తల్లి ఏకాకిలా ఓ కాకిలా మారి౦ది ఈ కన్నతల్లి ఈకోవెలా నాకో వెలా తెచ్చి౦ది ఈనాడు తల్లి నావెన్నెలే ఆవేదనై పొ౦గి౦ది నా క౦ట మళ్ళి వాల్మికి వారి౦చినా వగచి౦ది ఆ జానకి నీ జోల కావాలి ఈ అమ్మకి నాతల్లిగా జన్మకి https://www.youtube.com/watch? | ||
|
Subscribe to:
Posts (Atom)